Health Tips: రోజూ ఇది ఒక కాయ తింటే చాలు.. ఆ ఆరోగ్య సమస్యలకు చెక్ పడినట్లే! Healthy breakfast: షుగర్ పేషెంట్లకు యాపిల్స్, బెర్రీస్ సేఫేనా? ఖాళీ కడుపుతో తినేటప్పుడు పాటించాల్సిన రూల్స్ ఇవే! Ebola: హైదరాబాద్‌లో ఎబోలా అలర్ట్.. గాంధీ ఆస్పత్రిలో ఇద్దరు అనుమానితులకు చికిత్స! Health Tips: బీర్ తాగితే ఆ ప్రాబ్లెమ్ తగ్గుతుందనుకుంటున్నారా... అయితే ఇవి తెలుసుకోండి! Health Tips: గ్యాస్, ఎసిడిటీతో బాధపడుతున్నారా... ఈ ఒక్క డ్రింక్‌తో జీర్ణ సమస్యలన్నీ మాయం! Cooking oil: వంట నూనె డబ్బా తెరిచాక ఎన్ని రోజులు వాడొచ్చు? అసలు నిజాలు ఇవే! Health Tips: పదే పదే టీ వేడి చేసి తాగుతున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడ్డట్లే! Yogandhra: ‘యోగాంధ్ర-2026’కు ఏపీ సిద్ధం.. రాష్ట్రవ్యాప్తంగా భారీ యోగా వేడుకలు! Health tips: ఉడకబెట్టిన గుడ్డు వర్సెస్ ఆమ్లెట్.. బరువు తగ్గడానికి ఈ రెండింటిలో ఏది బెస్ట్? Vitamin B12: మన బాడీలో ఇది తగ్గినా, పెరిగినా క్యాన్సర్ వస్తుందంట! Health Tips: రోజూ ఇది ఒక కాయ తింటే చాలు.. ఆ ఆరోగ్య సమస్యలకు చెక్ పడినట్లే! Healthy breakfast: షుగర్ పేషెంట్లకు యాపిల్స్, బెర్రీస్ సేఫేనా? ఖాళీ కడుపుతో తినేటప్పుడు పాటించాల్సిన రూల్స్ ఇవే! Ebola: హైదరాబాద్‌లో ఎబోలా అలర్ట్.. గాంధీ ఆస్పత్రిలో ఇద్దరు అనుమానితులకు చికిత్స! Health Tips: బీర్ తాగితే ఆ ప్రాబ్లెమ్ తగ్గుతుందనుకుంటున్నారా... అయితే ఇవి తెలుసుకోండి! Health Tips: గ్యాస్, ఎసిడిటీతో బాధపడుతున్నారా... ఈ ఒక్క డ్రింక్‌తో జీర్ణ సమస్యలన్నీ మాయం! Cooking oil: వంట నూనె డబ్బా తెరిచాక ఎన్ని రోజులు వాడొచ్చు? అసలు నిజాలు ఇవే! Health Tips: పదే పదే టీ వేడి చేసి తాగుతున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడ్డట్లే! Yogandhra: ‘యోగాంధ్ర-2026’కు ఏపీ సిద్ధం.. రాష్ట్రవ్యాప్తంగా భారీ యోగా వేడుకలు! Health tips: ఉడకబెట్టిన గుడ్డు వర్సెస్ ఆమ్లెట్.. బరువు తగ్గడానికి ఈ రెండింటిలో ఏది బెస్ట్? Vitamin B12: మన బాడీలో ఇది తగ్గినా, పెరిగినా క్యాన్సర్ వస్తుందంట!

ఈ కలర్ ఉల్లిపాయ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది అంటున్న నిపుణులు.. అదేమిటో తెలుసా?

మన వంటకాలను ఉల్లిగడ్డలు లేకుండా ఊహించలేం. ఏ కూర వండినా సరే అందులో ఒక ఉల్లిగడ్డ వేయాల్సిందే. ఉల్లిపాయ వేస్తేనే కర్రీ టేస్ట్‌ అనిపిస్తుంది. అంతేకాదు ఆరోగ్యా

Published : 2024-01-29 14:07:00

మన వంటకాలను ఉల్లిగడ్డలు లేకుండా ఊహించలేం. ఏ కూర వండినా సరే అందులో ఒక ఉల్లిగడ్డ వేయాల్సిందే.

ఉల్లిపాయ వేస్తేనే కర్రీ టేస్ట్‌ అనిపిస్తుంది. అంతేకాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి... అందుకే... ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని పెద్దలు అంటుంటారు.

అయితే మన మార్కెట్‌లో ఎర్ర ఉల్లితో పాటు తెల్ల ఉల్లిగడ్డ కూడా ఎక్కువగా కనిపిస్తుంటాయి.

మరి వీటిలో ఏది బెటర్‌? ఏ రంగు ఉల్లిపాయలు తింటే ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనం అనే సందేహం చాలామందిలో ఉండే ఉంటుంది.

నిజానికి ఎర్ర ఉల్లితో పోలిస్తే తెల్ల ఉల్లిగడ్డల్లోనే ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు ఎక్కువగా ఉన్నాయి.

ముఖ్యంగా తెల్ల ఉల్లిగడ్డలో ఉండే విటమిన్‌ సి, ఫ్లేవనాయిడ్స్‌, ఫైటోన్యూట్రియెంట్‌ ఆరోగ్యానికి అంతే శ్రేయస్కరం కూడా.

పచ్చిగా కానీ, ఉడికించి కానీ తెల్ల ఉల్లిగడ్డలను తీసుకోవచ్చు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేసే శక్తి ఉల్లిగడ్డలకు ఉందని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి.

తెల్ల ఉల్లిగడ్డలను ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు.

తెల్ల ఉల్లిలోని క్రోమియం, సల్ఫర్‌లు రక్తంలోని చక్కెర నియంత్రణకు సహాయపడతాయి.

తెల్ల ఉల్లిపాయలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మధుమేహాన్ని అదుపులో పెట్టవచ్చు.

తెల్ల ఉల్లిలోని సల్ఫర్‌ సమ్మేళనాలు, ఫ్లేవనాయిడ్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్‌ కారకాలతో పోరాడుతాయి.

ఒంట్లో కణితి పెరుగుదలను నిరోధించే సుగుణాలు కూడా ఇందులో ఉన్నాయి.

తెల్ల ఉల్లి యాంటీ ఆక్సిడెంట్స్‌ను పెంచుతుంది. ఇవి ట్రైగ్లిజరైడ్లను, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.

గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి.

ఇంకా అధిక రక్తపోటును తగ్గించడానికి, రక్తం గడ్డ కట్టకుండా నిరోధించడానికి కూడా తెల్ల ఉల్లి సహాయ పడుతుంది.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →