సామాన్య భక్తులకు శుభవార్త.. తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన! 11 రోజుల పాటు USA: ఏపీలో ఆర్ అండ్ డి, ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు.. శాన్ ఫ్రాన్సిస్కోలో నారా లోకేశ్ కీలక భేటీ! AP CM: అగ్రికల్చర్ ఎక్విప్‌మెంట్ బ్యాంక్...! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్ రివీల్..! AP Paddy: ధాన్యం కొనుగోళ్లలో రికార్డు! 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో రూ.4,085 కోట్లు! Tech News: గూగుల్ ఫోటోస్ ఎడిటింగ్‌లో పెద్ద మార్పు… హైలైట్ వీడియోలు ఇప్పుడు మరింత సులభం..!! ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలుకు బంపర్ ఆఫర్.. టాటా, మహీంద్రా, హ్యూందాయ్ ఈవీలపై భారీ తగ్గింపు.. ఏ మోడల్‌పై ఎంతంటే.? Chandrababu: అప్పులు రీ షెడ్యూల్ చేస్తే.. రూ. వేల కోట్లు ఆదా: సీఎం చంద్రబాబు Electric Bus: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్..! ఆ రూట్లలో కొత్త ఎలక్ట్రిక్ బస్సులు..! Amaravati: అమరావతిలో పచ్చదనం అద్భుతం.. చెట్లు 30% ఎక్కువ ఆక్సిజన్ విడుదల! Saudi Jeddah: సౌదీ జెడ్డా అతలాకుతలం.. మక్కా ప్రావిన్స్‌ పలు ప్రాంతాలు నీటమునుగు! సామాన్య భక్తులకు శుభవార్త.. తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన! 11 రోజుల పాటు USA: ఏపీలో ఆర్ అండ్ డి, ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు.. శాన్ ఫ్రాన్సిస్కోలో నారా లోకేశ్ కీలక భేటీ! AP CM: అగ్రికల్చర్ ఎక్విప్‌మెంట్ బ్యాంక్...! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్ రివీల్..! AP Paddy: ధాన్యం కొనుగోళ్లలో రికార్డు! 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో రూ.4,085 కోట్లు! Tech News: గూగుల్ ఫోటోస్ ఎడిటింగ్‌లో పెద్ద మార్పు… హైలైట్ వీడియోలు ఇప్పుడు మరింత సులభం..!! ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలుకు బంపర్ ఆఫర్.. టాటా, మహీంద్రా, హ్యూందాయ్ ఈవీలపై భారీ తగ్గింపు.. ఏ మోడల్‌పై ఎంతంటే.? Chandrababu: అప్పులు రీ షెడ్యూల్ చేస్తే.. రూ. వేల కోట్లు ఆదా: సీఎం చంద్రబాబు Electric Bus: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్..! ఆ రూట్లలో కొత్త ఎలక్ట్రిక్ బస్సులు..! Amaravati: అమరావతిలో పచ్చదనం అద్భుతం.. చెట్లు 30% ఎక్కువ ఆక్సిజన్ విడుదల! Saudi Jeddah: సౌదీ జెడ్డా అతలాకుతలం.. మక్కా ప్రావిన్స్‌ పలు ప్రాంతాలు నీటమునుగు!

UK News: భారతీయ విద్యార్థినిని... ఆ పని చేయించిన లండన్ కౌన్సిలర్‌కు భారీ జరిమానా!!

2025-12-09 09:29:00
AI Command Center: భక్తులకు రియల్‌టైమ్ సేవలు…! దర్శనం నుంచి అన్నప్రసాదం వరకూ ఫుల్ ఆటోమేషన్!

లండన్‌లోని హౌన్స్‌లో బరోకు చెందిన లేబర్ పార్టీ కౌన్సిలర్  అధికారి ఒక భారతీయ విద్యార్థినిని అక్రమంగా నానీగా నియమించుకున్నందుకు భారీ జరిమానా విధించబడింది. ఆమె అప్పీల్ కోర్టులో కూడా తన వాదనలను నిరూపించుకోలేకపోవడంతో, 40 వేల పౌండ్ల చెల్లింపుని కోర్టు ఖరారు చేసింది. 45 ఏళ్ల చెందిన అధికారి కూడా కావడం, ప్రజాప్రతినిధిగా వ్యవహరించడం వల్ల ఆదర్శప్రాయమైన వ్యక్తిగా కోర్టు పేర్కొన్నప్పటికీ‌ ఆమె చెప్పిన వివరాల్లో అనేక విరుద్ధాంశాలు ఉన్నాయని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

Sixway National Highway: ఏపీ మీదుగా ఆరు వరుసల జాతీయ రహదారి! రూ.16,482 కోట్లతో... 12 గంటలు కాదు 6 గంటల్లో వెళ్లొచ్చు!

