కొంతమంది మానసిక ప్రశాంతత కోసం మద్యం (Alcohol) సేవించడం అవసరమని భావిస్తుంటారు. ఈ నేపథ్యంలో విస్కీ (Whiskey) వంటి మద్యం తాగడం చాలామందికి అలవాటుగా మారింది. కొందరికి బీరు (Beer) ఇష్టమవుతే, మరికొందరికి విస్కీనే రాయల్‌ స్టైల్‌గా అనిపిస్తుంది. అయితే విస్కీ తాగే ముందు దాని రకాల గురించి, వాటి లక్షణాల గురించి తెలుసుకోవడం ముఖ్యం. వివిధ బ్రాండ్లపై కనిపించే పదాలను అర్థం చేసుకోవాలి – ఉదాహరణకు సింగిల్ మాల్ట్ (Single Malt), బ్లెండెడ్ విస్కీ (Blended Whiskey), కాస్ట్ స్ట్రెంత్ (Cask Strength) వంటి పదాలు.

 

ఇది కూడా చదవండి: Annadata Sukhibhava Last Date: ఏపీ రైతులకు అలర్ట్.. వారికి మాత్రమే రూ.7,000.. వెంటనే ఇలా చెయ్యండి!

 

సింగిల్ మాల్ట్ విస్కీ (Single Malt Whiskey) అనేది ఒక్కే డిస్టిల్లరీలో మాల్టెడ్ బార్లీతో తయారవుతుంది. గొడవన్ (Godawan), పాల్ జాన్ (Paul John) వంటి బ్రాండ్లు దీనికి ఉదాహరణలు. వీటి ధర కొద్దిగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే, అమృత్ (Amrut), ఇంద్రి (Indri) వంటి బ్రాండ్లపై కాస్ట్ స్ట్రెంత్ (Cask Strength) అని కనిపిస్తే, ఇది 60% శాతం వరకు ఆల్కహాల్ ఉంటుందని అర్థం. ఈ విస్కీని కొద్దిగా నీటితో కలిపి తాగడం మంచిదని నిపుణులు సూచిస్తారు, ఎందుకంటే దీనిలో కిక్కు ఎక్కువగా ఉంటుంది.

 

ఇది కూడా చదవండి: Cabinet Berth: కేంద్ర కేబినెట్ లో ఏపీకి మరో బెర్తు! వారిద్దరిలో ఆయనే ఫిక్స్!

 

మొదటిసారి మద్యం తాగుతున్నవారికి లేదా మృదువైన రుచిని ఇష్టపడేవారికి జానీ వాకర్ (Johnnie Walker) వంటి బ్లెండెడ్ విస్కీ (Blended Whiskey) మంచిదని చెప్పవచ్చు. ఇది సింగిల్ మాల్ట్ మరియు గ్రైన్ విస్కీల కలయికతో తయారవుతుంది. ఇవి తేలికగా తాగేలా ఉండి ఎక్కువగా ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయని భావిస్తారు. అలాగే నీట్ (Neat) మరియు ఆన్ ది రాక్స్ (On the Rocks) అనే స్టైల్‌లో తాగే వారికి ప్రత్యేకంగా లేబుల్స్ ఉన్న బ్రాండ్లు కూడా మార్కెట్‌లో లభిస్తాయి.

 

ఇది కూడా చదవండి: Rajya Sabha: ఏపీ నుంచి రాజ్యసభకు మాజీ ప్రధాని! కూటమి కోటాలో ఆ ముగ్గురు!

 

కొంతమందికి పీటెడ్ విస్కీ (Peated Whiskey) అంటే మట్టి వాసన లేదా పొగ వాసన ఉన్న విస్కీలు ఇష్టంగా ఉంటాయి. స్కాట్లాండ్ (Scotland) ప్రాంతంలో ఎక్కువగా వీటిని తయారు చేస్తారు. అలాగే ఏంజిల్స్ షేర్ (Angels’ Share) అనే ప్రత్యేక విస్కీ రకాన్ని తాగితే నోటిలో ఆత్మనివేదనలా నిండిన అనుభూతిని కలిగిస్తుందని వినిపిస్తోంది. అయితే మద్యం విషయంలో వ్యక్తిగత రుచి, పరిమితి, ఆరోగ్యం అన్నింటినీ పరిగణలోకి తీసుకొని జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవడం చాలా అవసరం.

ఇది కూడా చదవండి: Amaravati Work Updates: గెయిల్, అంబికా సంస్థలకు భూకేటాయింపులు రద్దు.. ప్రభుత్వం ఉత్తర్వులు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

Highway Developement: హైవేల అభివృద్ధికి కేంద్రం గ్రీన్ సిగ్నల్! రూ.₹40,000 కోట్లతో... మారనున్న రూపు రేఖలు!

IIIT Counseling: APలో నాలుగు IIITలకు రెండో విడత కౌన్సెలింగ్... జూలై 17న!

Road Accident: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం! సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి!

Plane Crash: ఘోర విమాన ప్రమాదం! టేకాఫ్ అయిన క్షణాల్లోనే కుప్పకూలి మంటల్లో...

AP Government: ఏపీలో స్పేస్ పాలసీ ప్రకటన.. అమల్లో ఐదేళ్లు ఉండేలా మార్గదర్శకాలు!

Fee Reimbursement: ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్! ఫీజు బకాయిలకు చెక్ పెట్టిన ఏపీ ప్రభుత్వం!

Chandrababu Tour: ఢిల్లీలో చంద్రబాబు రెండ్రోజుల పర్యటన! కేంద్రమంత్రులతో భేటీలు..

AP Lands Registration: బ్యాడ్‌న్యూస్.. ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ.. ఆ భూముల్ని రిజిస్ట్రేషన్‌ చేయరు!

BITS Pilani: ఏపీకి మరో ప్రతిష్టాత్మక సంస్థ! అమరావతిలో రూ.1000 కోట్లు పెట్టుబడి!

Praja Vedika: నేడు (14/7) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group