Rohini Karte: బీ అలర్ట్.. నేటి నుంచే రోళ్లు పగిలే 'రోహిణి కార్తె' ప్రారంభం.. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు! Godavari: గోదావరి కాలుష్యంపై సమగ్ర ఆడిట్‌కు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు! Rohini Karte 2026: రోహిణి కార్తె వచ్చేసింది.. అసలు కథ ఇవాళ్టి నుంచే.. కీలక సూచనలు! Green AndhraPradesh: దేశంలోనే అటవీ విస్తీర్ణంలో అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్! Guntur Fire Accident: గుంటూరులో ఘోర అగ్నిప్రమాదం: ఆకాశాన్ని తాకిన అగ్నికీలలు! Delhi: దేశ రాజధానిలో మండుతున్న ఎండలు.. మూడు రోజుల ఎల్లో అలర్ట్! Rain Alert: మే 19 నుంచి చాలా డేంజర్... ఆ ఐదు జిల్లాలకు ‘రెడ్ అలర్ట్’! ఉదయం 10.30 దాటితే అస్సలు బయటకు రావద్దు! Seshachalam Forest: పర్యావరణ రక్షణలో టీటీడీ అటవీ శాఖ భేష్.. రికార్డు స్థాయికి చేరిన పచ్చదనం! Weather Alert: ముంచుకొస్తున్న ముప్పు... ఈ ఏడాది ‘సూపర్‌ ఎల్‌ నినో’ పంజా! Minister Savitha: ప్లాస్టిక్ భూతాన్ని తరిమేద్దాం.. భావితరాలకు ఆరోగ్యకరమైన భవిష్యత్తు అందిద్దాం.. మంత్రి సవిత! Rohini Karte: బీ అలర్ట్.. నేటి నుంచే రోళ్లు పగిలే 'రోహిణి కార్తె' ప్రారంభం.. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు! Godavari: గోదావరి కాలుష్యంపై సమగ్ర ఆడిట్‌కు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు! Rohini Karte 2026: రోహిణి కార్తె వచ్చేసింది.. అసలు కథ ఇవాళ్టి నుంచే.. కీలక సూచనలు! Green AndhraPradesh: దేశంలోనే అటవీ విస్తీర్ణంలో అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్! Guntur Fire Accident: గుంటూరులో ఘోర అగ్నిప్రమాదం: ఆకాశాన్ని తాకిన అగ్నికీలలు! Delhi: దేశ రాజధానిలో మండుతున్న ఎండలు.. మూడు రోజుల ఎల్లో అలర్ట్! Rain Alert: మే 19 నుంచి చాలా డేంజర్... ఆ ఐదు జిల్లాలకు ‘రెడ్ అలర్ట్’! ఉదయం 10.30 దాటితే అస్సలు బయటకు రావద్దు! Seshachalam Forest: పర్యావరణ రక్షణలో టీటీడీ అటవీ శాఖ భేష్.. రికార్డు స్థాయికి చేరిన పచ్చదనం! Weather Alert: ముంచుకొస్తున్న ముప్పు... ఈ ఏడాది ‘సూపర్‌ ఎల్‌ నినో’ పంజా! Minister Savitha: ప్లాస్టిక్ భూతాన్ని తరిమేద్దాం.. భావితరాలకు ఆరోగ్యకరమైన భవిష్యత్తు అందిద్దాం.. మంత్రి సవిత!

Cyclone: రేపే వాయుగుండం… మరో 48 గంటల్లో తుఫాన్ రూపంలో దూకుడుకి సిద్ధమవుతున్న బంగాళాఖాతం!

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రత పెరుగుతూ వాతావరణ వ్యవస్థలో మార్పులు సృష్టిస్తోంది. ప్రస్తుతం ఇది మలక్కా, దక్షిణ అండమాన్ ప్రాంతాలపై కొనసాగుతోందని రాష్ట్ర వ

Published : 2025-11-23 15:54:00
83 days: పండితుల హెచ్చరిక.. శుక్ర మౌఢ్యమిలో కీలక కార్యక్రమాలు నివారించండి.. 83 రోజులు శుభాలపై బ్రేక్!

