మంత్రి కీలక ప్రకటన! హైదరాబాద్‌-విజయవాడ హైవే విస్తరణ.. రూ.60,799 కోట్లతో! భూముల ధరలకు రెక్కలు! Pawan kalyan: శేషాచలం కొండల్లో పవన్ కళ్యాణ్ సడక్ ఇన్స్పెక్షన్.. స్మగ్లర్లకు వార్నింగ్! Winter Session: 19 రోజులపాటు పార్లమెంట్‌ సమావేశాలు..! ప్రధాన చర్చలు ఏంటో చూడండి..! International: నెతన్యాహుపై అరెస్ట్ వారెంట్ జారీ..ఇజ్రాయెల్-టర్కీ దేశాల మధ్య ఉద్రిక్తత కొత్త మలుపు తీస్తుందా? ఏపీలో డ్వాక్రా మహిళలకు శుభవార్త! కేంద్రం నుంచి మూడు క్లస్టర్లకు గ్రీన్ సిగ్నల్! Welfare scheme: సొంత వ్యాపారం ప్రారంభించాలా? ఉద్యోగిని పథకం ద్వారా రూ.3 లక్షల వరకు లోన్ పొందండి ఆన్‌లైన్ దరఖాస్తు సంబంధించి పూర్తి సమాచారం!! మద్యం కొనాలంటే ఇక నుండి ఇది తప్పనిసరి! ప్రభుత్వం కీలక నిర్ణయం! Minister Nara Lokesh: బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున ప్రచారం చేయనున్న మంత్రి నారా లోకేశ్.. తెలుగువారు అధికంగా ఉన్న ప్రాంతాల్లో! Revanths birthday: రాష్ట్రవ్యాప్తంగా రేవంత్ అభిమానుల్లో పండుగ వాతావరణం.. పుట్టినరోజు సందర్భంగా మోదీ, చంద్రబాబు శుభాకాంక్షలు! ప్రభుత్వం వారికి ఆర్థిక భరోసా! ఒక్కొక్కరికి రూ.4 లక్షల వరకు.. అకౌంట్ లో జమ! మంత్రి కీలక ప్రకటన! హైదరాబాద్‌-విజయవాడ హైవే విస్తరణ.. రూ.60,799 కోట్లతో! భూముల ధరలకు రెక్కలు! Pawan kalyan: శేషాచలం కొండల్లో పవన్ కళ్యాణ్ సడక్ ఇన్స్పెక్షన్.. స్మగ్లర్లకు వార్నింగ్! Winter Session: 19 రోజులపాటు పార్లమెంట్‌ సమావేశాలు..! ప్రధాన చర్చలు ఏంటో చూడండి..! International: నెతన్యాహుపై అరెస్ట్ వారెంట్ జారీ..ఇజ్రాయెల్-టర్కీ దేశాల మధ్య ఉద్రిక్తత కొత్త మలుపు తీస్తుందా? ఏపీలో డ్వాక్రా మహిళలకు శుభవార్త! కేంద్రం నుంచి మూడు క్లస్టర్లకు గ్రీన్ సిగ్నల్! Welfare scheme: సొంత వ్యాపారం ప్రారంభించాలా? ఉద్యోగిని పథకం ద్వారా రూ.3 లక్షల వరకు లోన్ పొందండి ఆన్‌లైన్ దరఖాస్తు సంబంధించి పూర్తి సమాచారం!! మద్యం కొనాలంటే ఇక నుండి ఇది తప్పనిసరి! ప్రభుత్వం కీలక నిర్ణయం! Minister Nara Lokesh: బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున ప్రచారం చేయనున్న మంత్రి నారా లోకేశ్.. తెలుగువారు అధికంగా ఉన్న ప్రాంతాల్లో! Revanths birthday: రాష్ట్రవ్యాప్తంగా రేవంత్ అభిమానుల్లో పండుగ వాతావరణం.. పుట్టినరోజు సందర్భంగా మోదీ, చంద్రబాబు శుభాకాంక్షలు! ప్రభుత్వం వారికి ఆర్థిక భరోసా! ఒక్కొక్కరికి రూ.4 లక్షల వరకు.. అకౌంట్ లో జమ!

Donald trump: భారత్ రైతుల ప్రయోజనాలే ప్రధానం... వాణిజ్య చర్చలకు బ్రేక్!