అధికారుల వివరాల ప్రకారం 22 ఏళ్ల హిమాన్షి  అనే భారతీయ విద్యార్థిని యుకేలో చట్టబద్ధంగా పనిచేసే హక్కులు లేకపోయినా నెలకు 1,200 పౌండ్లు నగదుగా ఇస్తూ నానీగా ఆమెను కౌన్సిలర్  అధికారి  పని చేయించిందని నిర్ధారణ అయ్యింది. ఆ విద్యార్థిని వీసా 2023 మార్చిలో ముగిసినా ఆమె అక్కడే ఉండిపోయింది. ఆ తరువాత ఒక రోజు బాధతో పోలీసులను  సహాయం కోరగా  ఆమె పరిస్థితి బయటపడింది. తనపై శారీరకంగా ఇబ్బందులు పెట్టారని, ఆత్మహత్య ఆలోచనల వరకు వెళ్లిపోయానని ఆమె అప్పట్లో తెలిపినట్లు హోమ్ ఆఫీస్ కోర్టుకు వివరించింది.

Saudi Arabia: విదేశీయులకు మద్యం సడలింపులు… కానీ అది తప్పనిసరి సౌదీ అరేబియా కీలక మార్పులు!!

ఇక కౌన్సిలర్ తరఫున న్యాయవాది మాత్రం ఈ కథనం పూర్తిగా కల్పితమని విద్యార్థిని తమకు వ్యతిరేకంగా వలస ప్రయోజనాల కోసం ఈ ఆరోపణలు సృష్టించిందని వాదించారు. అయితే విద్యార్థిని చెప్పిన వివరాలు తక్షణం తయారు చేసిన అసత్య కథలా కనిపించడం లేదని ఆపేక్షకమైన మరియు వరుస వివరాలున్నాయని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. అందువల్ల, అప్పీల్‌ను తిరస్కరించారు. దీంతో 40,000 పౌండ్ల జరిమానాతో పాటు 3,620 పౌండ్ల కోర్టు ఖర్చులను కూడా కౌన్సిలర్ అధికారి భరించాల్సి వచ్చింది.

Zero Balance Account: RBI కీలక ప్రకటన! జీరో బ్యాలెన్స్‌ అకౌంట్‌ ఉన్నవారికి ఇవన్నీ ఫ్రీ!

ఈ ఘటన వెలుగులోకి రావడంతో, స్థానిక కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు ఆమె కౌన్సిలర్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజా ప్రతినిధి ఇలాంటి చట్ట ఉల్లంఘనకు పాల్పడడం తీవ్రంగా ఖండిస్తున్నామని వారు పేర్కొన్నారు. ఇది స్థానిక ప్రజాస్వామ్యంపై నమ్మకాన్ని దెబ్బతీసే ఘటనగా అభివర్ణిస్తున్నారు. ఆంధ్రప్రవాసి  ఈ కథనాన్ని యుకేలో వలస చట్టాలను ఉల్లంఘించేవారిపై ప్రభుత్వ కఠిన వైఖరిని ఈ కేసు మరోసారి స్పష్టంగా వెల్లడిస్తోంది అని మాత్రమే తెలియజేస్తుంది.

US Visa: ట్రంప్ ప్రభుత్వం 85,000 వీసాలు రద్దు.. ఆ దేశం గురించే ఈ కీలక నిర్ణయం!!
Donald Trump: భారత్‌కు మరో షాక్‌ ఇచ్చిన ట్రంప్‌! ఇక వాటిపై కూడా సుంకాల మోత!
Home Remedies: బెస్ట్ హోమ్ రెమెడీ! ఖాళీ కడుపుతో టీ, కాఫీకి బదులుగా దీన్ని తాగి చూడండి...
Global Summit: గ్లోబల్‌ సమిట్‌.. తొలి రోజే రూ. 1.88 లక్షల కోట్ల ఒప్పందాలు! వివరాలు ఇవే...
ESI Hospitals: ఏపీకి కేంద్రం నుంచి శుభవార్త.. మరో రెండు కొత్త 100-పడకల ESI ఆసుపత్రులకు గ్రీన్ సిగ్నల్
Ration cards: ఏపీలో రేషన్‌కార్డులు ఉన్నవారికి గుడ్‌న్యూస్.. కిలో రూ.18 మాత్రమే, మంత్రి కీలక ప్రకటన

Spotlight

Read More →