TN Farmer: నష్టాల్లో ఉన్న కొబ్బరి రైతు… ఇప్పుడు ఎకరానికి లక్షల ఆదాయం.. అసలు కథ ఇదే! Blue Moon: ఈ రాత్రి ఆకాశంలో అద్భుతం: దర్శనమివ్వనున్న అరుదైన 'బ్లూ మూన్'! Weather Update: కేరళలో జూన్ నెలలో లోటు వర్షపాతం.. ఐఎండీ తాజా నివేదికతో దేశవ్యాప్తంగా ఆందోళన! Weather Alert: రౌద్రరూపం దాల్చిన ప్రకృతి... పగటి పూటే అలుముకున్న చీకటి.. రాబోయే 24 గంటలు అత్యంత కీలకం!! Weather: ఏపీలో మరో రెండు రోజులు భిన్న వాతావరణం.. తీవ్ర ఎండలు, పిడుగులతో వర్షాలు! Weather Update: జూన్‌లో తక్కువ వర్షాలు.. ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో పెరగనున్న వడగాడ్పుల తీవ్రత! Rains: వర్షాల ప్రభావంతో విద్యుత్ పునరుద్ధరణ పనులు వేగవంతం చేస్తున్న ప్రభుత్వం! Weather: ఏపీలో పిడుగుపాటు హెచ్చరిక.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి! Weather Report: ఈదురు గాలులు, మెరుపులతో ముంచుకొస్తున్న వర్షాలు... ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్! AP Weather: రాబోయే మూడు రోజుల పాటు ఏపీలో వర్షాలు! నైరుతి రుతుపవనాలపై వాతావరణ శాఖ కీలక అప్‌డేట్! TN Farmer: నష్టాల్లో ఉన్న కొబ్బరి రైతు… ఇప్పుడు ఎకరానికి లక్షల ఆదాయం.. అసలు కథ ఇదే! Blue Moon: ఈ రాత్రి ఆకాశంలో అద్భుతం: దర్శనమివ్వనున్న అరుదైన 'బ్లూ మూన్'! Weather Update: కేరళలో జూన్ నెలలో లోటు వర్షపాతం.. ఐఎండీ తాజా నివేదికతో దేశవ్యాప్తంగా ఆందోళన! Weather Alert: రౌద్రరూపం దాల్చిన ప్రకృతి... పగటి పూటే అలుముకున్న చీకటి.. రాబోయే 24 గంటలు అత్యంత కీలకం!! Weather: ఏపీలో మరో రెండు రోజులు భిన్న వాతావరణం.. తీవ్ర ఎండలు, పిడుగులతో వర్షాలు! Weather Update: జూన్‌లో తక్కువ వర్షాలు.. ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో పెరగనున్న వడగాడ్పుల తీవ్రత! Rains: వర్షాల ప్రభావంతో విద్యుత్ పునరుద్ధరణ పనులు వేగవంతం చేస్తున్న ప్రభుత్వం! Weather: ఏపీలో పిడుగుపాటు హెచ్చరిక.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి! Weather Report: ఈదురు గాలులు, మెరుపులతో ముంచుకొస్తున్న వర్షాలు... ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్! AP Weather: రాబోయే మూడు రోజుల పాటు ఏపీలో వర్షాలు! నైరుతి రుతుపవనాలపై వాతావరణ శాఖ కీలక అప్‌డేట్!

Solar Storm Warning: ప్రపంచానికి కొత్త టెన్షన్.. దూసుకొస్తున్న ప్రళయ సౌర తుపాను! భూమి మీద మిగిలేవి అవి మాత్రమే!

సూర్యుని నుంచి వెలువడే శక్తివంతమైన ప్లాస్మా అలలు భూమిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు, జ్యోతిష్కులు హెచ్చరిస్తున్నారు. సూర్యుడు ప్రస్తుతం తన 11

Published : 2025-08-08 14:55:00
GATE Exam: గేట్‌ 2026 ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చేసింది..! రాత పరీక్ష తేదీలివే!

