సామాన్య భక్తులకు శుభవార్త.. తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన! 11 రోజుల పాటు USA: ఏపీలో ఆర్ అండ్ డి, ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు.. శాన్ ఫ్రాన్సిస్కోలో నారా లోకేశ్ కీలక భేటీ! AP CM: అగ్రికల్చర్ ఎక్విప్‌మెంట్ బ్యాంక్...! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్ రివీల్..! AP Paddy: ధాన్యం కొనుగోళ్లలో రికార్డు! 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో రూ.4,085 కోట్లు! Tech News: గూగుల్ ఫోటోస్ ఎడిటింగ్‌లో పెద్ద మార్పు… హైలైట్ వీడియోలు ఇప్పుడు మరింత సులభం..!! ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలుకు బంపర్ ఆఫర్.. టాటా, మహీంద్రా, హ్యూందాయ్ ఈవీలపై భారీ తగ్గింపు.. ఏ మోడల్‌పై ఎంతంటే.? Chandrababu: అప్పులు రీ షెడ్యూల్ చేస్తే.. రూ. వేల కోట్లు ఆదా: సీఎం చంద్రబాబు Electric Bus: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్..! ఆ రూట్లలో కొత్త ఎలక్ట్రిక్ బస్సులు..! Amaravati: అమరావతిలో పచ్చదనం అద్భుతం.. చెట్లు 30% ఎక్కువ ఆక్సిజన్ విడుదల! Saudi Jeddah: సౌదీ జెడ్డా అతలాకుతలం.. మక్కా ప్రావిన్స్‌ పలు ప్రాంతాలు నీటమునుగు! సామాన్య భక్తులకు శుభవార్త.. తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన! 11 రోజుల పాటు USA: ఏపీలో ఆర్ అండ్ డి, ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు.. శాన్ ఫ్రాన్సిస్కోలో నారా లోకేశ్ కీలక భేటీ! AP CM: అగ్రికల్చర్ ఎక్విప్‌మెంట్ బ్యాంక్...! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్ రివీల్..! AP Paddy: ధాన్యం కొనుగోళ్లలో రికార్డు! 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో రూ.4,085 కోట్లు! Tech News: గూగుల్ ఫోటోస్ ఎడిటింగ్‌లో పెద్ద మార్పు… హైలైట్ వీడియోలు ఇప్పుడు మరింత సులభం..!! ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలుకు బంపర్ ఆఫర్.. టాటా, మహీంద్రా, హ్యూందాయ్ ఈవీలపై భారీ తగ్గింపు.. ఏ మోడల్‌పై ఎంతంటే.? Chandrababu: అప్పులు రీ షెడ్యూల్ చేస్తే.. రూ. వేల కోట్లు ఆదా: సీఎం చంద్రబాబు Electric Bus: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్..! ఆ రూట్లలో కొత్త ఎలక్ట్రిక్ బస్సులు..! Amaravati: అమరావతిలో పచ్చదనం అద్భుతం.. చెట్లు 30% ఎక్కువ ఆక్సిజన్ విడుదల! Saudi Jeddah: సౌదీ జెడ్డా అతలాకుతలం.. మక్కా ప్రావిన్స్‌ పలు ప్రాంతాలు నీటమునుగు!

Hospital: నెల్లూరులో రెండు కొత్త ESI ఆసుపత్రులు…! కేంద్రం కీలక ప్రకటన!

2025-12-09 12:03:00
Australia Visa: ఆస్ట్రేలియా నేషనల్ ఇన్నోవేషన్ వీసా… ఉద్యోగం అవసరం లేకుండా నేరుగా శాశ్వత నివాసం!!

నెల్లూరు జిల్లాలో ఉద్యోగులు మరియు కార్మికులకు ఆధునిక వైద్య సేవలను అందించేందుకు కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. లోక్‌సభ సమావేశంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు కేంద్ర సహాయ మంత్రి శోభా కరంద్లాజే ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో నెల్లూరు జిల్లాలో రెండు 100 పడకల ESI ఆసుపత్రుల ఏర్పాటు ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోందని ఆమె వెల్లడించారు. 2019లో మొదటి దశ ఆమోదం వచ్చినప్పటికీ, ప్రాజెక్టుల అమలును స్పష్టంగా వివరించడం అవసరమని ఎంపీ వేమిరెడ్డి కోరగా, కేంద్రం పూర్తి సమాచారాన్ని అధికారికంగా వెల్లడించింది.

Coins : కాయిన్స్ తిరస్కరిస్తే చర్యలు తప్పవు.. నిపుణుల హెచ్చరిక.. 50 పైసలు ₹10, ₹20!

