Visakhapatnam: రేపు విశాఖలో సత్వా వాంటేజ్‌తో పాటు మరో 7 ఐటీ సంస్థలకు శంకుస్థాపన చేయనున్న మంత్రి నారా లోకేష్! CM Pravasi Prajavani: దుబాయిలో అపస్మారక స్థితిలో గల్ఫ్ కార్మికుడు... రేవంత్ సర్కార్ ఆపన్న హస్తం! Visakhapatnam IT Hub: రేపు విశాఖలో కాగ్నిజెంట్ క్యాంపస్‌కు శంకుస్థాపన.. రూ.1,583 కోట్ల పెట్టుబడితో 8 వేల ఉద్యోగాలు. Andhra Pradesh News: ఎన్టీఆర్ కాలంలో చెట్ల కింద ఎండలో కూర్చొని నేర్చుకున్నాం అంటున్న... సీఎం చంద్రబాబు! Railway Jobs: NTPC సీబీటీ–2 డేట్ ఫిక్స్…! సిటీ స్లిప్‌లు విడుదల.. అడ్మిట్ కార్డులపై కీలక అప్డేట్! Bank: భారీగా వడ్డీ రేట్లు తగ్గించిన ఐదు బ్యాంకులు..! అవి ఏంటో తెలుసా..! Akhanda-2 : అఖండ-2 విడుదలకు దెబ్బ మీద దెబ్బ... వాయిదాకు ముగింపు సంకేతాలా! Amaravati Quantum: ఆధునిక పరిశోధనల కేంద్రంగా అమరావతి క్వాంటం వ్యాలీ.. సీఎం చంద్రబాబు! Delhi News: ఢిల్లీ వాజిర్‌పుర్‌లో భారీగా రూ.500, రూ.1000 నోట్లు స్వాధీనం!! Emirates News: పోర్చుగల్ దేశవ్యాప్త సమ్మె కారణంగా ఎమిరేట్స్ లిస్బన్‌కు అన్ని ఫ్లైట్లు రద్దు!! Visakhapatnam: రేపు విశాఖలో సత్వా వాంటేజ్‌తో పాటు మరో 7 ఐటీ సంస్థలకు శంకుస్థాపన చేయనున్న మంత్రి నారా లోకేష్! CM Pravasi Prajavani: దుబాయిలో అపస్మారక స్థితిలో గల్ఫ్ కార్మికుడు... రేవంత్ సర్కార్ ఆపన్న హస్తం! Visakhapatnam IT Hub: రేపు విశాఖలో కాగ్నిజెంట్ క్యాంపస్‌కు శంకుస్థాపన.. రూ.1,583 కోట్ల పెట్టుబడితో 8 వేల ఉద్యోగాలు. Andhra Pradesh News: ఎన్టీఆర్ కాలంలో చెట్ల కింద ఎండలో కూర్చొని నేర్చుకున్నాం అంటున్న... సీఎం చంద్రబాబు! Railway Jobs: NTPC సీబీటీ–2 డేట్ ఫిక్స్…! సిటీ స్లిప్‌లు విడుదల.. అడ్మిట్ కార్డులపై కీలక అప్డేట్! Bank: భారీగా వడ్డీ రేట్లు తగ్గించిన ఐదు బ్యాంకులు..! అవి ఏంటో తెలుసా..! Akhanda-2 : అఖండ-2 విడుదలకు దెబ్బ మీద దెబ్బ... వాయిదాకు ముగింపు సంకేతాలా! Amaravati Quantum: ఆధునిక పరిశోధనల కేంద్రంగా అమరావతి క్వాంటం వ్యాలీ.. సీఎం చంద్రబాబు! Delhi News: ఢిల్లీ వాజిర్‌పుర్‌లో భారీగా రూ.500, రూ.1000 నోట్లు స్వాధీనం!! Emirates News: పోర్చుగల్ దేశవ్యాప్త సమ్మె కారణంగా ఎమిరేట్స్ లిస్బన్‌కు అన్ని ఫ్లైట్లు రద్దు!!

Pawan kalyan: అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కొత్త ఆశ… పదోన్నతులపై పవన్ కళ్యాణ్ స్పష్టత!

2025-12-10 17:01:00
Top Mobiles: ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 5 ఫోన్లు..! మోడల్స్ ఇవే!

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ అధికారులు, సిబ్బందితో జరిగిన సమావేశంలో గ్రామాల అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర ఎంత కీలకమో స్పష్టం చేశారు. పల్లెనే దేశానికి వెన్నెముక కావడంతో ఈ శాఖను తనకు ఇవ్వాలని కోరుకున్నానని పేర్కొన్నారు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎన్నో సవాళ్లు ఎదురైనా, అధికారుల సహకారంతో పారదర్శకతతో కూడిన పనులు అమలైనట్లు తెలిపారు. తన బాధ్యతల్లో వ్యక్తిగత జోక్యం లేకుండా పూర్తిగా సిస్టమ్‌ను నడవనిచ్చానని వెల్లడించారు.