2025-08-08 14:05:00
TDP Vs YCP: జడ్పీటీసీ ఉప ఎన్నిక రణరంగం.. ప్రతిష్టాత్మక సీటు కోసం హోరాహోరీ! టీడీపీ ఫ్లెక్సీలను తగులబెట్టిన దుండగులు..

రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంతో భారత్ (India) పై భారీగా సుంకాల భారాన్ని మోపారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump). దీనికి భారత్ కూడా దీటుగా స్పందిస్తూ.. దేశంలోని రైతుల ప్రయోజనాలే ముఖ్యమని పేర్కొంది. ఈ క్రమంలో ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు (US Tariffs).

APPLY.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 417 పోస్టులు!

ట్రంప్ విధించిన సుంకాల భారాన్ని చర్చలతో పరిష్కరించుకోవాలని భారత్ చూస్తోంది. అయితే, అందుకు అధ్యక్షుడు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. టారిఫ్ల వివాదం పరిష్కారం అయ్యేవరకు న్యూదిల్లీతో ఎలాంటి వాణిజ్య చర్చలు ఉండవని ఓవల్ కార్యాలయంలో ఓ వార్తా సంస్థ అడిగిన ప్రశ్నకు ట్రంప్ సమాధానమిచ్చారు.

TTD: నిరుద్యోగులకు టీటీడీ భారీ శుభవార్త! ఉద్యోగాల భర్తీకి..!

ట్రంప్ వ్యాఖ్యలకు విరుద్ధంగా అమెరికా విదేశాంగ శాఖ మరో ప్రకటన చేసింది. విదేశాంగశాఖ అధికార ప్రతినిధి టామీ పిగోట్ విలేకరులతో మాట్లాడుతూ.. భారత్ అమెరికాకు వ్యూహాత్మక భాగస్వామి అని పేర్కొన్నారు. టారిఫ్ల నేపథ్యంలో ఇరుదేశాల మధ్య సంబంధాల్లో ఉద్రిక్తత కొనసాగుతున్నప్పటికీ ఆ దేశంతో పూర్తిస్థాయి చర్చల్లో పాల్గొంటామన్నారు. వాణిజ్యం, రష్యా నుంచి చమురు కొనుగోలు వంటి విషయాల్లో ట్రంప్ స్పష్టంగా ఉన్నారన్నారు. దానికి ప్రతిస్పందనగానే ట్రంప్ నేరుగా చర్యలు తీసుకున్నారన్నారు.

CBN Speech: పారిశ్రామిక వేత్తలతో సమావేశంలో చంద్రబాబు! సంపాదనతో కలగని తృప్తి సాయంతో కలుగుతుంది.! నేటి పీ4 పేదరిక నిర్మూలన కోసం..

రష్యా నుంచి చమురు కొనొద్దన్న తన హెచ్చరికలను పట్టించుకోని భారత్ పై ట్రంప్ భారీగా సుంకాలు విధించారు. ఇప్పటికే 25% సుంకాలను విధించిన ఆయన.. దానిని 50 శాతానికి పెంచారు. పెంచిన 25శాతం సుంకాలు ఈనెల 27 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే, ట్రంప్ టారిఫ్లకు భారత్ కూడా దీటుగా స్పందించింది. దేశంలోని రైతులు, మత్య్సకారులు, పాల ఉత్పత్తుల రంగంలోని వారి ప్రయోజనాలే తమకు ముఖ్యమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అవసరమైతే ఆ భారాన్ని తామే మోస్తామన్నారు.

Durga Temple: విజయవాడ దుర్గమ్మ దర్శనానికి వెళుతున్నారా..! ఈ విషయం తెలుసా, వారికి మాత్రమే!
UPI Down: దేశవ్యాప్తంగా UPI చెల్లింపుల్లో అంతరాయం! ఫోన్ పే, గూగుల్ పే యూజర్లకు ఇబ్బందులు!
NEET UG: నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ గడువు పెంపు..! కొత్త షెడ్యూల్‌ చూశారా?
AP Rains: వరుస అల్పపీడనాలు, భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..! రాబోయే రెండు వారాల్లో..
Uttarkashi flood: ఉత్తర కాశీ ప్రమాదంలో ఇస్రో సాయం..! శాటిలైట్ చిత్రాలతో రెస్క్యూ!
Kaleshwaram Temple:దేవుడ్ని మొక్కేందుకు వచ్చిన భక్తులకు ఊహించని షాక్.. ఎదురుగా కనిపించిన సీన్ చూసేసరికి.! ఆలయంలో ఇలాంటి పనుల..

Spotlight

Read More →