Visakhapatnam: రేపు విశాఖలో సత్వా వాంటేజ్‌తో పాటు మరో 7 ఐటీ సంస్థలకు శంకుస్థాపన చేయనున్న మంత్రి నారా లోకేష్! CM Pravasi Prajavani: దుబాయిలో అపస్మారక స్థితిలో గల్ఫ్ కార్మికుడు... రేవంత్ సర్కార్ ఆపన్న హస్తం! Visakhapatnam IT Hub: రేపు విశాఖలో కాగ్నిజెంట్ క్యాంపస్‌కు శంకుస్థాపన.. రూ.1,583 కోట్ల పెట్టుబడితో 8 వేల ఉద్యోగాలు. Andhra Pradesh News: ఎన్టీఆర్ కాలంలో చెట్ల కింద ఎండలో కూర్చొని నేర్చుకున్నాం అంటున్న... సీఎం చంద్రబాబు! Railway Jobs: NTPC సీబీటీ–2 డేట్ ఫిక్స్…! సిటీ స్లిప్‌లు విడుదల.. అడ్మిట్ కార్డులపై కీలక అప్డేట్! Bank: భారీగా వడ్డీ రేట్లు తగ్గించిన ఐదు బ్యాంకులు..! అవి ఏంటో తెలుసా..! Akhanda-2 : అఖండ-2 విడుదలకు దెబ్బ మీద దెబ్బ... వాయిదాకు ముగింపు సంకేతాలా! Amaravati Quantum: ఆధునిక పరిశోధనల కేంద్రంగా అమరావతి క్వాంటం వ్యాలీ.. సీఎం చంద్రబాబు! Delhi News: ఢిల్లీ వాజిర్‌పుర్‌లో భారీగా రూ.500, రూ.1000 నోట్లు స్వాధీనం!! Emirates News: పోర్చుగల్ దేశవ్యాప్త సమ్మె కారణంగా ఎమిరేట్స్ లిస్బన్‌కు అన్ని ఫ్లైట్లు రద్దు!! Visakhapatnam: రేపు విశాఖలో సత్వా వాంటేజ్‌తో పాటు మరో 7 ఐటీ సంస్థలకు శంకుస్థాపన చేయనున్న మంత్రి నారా లోకేష్! CM Pravasi Prajavani: దుబాయిలో అపస్మారక స్థితిలో గల్ఫ్ కార్మికుడు... రేవంత్ సర్కార్ ఆపన్న హస్తం! Visakhapatnam IT Hub: రేపు విశాఖలో కాగ్నిజెంట్ క్యాంపస్‌కు శంకుస్థాపన.. రూ.1,583 కోట్ల పెట్టుబడితో 8 వేల ఉద్యోగాలు. Andhra Pradesh News: ఎన్టీఆర్ కాలంలో చెట్ల కింద ఎండలో కూర్చొని నేర్చుకున్నాం అంటున్న... సీఎం చంద్రబాబు! Railway Jobs: NTPC సీబీటీ–2 డేట్ ఫిక్స్…! సిటీ స్లిప్‌లు విడుదల.. అడ్మిట్ కార్డులపై కీలక అప్డేట్! Bank: భారీగా వడ్డీ రేట్లు తగ్గించిన ఐదు బ్యాంకులు..! అవి ఏంటో తెలుసా..! Akhanda-2 : అఖండ-2 విడుదలకు దెబ్బ మీద దెబ్బ... వాయిదాకు ముగింపు సంకేతాలా! Amaravati Quantum: ఆధునిక పరిశోధనల కేంద్రంగా అమరావతి క్వాంటం వ్యాలీ.. సీఎం చంద్రబాబు! Delhi News: ఢిల్లీ వాజిర్‌పుర్‌లో భారీగా రూ.500, రూ.1000 నోట్లు స్వాధీనం!! Emirates News: పోర్చుగల్ దేశవ్యాప్త సమ్మె కారణంగా ఎమిరేట్స్ లిస్బన్‌కు అన్ని ఫ్లైట్లు రద్దు!!

USA: ఏపీలో ఆర్ అండ్ డి, ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు.. శాన్ ఫ్రాన్సిస్కోలో నారా లోకేశ్ కీలక భేటీ!

2025-12-10 21:14:00
AP CM: అగ్రికల్చర్ ఎక్విప్‌మెంట్ బ్యాంక్...! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్ రివీల్..!

ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించేందుకు తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. 

AP Paddy: ధాన్యం కొనుగోళ్లలో రికార్డు! 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో రూ.4,085 కోట్లు!

ఇందులో భాగంగా, ప్రముఖ వీడియో కమ్యూనికేషన్స్ సంస్థ 'జూమ్' ఉన్నతాధికారులతో శాన్ ఫ్రాన్సిస్కోలో సమావేశమయ్యారు.

ఈ భేటీలో జూమ్ సంస్థ ప్రొడక్ట్ అండ్ ఇంజనీరింగ్ విభాగం ప్రెసిడెంట్ వెల్చామి శంకరలింగం, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అపర్ణ బావాతో లోకేశ్ చర్చలు జరిపారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారికి వివరించారు. 

Chandrababu: అప్పులు రీ షెడ్యూల్ చేస్తే.. రూ. వేల కోట్లు ఆదా: సీఎం చంద్రబాబు

రాష్ట్రంలోని అమరావతి లేదా విశాఖపట్నంలో జూమ్ సంస్థ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (ఆర్ అండ్ డి), ఇంజనీరింగ్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా లోకేశ్ వారిని కోరారు.

అలాగే, విశాఖపట్నంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (GCC) ఏర్పాటు చేసే అంశాన్ని కూడా పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. 

Tech News: గూగుల్ ఫోటోస్ ఎడిటింగ్‌లో పెద్ద మార్పు… హైలైట్ వీడియోలు ఇప్పుడు మరింత సులభం..!!

ఆంధ్రప్రదేశ్‌లో నైపుణ్యం కలిగిన మానవ వనరులు, అనుకూలమైన వ్యాపార వాతావరణం ఉందని లోకేశ్ వారికి తెలిపారు. ఈ సమావేశం వివరాలను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు.

Amaravati: అమరావతిలో పచ్చదనం అద్భుతం.. చెట్లు 30% ఎక్కువ ఆక్సిజన్ విడుదల!
Electric Bus: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్..! ఆ రూట్లలో కొత్త ఎలక్ట్రిక్ బస్సులు..!
Saudi Jeddah: సౌదీ జెడ్డా అతలాకుతలం.. మక్కా ప్రావిన్స్‌ పలు ప్రాంతాలు నీటమునుగు!
IndiGo: ఇండిగో క్రైసిస్‌పై DGCA సీరియస్... 11 విమానాశ్రయాల్లో తక్షణ తనిఖీలు!
Pawan kalyan: అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కొత్త ఆశ… పదోన్నతులపై పవన్ కళ్యాణ్ స్పష్టత!
Top Mobiles: ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 5 ఫోన్లు..! మోడల్స్ ఇవే!
బరువు తక్కువ, లైసెన్స్‎తో పనే లేదు.. లేడీస్ కోసం బెస్ట్ స్కూటర్లు ఇవే..ధర కూడా రూ.55వేల లోపే..!
Social Media Ban: 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను పూర్తిగా నిషేధించిన ఆ దేశం!
ఏపీ మాస్టర్ ప్లాన్.. తెలంగాణ సరిహద్దులకు చేరువగా కొత్త ఫార్మా హబ్.. క్యూ కడుతున్న కంపెనీలు - 3000 ఉద్యోగాలు!

Spotlight

Read More →