ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపు పిటిషన్లు... ఏపీ హైకోర్టు సంచలన తీర్పు! AP Capital Amaravati: అమరావతికి చట్టబద్ధత లైన్ క్లియర్…! కేంద్ర కేబినెట్‌కు రాజధాని బిల్లు! AP Govt Employees: ఒక్కొక్కరికి రూ. 10 వేలు అదనం.. బకాయిలు కూడా చెల్లించనున్న చంద్రబాబు ప్రభుత్వం.!! భారతదేశ భవిష్యత్తు మార్చబోతున్న టాప్ 10 మెగా సిటీలు ఇవే! Amaravati Capital Bill: జగన్ మూడు రాజధానుల ఆశలపై నీళ్లు.. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం మాస్టర్ ప్లాన్.!! తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి బాటలు వేస్తున్న 9 మెగా ఎక్స్‌ప్రెస్‌వేలు! అమరావతి సమీపంలో మరో భారీ ఐటీ పార్కు! నేషనల్ హైవే పక్కనే.. భూముల ధరలకు రెక్కలు! ఏపీ ప్రజలకు అలెర్ట్... మార్చి 11 వరకే ఛాన్స్! త్వరపడండి... Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్! ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపు పిటిషన్లు... ఏపీ హైకోర్టు సంచలన తీర్పు! AP Capital Amaravati: అమరావతికి చట్టబద్ధత లైన్ క్లియర్…! కేంద్ర కేబినెట్‌కు రాజధాని బిల్లు! AP Govt Employees: ఒక్కొక్కరికి రూ. 10 వేలు అదనం.. బకాయిలు కూడా చెల్లించనున్న చంద్రబాబు ప్రభుత్వం.!! భారతదేశ భవిష్యత్తు మార్చబోతున్న టాప్ 10 మెగా సిటీలు ఇవే! Amaravati Capital Bill: జగన్ మూడు రాజధానుల ఆశలపై నీళ్లు.. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం మాస్టర్ ప్లాన్.!! తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి బాటలు వేస్తున్న 9 మెగా ఎక్స్‌ప్రెస్‌వేలు! అమరావతి సమీపంలో మరో భారీ ఐటీ పార్కు! నేషనల్ హైవే పక్కనే.. భూముల ధరలకు రెక్కలు! ఏపీ ప్రజలకు అలెర్ట్... మార్చి 11 వరకే ఛాన్స్! త్వరపడండి... Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్!

TDP Vs YCP: జడ్పీటీసీ ఉప ఎన్నిక రణరంగం.. ప్రతిష్టాత్మక సీటు కోసం హోరాహోరీ! టీడీపీ ఫ్లెక్సీలను తగులబెట్టిన దుండగులు..

పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక ఏపీ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. వైఎస్ కుటుంబానికి పులివెందుల ఎప్పటి నుంచో అజేయ కోటగా పేరున్నందున, ఈ సీటు సాధించడానికి వైస

Published : 2025-08-08 13:47:00
CBN Speech: పారిశ్రామిక వేత్తలతో సమావేశంలో చంద్రబాబు! సంపాదనతో కలగని తృప్తి సాయంతో కలుగుతుంది.! నేటి పీ4 పేదరిక నిర్మూలన కోసం..

పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక ఏపీ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. వైఎస్ కుటుంబానికి పులివెందుల ఎప్పటి నుంచో అజేయ కోటగా పేరున్నందున, ఈ సీటు సాధించడానికి వైసీపీ, టీడీపీ రెండూ ప్రతిష్టాత్మక పోరాటం సాగిస్తున్నాయి. ఇరు పార్టీల శ్రేణులు ఓటర్లను ఆకర్షించేందుకు గట్టి ప్రచారం చేస్తుండగా, ప్రాంతం మొత్తం ఎన్నికల హడావుడితో కిక్కిరిసిపోయింది. ప్రధాన నేతలు స్వయంగా రంగంలోకి దిగి ప్రచార బరిలో బిజీగా ఉన్నారు.

Durga Temple: విజయవాడ దుర్గమ్మ దర్శనానికి వెళుతున్నారా..! ఈ విషయం తెలుసా, వారికి మాత్రమే!

పరిస్థితి రణరంగం వైపు…
తీవ్రమైన పోటీ వాతావరణంలో మాటల యుద్ధం మాత్రమే కాకుండా, శారీరక ఘర్షణలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేయడం, కేసులు నమోదవడం వంటి పరిణామాలు ఉద్రిక్తత పెంచుతున్నాయి. పోలీసులూ శాంతి భద్రతల కోసం అదనపు బలగాలను మోహరించారు.

UPI Down: దేశవ్యాప్తంగా UPI చెల్లింపుల్లో అంతరాయం! ఫోన్ పే, గూగుల్ పే యూజర్లకు ఇబ్బందులు!

ఫ్లెక్సీలకు నిప్పంటించిన ఘటన…
తాజాగా ఉదయం పులివెందుల మండలం కొత్తపల్లి రోడ్డుపై ఏర్పాటు చేసిన టీడీపీ ప్రచార ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు తగులబెట్టారు. ఈ ఫ్లెక్సీల్లో టీడీపీ నేత బీటెక్ రవి, ఆయన భార్య, పార్టీ అభ్యర్థి లతా రెడ్డి, అలాగే జిల్లా నాయకుల చిత్రాలు ఉండగా, అవి పూర్తిగా కాలిపోయాయి. ఈ ఘటన స్థానిక టీడీపీ శ్రేణుల్లో ఆగ్రహం రేపింది. వెంటనే వారు పులివెందుల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

NEET UG: నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ గడువు పెంపు..! కొత్త షెడ్యూల్‌ చూశారా?

పోలీసుల దర్యాప్తు…
పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి, సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను సేకరిస్తున్నారు. ఈ చర్య వెనుక రాజకీయ ఉద్దేశం ఉన్నదా లేదా అన్న కోణంలో విచారణ కొనసాగుతోంది. ఎన్నికల వేళ ఇలాంటి ఘటనలు శాంతి భద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

AP Rains: వరుస అల్పపీడనాలు, భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..! రాబోయే రెండు వారాల్లో..
Uttarkashi flood: ఉత్తర కాశీ ప్రమాదంలో ఇస్రో సాయం..! శాటిలైట్ చిత్రాలతో రెస్క్యూ!
Kaleshwaram Temple:దేవుడ్ని మొక్కేందుకు వచ్చిన భక్తులకు ఊహించని షాక్.. ఎదురుగా కనిపించిన సీన్ చూసేసరికి.! ఆలయంలో ఇలాంటి పనుల..
Home Loans: హోమ్ లోన్ తీసుకోవాలా? తక్కువ వడ్డీతో అందిస్తున్న బ్యాంకులు ఇవే!
America: అమెరికాకు భారత్ షాక్.. $3.6 బిలియన్ల డీల్ సస్పెండ్!
Mega Job Mela: కాకినాడలో మెగా జాబ్ మేళా! భారీ ప్యాకేజీలతో 33 కంపెనీల్లో 1200 ఉద్యోగాలు!

Spotlight

Read More →