Bank Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ భర్తీలు! రాత పరీక్ష లేకుండా నేరుగా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక! Meeseva: వాట్సాప్‌లోనే మీసేవ! విద్యార్థులకు చిటికెలో హాల్ టికెట్లు, సర్టిఫికెట్లు! Whatsapp: వాట్సాప్‌లోనే మీ-సేవలు ప్రారంభం.. Hi అంటే సరిపోతుంది! India Russia: భారత్–రష్యా సన్నిహిత చర్చలు.. సముద్ర రంగంలో కొత్త అవకాశాలకు నాంది!! సంక్రాంతికి సినిమాల జాతర! ఏకంగా 7 పెద్ద సినిమాలు రిలీజ్‌కు రెడీ... బాక్సాఫీస్ బద్దలయ్యేలా! Health tips: ప్రోటీన్ కోసం గుడ్డు మంచిదా? పనీర్ మంచిదా? అసలు బెస్ట్ ఏది? Longest Train journey: ప్రపంచంలోనే అతి పొడవైన రైలు ప్రయాణం! 8 రోజులు పాటు... పెద్ద సాహసమే ఇది! RRB అభ్యర్థులకు కీలక అప్డేట్! గ్రూప్–డి కొత్త పరీక్ష తేదీలు విడుదల! US Politics: ట్రంప్-మస్క్ మళ్లీ కలిపిన వైట్ హౌస్ డిన్నర్.. సర్దుబాటు సంకేతాలే? TSPSC గ్రూప్-2లో భారీ షాక్! హైకోర్టు పాత జాబితా రద్దు... 8 వారాల్లో కొత్త ఎంపికలు! Bank Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ భర్తీలు! రాత పరీక్ష లేకుండా నేరుగా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక! Meeseva: వాట్సాప్‌లోనే మీసేవ! విద్యార్థులకు చిటికెలో హాల్ టికెట్లు, సర్టిఫికెట్లు! Whatsapp: వాట్సాప్‌లోనే మీ-సేవలు ప్రారంభం.. Hi అంటే సరిపోతుంది! India Russia: భారత్–రష్యా సన్నిహిత చర్చలు.. సముద్ర రంగంలో కొత్త అవకాశాలకు నాంది!! సంక్రాంతికి సినిమాల జాతర! ఏకంగా 7 పెద్ద సినిమాలు రిలీజ్‌కు రెడీ... బాక్సాఫీస్ బద్దలయ్యేలా! Health tips: ప్రోటీన్ కోసం గుడ్డు మంచిదా? పనీర్ మంచిదా? అసలు బెస్ట్ ఏది? Longest Train journey: ప్రపంచంలోనే అతి పొడవైన రైలు ప్రయాణం! 8 రోజులు పాటు... పెద్ద సాహసమే ఇది! RRB అభ్యర్థులకు కీలక అప్డేట్! గ్రూప్–డి కొత్త పరీక్ష తేదీలు విడుదల! US Politics: ట్రంప్-మస్క్ మళ్లీ కలిపిన వైట్ హౌస్ డిన్నర్.. సర్దుబాటు సంకేతాలే? TSPSC గ్రూప్-2లో భారీ షాక్! హైకోర్టు పాత జాబితా రద్దు... 8 వారాల్లో కొత్త ఎంపికలు!

iBOMMA News: భార్య–అత్త అవమానాలే నన్ను ఈ దారికి నెట్టాయి… పోలీస్ విచారణలో ఐ బొమ్మ రవి సంచలన వ్యాఖ్యలు!!

2025-11-18 15:02:00
Title event : వారణాసి టైటిల్ ఈవెంట్ కోసం రూ.30 కోట్లు ఖర్చు.. రాజమౌళి మహేశ్ బాబు!

ఐ బొమ్మ రవికి ఇటీవల జరిగిన పోలీసు విచారణలో భావోద్వేగాలు కలిసిన సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. తన జీవితాన్ని పూర్తిగా మార్చిన పరిస్థితులకు భార్య-అత్తలే కారణమని ఆయన భావోద్వేగంతో తెలిపారు. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి సాధారణ డిగ్రీ పూర్తిచేసిన రవి, చిన్ననాటి నుంచే కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో పెరిగాడని చెప్పాడు.

New Zealand Visa: న్యూజిలాండ్‌లో రెండు కొత్త సీజనల్ వీసాలు: విదేశీ ఉద్యోగార్థులకు శుభవార్త!!

తల్లిదండ్రులు విడిపోయిన తర్వాత తండ్రి చిన్న స్థాయి ఉద్యోగంతోనే ఇంటిని నడిపాడని, ఇటీవలే చెల్లెలి పెళ్లి చేసి బాధ్యతలు మరింత పెరిగాయని వివరించాడు. పెళ్లి తర్వాత తనపై ఒత్తిడులు గణనీయంగా పెరిగాయని రవి చెబుతున్నాడు. ప్రేమించి చేసుకున్న పెళ్లికి కుటుంబం పెద్దగా అంగీకరించకపోవడంతో అనేక సందర్భాల్లో తనను అవమానించిన విషయాలను ఆయన గుర్తుచేసుకున్నాడు. 

