APPSC Group1: గ్రూప్‌–1 అభ్యర్థులకు గుడ్‌న్యూస్…! ఏపీపీఎస్సీ ఎంపిక జాబితా విడుదల! Job Calendar: నిరుద్యోగ యువతకు తీపికబురు…! ఉగాది నాటికి ఏపీ జాబ్ క్యాలెండర్! SBI CBO: ఎస్‌బీఐలో కొలువుల జాతర 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే! Central Bank Jobs: నెలకు లక్ష జీతంతో బ్యాంక్ ఉద్యోగాలు..! 350 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు..! అవుట్‌సోర్సింగ్ సిబ్బందికి శుభవార్త.. రెగ్యులర్ ఉద్యోగులుగా మారే గోల్డెన్ ఛాన్స్! SBI Career Benefits: ఎస్‌బీఐ పీఓ జీతం చూస్తే దిమ్మతిరగాల్సిందే.. నెలకు లక్షలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న శాలరీ వివరాలు! Amazon: అమెజాన్‌లో భారీ లేఆఫ్స్...! కారణం ‘కల్చర్’ అంటున్న సీఈఓ! RRB Recruitment: రైల్వేలో 312 ఉద్యోగాలు..! అప్లై చేయడానికి కేవలం 2 రోజులు మాత్రమే! Jobs: నిరుద్యోగులకు గోల్డెన్ ఛాన్స్..! 10వ తరగతి అర్హతతో RBIలో 572 పోస్టులు! Job News: టెన్త్ తో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగ అవకాశం.. పూర్తి వివరాలు ఇవే! APPSC Group1: గ్రూప్‌–1 అభ్యర్థులకు గుడ్‌న్యూస్…! ఏపీపీఎస్సీ ఎంపిక జాబితా విడుదల! Job Calendar: నిరుద్యోగ యువతకు తీపికబురు…! ఉగాది నాటికి ఏపీ జాబ్ క్యాలెండర్! SBI CBO: ఎస్‌బీఐలో కొలువుల జాతర 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే! Central Bank Jobs: నెలకు లక్ష జీతంతో బ్యాంక్ ఉద్యోగాలు..! 350 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు..! అవుట్‌సోర్సింగ్ సిబ్బందికి శుభవార్త.. రెగ్యులర్ ఉద్యోగులుగా మారే గోల్డెన్ ఛాన్స్! SBI Career Benefits: ఎస్‌బీఐ పీఓ జీతం చూస్తే దిమ్మతిరగాల్సిందే.. నెలకు లక్షలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న శాలరీ వివరాలు! Amazon: అమెజాన్‌లో భారీ లేఆఫ్స్...! కారణం ‘కల్చర్’ అంటున్న సీఈఓ! RRB Recruitment: రైల్వేలో 312 ఉద్యోగాలు..! అప్లై చేయడానికి కేవలం 2 రోజులు మాత్రమే! Jobs: నిరుద్యోగులకు గోల్డెన్ ఛాన్స్..! 10వ తరగతి అర్హతతో RBIలో 572 పోస్టులు! Job News: టెన్త్ తో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగ అవకాశం.. పూర్తి వివరాలు ఇవే!

TTD: నిరుద్యోగులకు టీటీడీ భారీ శుభవార్త! ఉద్యోగాల భర్తీకి..!

 తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పరిధిలోని ఆలయాలు, అనుబంధ సంస్థలను మరింత బలోపేతం చేసేందుకు టిటిడి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా పెద్ద సంఖ్యలో ఉ

Published : 2025-08-08 13:43:00
CBN Speech: పారిశ్రామిక వేత్తలతో సమావేశంలో చంద్రబాబు! సంపాదనతో కలగని తృప్తి సాయంతో కలుగుతుంది.! నేటి పీ4 పేదరిక నిర్మూలన కోసం..

తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పరిధిలోని ఆలయాలు, అనుబంధ సంస్థలను మరింత బలోపేతం చేసేందుకు టిటిడి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేయాలని టిటిడి నిర్ణయించింది. ఇటీవల నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ఈ మేరకు కీలకంగా చర్చించడంతో పాటు, అమలు చర్యలు చేపట్టింది.

Durga Temple: విజయవాడ దుర్గమ్మ దర్శనానికి వెళుతున్నారా..! ఈ విషయం తెలుసా, వారికి మాత్రమే!

స్విమ్స్ ఆసుపత్రిలో నియామకాలు.  స్విమ్స్ ఆసుపత్రిలో 128 మంది పారా మెడికల్ సిబ్బంది, అలాగే రిజిస్ట్రార్ స్థాయి అధికారుల నియామకానికి టిటిడి నిర్ణయం తీసుకుంది. గతంలోనూ ఈ విషయమై చర్చలు సాగినప్పటికీ.. తాజా సమీక్షలో త్వరితగతిన నియామక ప్రక్రియ చేపట్టాలని అధికారులూ నిర్ణయించారు.

UPI Down: దేశవ్యాప్తంగా UPI చెల్లింపుల్లో అంతరాయం! ఫోన్ పే, గూగుల్ పే యూజర్లకు ఇబ్బందులు!

ఇంజినీరింగ్ విభాగంలో 57 పోస్టులు.      ఇక టిటిడి ఇంజినీరింగ్ విభాగంలో 57 ఖాళీలను భర్తీ చేయాలని ఇప్పటికే నిర్ణయించగా, దరఖాస్తు ప్రక్రియ పూర్తయింది. ఈ పోస్టుల కోసం 37,121 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ అభ్యర్థులకు రాతపరీక్షలు నిర్వహించేందుకు టిటిడి ఏర్పాట్లు చేస్తోంది.

NEET UG: నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ గడువు పెంపు..! కొత్త షెడ్యూల్‌ చూశారా?

మరిన్ని విభాగాల్లో నియామకాలు దేవస్థానంలోని ఇతర కీలక విభాగాల్లోనూ ఖాళీలను శాశ్వత, తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయాలని టిటిడి యోచిస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌కు చెందిన ‘అయస్కి’ అనే సంస్థ టిటిడికి పలు సూచనలు అందించగా, అధికారుల బృందం కూడా తమ సిఫార్సులను సమర్పించింది. వీటి ఆధారంగా టిటిడి కీలక నిర్ణయాలకు శ్రీకారం చుట్టింది.

AP Rains: వరుస అల్పపీడనాలు, భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..! రాబోయే రెండు వారాల్లో..

నిరుద్యోగుల్లో ఆనందం                           ఈ టిటిడి ప్రకటనతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరగా నియామక ప్రక్రియ పూర్తిచేయాలని టిటిడిని కోరుతున్నారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది సంతోషకరమైన పరిణామంగా నిలిచింది.

Uttarkashi flood: ఉత్తర కాశీ ప్రమాదంలో ఇస్రో సాయం..! శాటిలైట్ చిత్రాలతో రెస్క్యూ!
Kaleshwaram Temple:దేవుడ్ని మొక్కేందుకు వచ్చిన భక్తులకు ఊహించని షాక్.. ఎదురుగా కనిపించిన సీన్ చూసేసరికి.! ఆలయంలో ఇలాంటి పనుల..
Home Loans: హోమ్ లోన్ తీసుకోవాలా? తక్కువ వడ్డీతో అందిస్తున్న బ్యాంకులు ఇవే!
America: అమెరికాకు భారత్ షాక్.. $3.6 బిలియన్ల డీల్ సస్పెండ్!
Mega Job Mela: కాకినాడలో మెగా జాబ్ మేళా! భారీ ప్యాకేజీలతో 33 కంపెనీల్లో 1200 ఉద్యోగాలు!

Spotlight

Read More →