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రత పెరుగుతూ వాతావరణ వ్యవస్థలో మార్పులు సృష్టిస్తోంది. ప్రస్తుతం ఇది మలక్కా, దక్షిణ అండమాన్ ప్రాంతాలపై కొనసాగుతోందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) స్పష్టం చేసింది. వాతావరణ నిపుణుల అంచనాల ప్రకారం, ఈ వ్యవస్థ వాయువ్యదిశగా కదులుతూ రేపటికి వాయుగుండం స్థాయికి చేరుకునే అవకాశం ఉందని తెలిపింది. అలాగే అదే దిశలో కొనసాగుతూ 48 గంటల్లో తుఫానుగా బలపడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

Defence Careers: ఆర్మీ ఏవియేషన్ కెరీర్‌కి 2025 అవకాశం.. దరఖాస్తుకు సంబంధించిన పూర్తి వివరాలు!!

ఈ తుఫాన్ ప్రభావం కారణంగా వాతావరణ పరిస్థితుల్లో మార్పులు స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. వచ్చే నవంబర్ 28 నుంచి డిసెంబర్ 1 వరకు ఆంధ్రప్రదేశ్‌లోని తీర ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA ఇప్పటికే అంచనా వేసింది. ముఖ్యంగా ఉత్తర తీర ఆంధ్ర, గుంటూరు, బాపట్ల, నెల్లూరు వంటి జిల్లాల్లో గాలుల తీవ్రత పెరగవచ్చని సూచిస్తోంది.

IIT Madras: ఐఐటీ మద్రాస్ నుంచి ఉచిత మెషిన్ లెర్నింగ్ కోర్స్… 2026 రిజిస్ట్రేషన్ ఓపెన్!!

రాబోయే రోజుల్లో సముద్రం ఉద్ధృతంగా మారే అవకాశం ఉండటంతో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వాతావరణ అప్‌డేట్స్‌ను తరచూ పరిశీలిస్తూ, అవసరమైతే తీరప్రాంతాల్లో విపత్తు నిర్వహణ బృందాలు సిద్ధంగా ఉండనున్నట్లు సమాచారం.

Chaitu new movie: చైతూ న్యూ మూవీ టైటిల్ లాంచ్.. మహేశ్ బాబు చేతుల మీదుగా వృషకర్మ రిలీజ్!

ఇక వ్యవసాయ రంగంలోనూ ప్రభావం కనిపించే అవకాశం ఉందని అగ్రికల్చర్ అధికారులు అంచనా వేస్తున్నారు. రబీ పంటల సాగులో రైతులు వర్షాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో వచ్చే ఈ వ్యవస్థ కొంతమేర ఉపశమనం ఇవ్వొచ్చు. అయితే అతి భారీ వర్షాలు పడితే పంటలకు నష్టం కలిగే అవకాశమూ తక్కువేమీ కాదు. అందుకే రైతులు వాతావరణ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

Smriti Mandhana: టీమ్ ఇండియా స్టార్ స్మృతి మంధాన పెళ్లి.. సోషల్ మీడియాలో వీడియోలు హల్‌చల్

ఈ తుఫాన్ తీవ్రంగా మారుతుందా? లేక తీరానికి దూరంగానే బలహీనపడుతుందా? అనే ప్రశ్నపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఇప్పటికైతే అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

Immigration Policy: ట్రంప్ నిర్ణయాలతో అమెరికాలో ...ఉక్రెయిన్ శరణార్థులు పరిస్థితి ఏమిటి?
AP State Corporations: 11 కార్పొరేషన్ లకు చైర్మన్ ల నియామకం!
International News: భారత్–పాక్ ఉద్రిక్తతలను చైనా ఆయుధ పరీక్షల వేదికగా వాడుకుందా? అమెరికా నివేదిక సంచలనం!!
ఇదేందయ్యా ఇది ఇది నేను చూడలే.. రైల్వేకు ఒకరోజుకు ఎంత కరెంట్ బిల్ వస్తుందో తెలుసా?
విమాన ప్రయాణికులకు కేంద్రం గుడ్‌న్యూస్.. చివరి నిమిషంలో టికెట్ రద్దు చేసినా 80% రీఫండ్! తక్కువ ధరల టికెట్లలో..
MGNREGA: వారికి బిగ్ అలర్ట్.. వేల సంఖ్యలో కార్డులు రద్దు! త్వరపడండి..
Highway Expansion: ఏపీలోనే ఆ నాలుగు హైవేలకు కీలక ప్రతిపాదనలు! రూ.9,490 కోట్లతో... ఆ ప్రాంతాల ప్రజలకు పండగే పండగ!

Spotlight

Read More →