ప్రవాసాంధ్రులు జన్మభూమి ని మర్చిపోకుండా పేదల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపిచ్చిన P4 కార్యక్రమం లో భాగస్వాములు అవ్వాలని కోరిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంధాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు.
వేలకిలోమీటర్ల దూరంలో ఉంటూ,స్వదేశాన్ని,స్వరాష్ట్రాన్ని మర్చిపోకుండా మీరు చూపిస్తున్న అభిమానం,ఆప్యాయత మరువలేనిది.సంపాదించిన దానిలో కొంత పేదల కోసం ఖర్చు చేసి బంగారు కుటుంబాలను తయారు చేయాలని గోనుగుంట్ల కోటేశ్వరరావు కోరారు.
మానవ నాగరికతా వికాసంలో. పుస్తక పఠనం అత్యంత ప్రధానమైనది.