Andhra Pradesh Irrigation: పోలవరం-నల్లమల సాగర్ అనుసంధానంపై సీఎం సమీక్ష!!

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, గతంలో పంచాయతీరాజ్ శాఖలో పారదర్శకత లోపించిందని, అయితే ప్రస్తుతం సమీక్షల ద్వారా తీసుకొచ్చిన చిన్న మార్పులు కూడా మంచి ఫలితాలను ఇచ్చాయని చెప్పారు. తన తండ్రి ప్రభుత్వ ఉద్యోగి కావడంతో ఉద్యోగులు ఎదుర్కొనే సమస్యలు తనకు బాగా తెలుసన్న ఆయన, కష్టపడి పనిచేసే వారికి ఎదుగుదల ఇవ్వడమే ప్రభుత్వ ధ్యేయంగా ఉందని చెప్పారు. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల పదోన్నతులపై కూడా నిర్మాణాత్మక నిర్ణయాలు తీసుకున్నామని వివరించారు.

Shocking News: అక్రమ క్లినిక్‌లో యూట్యూబ్ ఆధారంగా ఆపరేషన్…! ప్రాణాలు కోల్పోయిన మహిళ!

గత ప్రభుత్వంలో రోడ్లు, మౌలిక వసతులను నిర్లక్ష్యం చేశారని పవన్ విమర్శించారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలు, గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. బదిలీలు, పదోన్నతుల విషయంలో రాజకీయ జోక్యం లేకుండా పూర్తిగా సీనియారిటీ, అర్హత ఆధారంగా నిర్ణయాలు తీసుకున్నామని స్పష్టం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన సిఫార్సులు కూడా అర్హత ఉన్న వారికే అమలు చేశామని చెప్పారు.

ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలుకు బంపర్ ఆఫర్.. టాటా, మహీంద్రా, హ్యూందాయ్ ఈవీలపై భారీ తగ్గింపు.. ఏ మోడల్‌పై ఎంతంటే.?

పంచాయతీరాజ్ శాఖలో అన్ని స్థాయిల ఉద్యోగులు ఒకే ప్రదేశం నుంచి సులభంగా పని చేసేలా సదుపాయాలను కల్పించినట్లు పవన్ తెలిపారు. మహిళా ఉద్యోగుల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టామని, ఏ స్థాయి వ్యక్తి అయినా ఉద్యోగులను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామాల అభివృద్ధి ఉద్యోగుల చేతుల్లోనే ఉందని, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ఎవ్వరూ రాజీపడకూడదని సూచించారు.

AP Inheritance Land: వారసత్వ భూమి వందకే రిజిస్ట్రేషన్.. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ పూర్తి – నేటి నుంచి..

చివరిగా, ఇప్పటి సంస్కరణలు ఆరంభం మాత్రమేనని, ముందునుంచి మరిన్ని చట్టబద్ధ మార్పులను తీసుకువస్తామని పవన్ తెలిపారు. ఉద్యోగులు ప్రజలకు సేవ చేయడం తమ బాధ్యత, వారిని చూసుకోవడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. పదోన్నతులపై ఉద్యోగులు చూపిన ఆనందం, ప్రజలకు అందించే సేవల ద్వారా కూడా ప్రతిబింబించాలన్నారు. పెండింగ్ బిల్లులపై త్వరిత నిర్ణయం తీసుకోవాలని కమిషనర్‌కు సూచించారు.

Wrestling legend: రెండు దశాబ్దాల కెరీర్‌కు ముగింపు.. రెజ్లింగ్ దిగ్గజం జాన్ సీనా రిటైర్మెంట్ ప్రకటింపు!
Power of Indian: ఇదీ భారత రైతన్న సత్తా.. కానీ అమెరికా టారిఫ్ బెడద పెరుగుతుంది!
Amaravati Update: అమరావతిలో క్వాంటం వ్యాలీ.. అందుబాటులోకి వస్తే లాభాలేంటంటే! వచ్చే నెలలో..
ఏపీ మాస్టర్ ప్లాన్.. తెలంగాణ సరిహద్దులకు చేరువగా కొత్త ఫార్మా హబ్.. క్యూ కడుతున్న కంపెనీలు - 3000 ఉద్యోగాలు!
Social Media Ban: 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను పూర్తిగా నిషేధించిన ఆ దేశం!

Spotlight

Read More →