సామాన్య భక్తులకు శుభవార్త.. తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన! 11 రోజుల పాటు USA: ఏపీలో ఆర్ అండ్ డి, ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు.. శాన్ ఫ్రాన్సిస్కోలో నారా లోకేశ్ కీలక భేటీ! AP CM: అగ్రికల్చర్ ఎక్విప్‌మెంట్ బ్యాంక్...! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్ రివీల్..! AP Paddy: ధాన్యం కొనుగోళ్లలో రికార్డు! 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో రూ.4,085 కోట్లు! Tech News: గూగుల్ ఫోటోస్ ఎడిటింగ్‌లో పెద్ద మార్పు… హైలైట్ వీడియోలు ఇప్పుడు మరింత సులభం..!! ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలుకు బంపర్ ఆఫర్.. టాటా, మహీంద్రా, హ్యూందాయ్ ఈవీలపై భారీ తగ్గింపు.. ఏ మోడల్‌పై ఎంతంటే.? Chandrababu: అప్పులు రీ షెడ్యూల్ చేస్తే.. రూ. వేల కోట్లు ఆదా: సీఎం చంద్రబాబు Electric Bus: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్..! ఆ రూట్లలో కొత్త ఎలక్ట్రిక్ బస్సులు..! Amaravati: అమరావతిలో పచ్చదనం అద్భుతం.. చెట్లు 30% ఎక్కువ ఆక్సిజన్ విడుదల! Saudi Jeddah: సౌదీ జెడ్డా అతలాకుతలం.. మక్కా ప్రావిన్స్‌ పలు ప్రాంతాలు నీటమునుగు! సామాన్య భక్తులకు శుభవార్త.. తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన! 11 రోజుల పాటు USA: ఏపీలో ఆర్ అండ్ డి, ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు.. శాన్ ఫ్రాన్సిస్కోలో నారా లోకేశ్ కీలక భేటీ! AP CM: అగ్రికల్చర్ ఎక్విప్‌మెంట్ బ్యాంక్...! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్ రివీల్..! AP Paddy: ధాన్యం కొనుగోళ్లలో రికార్డు! 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో రూ.4,085 కోట్లు! Tech News: గూగుల్ ఫోటోస్ ఎడిటింగ్‌లో పెద్ద మార్పు… హైలైట్ వీడియోలు ఇప్పుడు మరింత సులభం..!! ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలుకు బంపర్ ఆఫర్.. టాటా, మహీంద్రా, హ్యూందాయ్ ఈవీలపై భారీ తగ్గింపు.. ఏ మోడల్‌పై ఎంతంటే.? Chandrababu: అప్పులు రీ షెడ్యూల్ చేస్తే.. రూ. వేల కోట్లు ఆదా: సీఎం చంద్రబాబు Electric Bus: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్..! ఆ రూట్లలో కొత్త ఎలక్ట్రిక్ బస్సులు..! Amaravati: అమరావతిలో పచ్చదనం అద్భుతం.. చెట్లు 30% ఎక్కువ ఆక్సిజన్ విడుదల! Saudi Jeddah: సౌదీ జెడ్డా అతలాకుతలం.. మక్కా ప్రావిన్స్‌ పలు ప్రాంతాలు నీటమునుగు!

Australia Visa: ఆస్ట్రేలియా నేషనల్ ఇన్నోవేషన్ వీసా… ఉద్యోగం అవసరం లేకుండా నేరుగా శాశ్వత నివాసం!!

2025-12-09 11:58:00
Saudi Arabia: విదేశీయులకు మద్యం సడలింపులు… కానీ అది తప్పనిసరి సౌదీ అరేబియా కీలక మార్పులు!!

ఆస్ట్రేలియా ఇటీవల నూతనంగా ప్రవేశపెట్టిన నేషనల్ ఇన్నోవేషన్ వీసా భారతీయుల కోసం పెద్ద అవకాశంగా మారింది. ఈ వీసా పథకంతో, అత్యుత్తమ ప్రతిభ కలిగిన వ్యక్తులు ఎటువంటి పెట్టుబడి లేకుండా, ఉద్యోగ ఆఫర్ లేకుండా, నేరుగా శాశ్వత నివాస హక్కు పొందే అవకాశం ఉంది. సాధారణంగా ఇతర దేశాల శాశ్వత నివాస పథకాల్లో డబ్బు పెట్టుబడి పొదుపు ఖాతా చూపించడం, ఉద్యోగం, పాయింట్ పరీక్ష వంటి షరతులు ఉంటాయి. కానీ ఆస్ట్రేలియా తీసుకొచ్చిన ఈ కొత్త విధానం పూర్తిగా భిన్నంగా ఉండటం విశేషం.

Sixway National Highway: ఏపీ మీదుగా ఆరు వరుసల జాతీయ రహదారి! రూ.16,482 కోట్లతో... 12 గంటలు కాదు 6 గంటల్లో వెళ్లొచ్చు!