సూర్యుని నుంచి వెలువడే శక్తివంతమైన ప్లాస్మా అలలు భూమిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు, జ్యోతిష్కులు హెచ్చరిస్తున్నారు. సూర్యుడు ప్రస్తుతం తన 11 ఏళ్ల సౌర చక్రంలో అత్యంత పీక్ దశ అయిన సోలార్ maximum ఉండటంతో, కరోనల్ మాస్ ఎజెక్షన్‌ (CME)లు మరింత వేగంగా, శక్తివంతంగా భూమి అయస్కాంత క్షేత్రాన్ని ఢీకొట్టే ప్రమాదం ఉంది. దీని వల్ల జియోమాగ్నెటిక్ తుపానులు ఏర్పడి, విద్యుత్ గ్రిడ్‌లు, మొబైల్, కంప్యూటర్లు, GPS, ఉపగ్రహ నెట్‌వర్క్‌లు, ఇంటర్నెట్ సేవలు వంటి సాంకేతిక వ్యవస్థలు పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా సముద్రం దిగువనున్న ఇంటర్నెట్ కేబుళ్లకు నష్టం జరిగితే ప్రపంచవ్యాప్తంగా కమ్యూనికేషన్ వ్యవస్థలు నిలిచిపోవచ్చు.

Donald trump: భారత్ రైతుల ప్రయోజనాలే ప్రధానం... వాణిజ్య చర్చలకు బ్రేక్!

గతంలో కూడా అమెరికా, యూరప్ వంటి ప్రాంతాల్లో సౌర తుపానుల కారణంగా విద్యుత్ సరఫరా వ్యవస్థలు అస్తవ్యస్తమయ్యాయి. 2024 మేలో జరిగిన G5 స్థాయి తుపాను గత 20 ఏళ్లలో అత్యంత శక్తివంతమైనదిగా గుర్తింపు పొందింది. ఈసారి 2025లో పరిస్థితులు మరింత తీవ్రంగా ఉండవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. NASA, ESA, ISRO వంటి అంతరిక్ష సంస్థలు సూర్యుని కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తూ, ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఈ తుపానులు ప్రమాదకరమైనప్పటికీ, భూమి ఉత్తర, దక్షిణ ధ్రువాల వద్ద ఆకర్షణీయమైన ఆరోరా కాంతుల ప్రదర్శనలు కూడా కనిపించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

TDP Vs YCP: జడ్పీటీసీ ఉప ఎన్నిక రణరంగం.. ప్రతిష్టాత్మక సీటు కోసం హోరాహోరీ! టీడీపీ ఫ్లెక్సీలను తగులబెట్టిన దుండగులు..

ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, పరిశోధనా సంస్థలు ఈ ప్రభావాన్ని తగ్గించేందుకు వివిధ చర్యలు చేపడుతున్నాయి. విద్యుత్ గ్రిడ్‌ల భద్రతను పెంచడం, ఉపగ్రహ వ్యవస్థలను బలోపేతం చేయడం, కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లను రక్షించడం వంటి చర్యలు తీసుకుంటున్నారు. అయితే, ఈ తుపానుల తీవ్రతను పూర్తిగా అంచనా వేయడం ఇంకా కష్టమే. అందువల్ల 2025 సౌర తుపాను సాంకేతిక మౌలిక సదుపాయాల భద్రతకు ఒక పెద్ద పరీక్షగా నిలుస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

APPLY.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 417 పోస్టులు!
TTD: నిరుద్యోగులకు టీటీడీ భారీ శుభవార్త! ఉద్యోగాల భర్తీకి..!
CBN Speech: పారిశ్రామిక వేత్తలతో సమావేశంలో చంద్రబాబు! సంపాదనతో కలగని తృప్తి సాయంతో కలుగుతుంది.! నేటి పీ4 పేదరిక నిర్మూలన కోసం..
Durga Temple: విజయవాడ దుర్గమ్మ దర్శనానికి వెళుతున్నారా..! ఈ విషయం తెలుసా, వారికి మాత్రమే!
UPI Down: దేశవ్యాప్తంగా UPI చెల్లింపుల్లో అంతరాయం! ఫోన్ పే, గూగుల్ పే యూజర్లకు ఇబ్బందులు!
NEET UG: నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ గడువు పెంపు..! కొత్త షెడ్యూల్‌ చూశారా?
AP Rains: వరుస అల్పపీడనాలు, భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..! రాబోయే రెండు వారాల్లో..

Spotlight

Read More →