అక్కినేని ఇంట మ‌రోసారి పెళ్లిబాజాలు మోగ‌నున్నాయి. గ‌తేడాది నాగార్జున పెద్ద కుమారుడు నాగ‌చైత‌న్య-శోభితా వివాహ‌ బంధంలోకి అడుగుపెట్టిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఆయ‌న‌ చిన్న కొడుకు అఖిల్ కూడా పెళ్లి చేసుకోబోతున్నారు. ప్రముఖ బిజినెస్‌మెన్ జుల్ఫీ రవ్‌డ్జీ కుమార్తె జైనబ్‌తో గతేడాది నవంబర్ 26న అఖిల్ నిశ్చితార్థం జ‌రిగింది. జూన్ 6న అఖిల్‌- జైనబ్‌ పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు స‌మాచారం. దీంతో త‌న కుమారుడి వివాహానికి రావాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డిని నాగార్జున ఆహ్వానించారు. ఈరోజు ఉద‌యం భార్య అమ‌ల‌, వియ్యంకుల‌తో క‌లిసి జూబ్లీహిల్స్ లోని ముఖ్య‌మంత్రి నివాసంలో ఆయ‌న‌ను క‌లిశారు. అనంత‌రం అఖిల్ వెడ్డింగ్ కార్డుని ఆయనకు అందించారు. ఈ సందర్భంగా నాగార్జున దంపతులు సీఎం రేవంత్ రెడ్డితో కాసేపు ముచ్చటించారు. కాగా, అన్న‌పూర్ణ స్టూడియోలో అఖిల్ వివాహం జ‌రుగుతుంద‌ని స‌మాచారం. ఆ త‌ర్వాత రాజ‌స్థాన్‌లో గ్రాండ్‌గా రిసెప్ష‌న్ ప్లాన్ చేసిన‌ట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చదవండి: ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే.. రూ.1400 కోట్లతో..! రూట్లోనే, కేంద్రం గ్రీన్ సిగ్నల్!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

క్రెడిట్ కార్డ్ నుంచి పీఎఫ్ వరకు.. జూన్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.! తెలుసుకోకపోతే మీకే నష్టం..

వెస్ట్‌ బైపాస్‌లో కీలక మలుపు - రింగ్‌ రోడ్ నిర్మాణం కీలకం! కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఇక తగ్గేదేలే!

పథకాలపై టీడీపీ నేతలకు చంద్రబాబు క్లారిటీ! టెలీకాన్ఫరెన్స్ లో కీలక వ్యాఖ్యలు!

పులివెందులలో రాజకీయ దుమారం! 15 మందిపై కేసు నమోదు!

అమెరికాలో భారతీయులు మృతి.. అందుకు కారకులకు జైలు శిక్ష! భారీ మంచు తుఫాన్..

మహానాడు వేదికగా చంద్రబాబు కీలక ప్రకటన! దెబ్బకు అంతా సైలెంట్!

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. ధరలు పెంపు! క్వార్టర్‌కు రూ.6 నుండి రూ.30 వరకు..

14 ఏళ్ల తర్వాత తెలంగాణలో గద్దర్ అవార్డుల ప్రకటన.. ఉత్త‌మ న‌టుడిగా.. విజేతలు వీరే.!

టీడీపీ మహానాడులో తొలిరోజునే రూ.21.53 కోట్ల విరాళాలు! ఎవరెవరు ఎంత ఇచ్చారు అంటే.. ఆ ఎంపీ ఒక్కరే ఏకంగా..

ఏపీలో మహిళలకు గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికి ఉచితంగానే రూ.15వేలు, మరో కొత్త పథకం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group