ఈ వీసా 2024 చివర్లో అధికారికంగా ప్రవేశపెట్టబడింది. ముందుగా అమలులో ఉన్న గ్లోబల్ టాలెంట్ వీసాను రద్దు చేసి, అత్యుత్తమ ప్రతిభ కలిగిన వ్యక్తులను ఆకర్షించడానికి ఈ కొత్త పథకాన్ని రూపొందించారు. ఈ పథకంలో ప్రధాన ఉద్దేశ్యం ప్రపంచంలో ఆర్థిక ప్రభావం చూపగల వ్యక్తులను ఆస్ట్రేలియాలో స్థిరపడేలా చేయడం. అందులో ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే, ఎంపికైన వ్యక్తికి మొదటి రోజునుండే శాశ్వత నివాస హక్కు ఇవ్వబడుతుంది. ఆరోగ్య సేవలు, పిల్లల విద్య, భవిష్యత్తులో పౌరసత్వం వంటి అన్ని హక్కులు కూడా అందుబాటులో ఉంటాయి. 

AI Command Center: భక్తులకు రియల్‌టైమ్ సేవలు…! దర్శనం నుంచి అన్నప్రసాదం వరకూ ఫుల్ ఆటోమేషన్!

అలాగే కుటుంబ సభ్యులను కూడా కలుపుకునే అవకాశం ఉంటుంది. సాధారణ వీసాల మాదిరిగా ఉద్యోగదారు స్పాన్సర్ అవసరం ఉండదు.‌ ఈ వీసాకు ఎంపిక కావడానికి ముఖ్యమైన అర్హత ప్రతిభ మరియు అంతర్జాతీయ గుర్తింపు. వ్యక్తి తన రంగంలో సాధించిన ప్రతిభను రుజువు చేసే పత్రాలు ఉండాలి. పేటెంట్లు, అంతర్జాతీయ పురస్కారాలు, పరిశోధనలు, ప్రముఖ సంస్థల్లో నాయకత్వ పాత్రలు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన పనులు వంటి ఆధారాలు అర్హతను నిరూపిస్తాయి. ఈ వీసా కోసం పాయింట్ పరీక్ష అవసరం లేదు. ఇది పూర్తిగా ప్రతిభ ఆధారంగా నిర్ణయించబడుతుంది.

UK News: భారతీయ విద్యార్థినిని... ఆ పని చేయించిన లండన్ కౌన్సిలర్‌కు భారీ జరిమానా!!

అయితే ఒక ముఖ్యమైన నిబంధన కూడా ఉంది అభ్యర్థి ఆస్ట్రేలియాలో జాతీయ స్థాయి ప్రతిష్ఠ కలిగిన వ్యక్తి లేదా సంస్థ ద్వారా నామినేషన్ పొందాలి. అంటే ఆ వ్యక్తి చేసిన పనికి విలువ ఉందని, అతను లేదా ఆమె ఆస్ట్రేలియాకు ఉపయోగపడుతారని నిర్ధారించాలి. ఆ తర్వాత అభ్యర్థి తన ప్రతిభకు సంబంధించిన పత్రాలను సమర్పించి, ఒక ప్రత్యేక పరిశీలన ప్రక్రియ ద్వారా ఎంపిక చేయబడతారు. ఎంపికైన వెంటనే వారికి శాశ్వత నివాస హక్కు ఇస్తారు.

IndiGo: దేశవ్యాప్తంగా ఇండిగో 90కి పైగా విమానాలు రద్దు… రూట్ల వారీగా ముఖ్య జాబితా విడుదల!!

ఈ కార్యక్రమం అందరికీ అందుబాటులో లేదు. ఇది పూర్తిగా ఆహ్వాన పద్ధతిలో ఉంటుంది. ముందుగా షార్ట్‌లిస్ట్ అవ్వాలి, తర్వాత మాత్రమే వీసా దరఖాస్తు చేసుకోవచ్చు. వయస్సు 18 సంవత్సరాల కంటే తక్కువ లేదా 55 సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటే, వారు ఆస్ట్రేలియాకు ప్రత్యేక మేలు చేసే సామర్థ్యం ఉందని నిరూపించాలి.

Sleeping Giant: నూనూ మౌంటైన్... ప్రకృతిలో మిగిలిన ఒక నిద్రలో ఉన్న దెయ్యం! ఎక్కడుందో తెలుసా!

సాంకేతిక రంగం, ఆరోగ్య సేవలు, వ్యవసాయ సాంకేతికత, పరిశోధన, విద్య, సృజనాత్మక కళల రంగాల్లో ఉన్న భారతీయులకు ఇది అరుదైన అవకాశం. సాధారణంగా వీసా లేదా పీఆర్ పొందడానికి ఎదురయ్యే అడ్డంకులు, డబ్బు, ఉద్యోగ ఆఫర్, పాయింట్ పరీక్ష, స్పాన్సర్ అవసరం లాంటివి ఇక లేవు. ప్రతిభ ఉన్నవారికి కొత్త జీవితం ప్రారంభించే బంగారు  అవకాశం గా చెప్పుకోవచ్చు.

International Relations: షాంఘై విమానాశ్రయంలో అరుణాచల్ యువతిపై … భారత విదేశాంగ శాఖ ఘాటుగా స్పందన!!
Indigo Flying: ఇండిగో ఫ్లయింగ్ అప్‌డేట్.. మీ ట్రావెల్ ప్లాన్స్ చెక్ చేసుకోండి!
Coins : కాయిన్స్ తిరస్కరిస్తే చర్యలు తప్పవు.. నిపుణుల హెచ్చరిక.. 50 పైసలు ₹10, ₹20!
ROB: ట్రాఫిక్ సమస్యలకు గుడ్ బై! ఫుల్ స్పీడ్ లో జరుగుతున్న ఆర్వోబీ పనులు... 21 స్లాబుల్లో 5 సిద్ధం!

Spotlight

Read More →