Maoist: విజయవాడలో మావోయిస్టుల కలకలం..! మెగా ఆపరేషన్‌లో 27 మంది అరెస్ట్‌!

వెబ్ డిజైనర్‌గా కెరీర్ ప్రారంభించిన తొలి రోజులలో జీతం తక్కువగా ఉండడంతో కుటుంబ అవసరాలు కూడా పెద్దగా నెరవేర్చలేకపోయేవాడని, ఇది భార్య-అత్తల విమర్శలకు కారణమైందని విచారణలో వెల్లడించాడు.

Hyderabad family: ఘోర బస్సు ప్రమాదం.. ఉమ్రా యాత్రకు వెళ్లిన హైదరాబాద్ కుటుంబం.. ఒకే కుటుంబంలో 18 మంది మృతి!

అవసరమైనప్పుడు డబ్బు అందించలేకపోవడంతో అత్తగారి ప్రవర్తన మరింత కఠినంగా మారిందని భార్య కూడా అదే మాటలు నమ్మడంతో తనపై ఒత్తిడి తీవ్రంగా పెరిగిందని రవి చెప్పాడు.

పది లక్షల ఉద్యోగాలు ఖాళీ.. ఏఐ కంటే ఇది పెద్ద ప్రమాదమే!

ఈ అవమానాలు తాను సహించలేక చివరకు వెబ్ డిజైన్ అనుభవంతో కొత్తగా ఐ బొమ్మ వెబ్‌సైట్‌ను ప్రారంభించానని ఆయన తెలిపాడు. సినిమాల ప్రింట్లను అప్లోడ్ చేసే ఆ వెబ్‌సైట్ 2021లో రెండో కోవిడ్ దశలో ఊహించని స్థాయిలో ప్రజాదరణ పొందడంతో తన జీవితంలో మొదటిసారి పెద్ద మొత్తంలో ఆదాయం వచ్చిందని రవి వెల్లడించాడు. 

వైకుంఠ ద్వార దర్శనం.. 10 రోజుల్లో 8 లక్షల మంది భక్తులకు టోకెన్లు! 164 గంటలు - టీటీడీ ఛైర్మన్ కీలక ప్రకటనలు!

బెట్టింగ్ యాప్స్, లోన్ యాప్స్ ద్వారా సంపాదించిన మొదటి పెద్ద మొత్తంగా 75 లక్షలు వచ్చిన సందర్భాన్ని ఆయన ప్రత్యేకంగా గుర్తుచేశాడు. అయినా ఆ విజయాన్నీ తన భార్య, అత్త నమ్మలేదని రవి చెప్పుకొచ్చారు. ఆధారాలతో చూపించినా కూడా తమ మనసులో తనపై నమ్మకం వద్దని అర్థం అయ్యిందని విచారణలో అధికారులు తెలిపారు. తనను ఇంటి నుంచి దూరం చేయాలన్న ఆలోచన వారిలో స్పష్టంగా కనిపించిందని రవి పేర్కొన్నాడు. ఇదే పరిస్థితులు అన్నీ తనను తప్పు దారిలోకి నెట్టాయన్న భావనను కూడా వెల్లడించాడు.

Farmers in AP: మొత్తం రూ.3,077 కోట్ల నిధుల విడుదల.. ఏపీలో రైతులకు శుభవార్త!

తల్లివారి అవహేళనలు, సమాజంలో ఎదురైన అవమానాలు, తనను పనికిరాని వాడిగా చూపించే ప్రయత్నాలు తనను మానసికంగా పెనుమార్పుకు గురి చేశాయని రవి వాపోయాడు. “నా కుటుంబం నా మీద నమ్మకం పెట్టుకుని ఉండి ఉంటే నేను ఈ దారిని ఎంచుకునే వాడిని కాదు. ఈరోజు పోలీసుల ముందుకి వచ్చేటటువంటి పరిస్థితి రావడానికి కారణం కూడా అదే” అని రవి చెప్పినట్టు తెలుస్తోంది. విచారణలో చేసిన ఈ వెల్లడి ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశంగా మారింది.

16th Commission: పన్ను ఆదాయ పంపకాల్లో కీలక మార్పుల సూచన.. 16వ సంఘం రిపోర్ట్ రాష్ట్రపతికి!
Iran Visa: ఇరాన్ ప్రభుత్వం భారతీయ పౌరులకు అందించిన ఉచిత వీసా ఎంట్రీ రద్దుపై కీలక నిర్ణయం!!
Administrative: సచివాలయాల పర్యవేక్షణకు 3-లేయర్ గవర్నెన్స్ మోడల్…! ఏపీ సర్కార్ సరికొత్త అడుగు!
Annapurna Studio: మలయాళ మిస్టరీ థ్రిల్లర్‌ను తెస్తున్న అన్నపూర్ణ స్టూడియోస్…! టాలీవుడ్‌లో నూతన అధ్యాయం!
తిరుమల తాజా సమాచారం! దర్శన సమయాల్లో స్వల్ప మార్పులు!
Railway Station: రైల్వే స్టేషన్లలో అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్‌ల ఎంట్రీ! దేశవ్యాప్తంగా 1200 రెస్టారెంట్లలో..!

Spotlight

Read More →