ఈ సమాధానంలో భాగంగా, శ్రీ సిటీ ప్రాంతంలో ప్రతిపాదించిన మొదటి 100 పడకల ESI ఆసుపత్రి కోసం అవసరమైన భూమి సేకరణ ఇప్పటికే పూర్తయిందని మంత్రి తెలిపారు. సిబ్బంది క్వార్టర్ల కోసం అవసరమైన స్థలంతో పాటు మొత్తం ఐదు ఎకరాలు గుర్తించి ESIC‌కు అందజేయగా, జూన్ 27, 2025న జరిగిన 196వ ESIC సమావేశంలో దీనికి అధికారిక ఆమోదం లభించినట్లు వివరించారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యే సరికి శ్రీ సిటీ, తూర్పు నెల్లూరు ప్రాంతాల్లో పనిచేస్తున్న వేలాది మంది కార్మికులకు నాణ్యమైన ఆరోగ్యసేవలు అందుబాటులోకి రానున్నాయి.

Indigo Flying: ఇండిగో ఫ్లయింగ్ అప్‌డేట్.. మీ ట్రావెల్ ప్లాన్స్ చెక్ చేసుకోండి!

నెల్లూరు నగరంలో ప్లాన్ చేసిన రెండో ఆసుపత్రి విషయంలో కూడా ప్రక్రియ ముందుకు సాగుతోంది. ESIC యాజమాన్యంలో ఉన్న రెండు ఎకరాల భూమిలో ఈ ఆసుపత్రిని నిర్మించాలని నిర్ణయించగా, సిబ్బంది నివాసాల కోసం రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ఒక ఎకరం భూమిని గుర్తించింది. ఈ అదనపు భూభాగం ఆసుపత్రి నిర్మాణ ప్రమాణాలకు తగినదేనా అనే దానిపై ESIC ప్రస్తుతం సాంకేతిక పరీక్షలు నిర్వహిస్తోంది. భూమి అనుకూలత, యాక్సెస్, లే అవుట్ సహా ముఖ్య అంశాలన్నింటినీ పరిశీలించిన తర్వాతే టెండర్ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది.

ROB: ట్రాఫిక్ సమస్యలకు గుడ్ బై! ఫుల్ స్పీడ్ లో జరుగుతున్న ఆర్వోబీ పనులు... 21 స్లాబుల్లో 5 సిద్ధం!

ఈ రెండు ESI ఆసుపత్రులు పూర్తయ్యే సరికి నెల్లూరు జిల్లా మరియు పరిసర ప్రాంతాల్లో ఉద్యోగులకు ఆరోగ్య రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. ప్రస్తుతం ESI లబ్ధిదారులు ఇతర జిల్లాలకు వెళ్లాల్సిన అవసరం ఉన్న సమస్యను వీటి నిర్మాణం శాశ్వతంగా పరిష్కరిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తీసుకుంటున్న ఈ నిర్ణయాలు పరిశ్రమలు అధికంగా ఉన్న నెల్లూరు-శ్రీ సిటీ బెల్ట్‌లో కార్మిక వర్గానికి భారీ ప్రయోజనం చేకూర్చనున్నాయి. అత్యాధునిక వైద్య సదుపాయాలతో, వైద్య సిబ్బందితో రెండు ఆసుపత్రులు రాబోయే సంవత్సరాల్లో నెల్లూరును ప్రాంతీయ ఆరోగ్య హబ్‌గా తీర్చిదిద్దనున్నాయి.

International Relations: షాంఘై విమానాశ్రయంలో అరుణాచల్ యువతిపై … భారత విదేశాంగ శాఖ ఘాటుగా స్పందన!!
Sleeping Giant: నూనూ మౌంటైన్... ప్రకృతిలో మిగిలిన ఒక నిద్రలో ఉన్న దెయ్యం! ఎక్కడుందో తెలుసా!
IndiGo: దేశవ్యాప్తంగా ఇండిగో 90కి పైగా విమానాలు రద్దు… రూట్ల వారీగా ముఖ్య జాబితా విడుదల!!
UK News: భారతీయ విద్యార్థినిని... ఆ పని చేయించిన లండన్ కౌన్సిలర్‌కు భారీ జరిమానా!!
AI Command Center: భక్తులకు రియల్‌టైమ్ సేవలు…! దర్శనం నుంచి అన్నప్రసాదం వరకూ ఫుల్ ఆటోమేషన్!
Sixway National Highway: ఏపీ మీదుగా ఆరు వరుసల జాతీయ రహదారి! రూ.16,482 కోట్లతో... 12 గంటలు కాదు 6 గంటల్లో వెళ్లొచ్చు!

Spotlight

Read More →