డిజిటల్ ఇండియా (DIBD) రిక్రూట్మెంట్.. వారికి కేంద్ర ప్రభుత్వ విభాగంలో ఉద్యోగ అవకాశం.! Job opportunity: రాత పరీక్ష లేకుండానే బ్యాంక్‌లో ఉద్యోగ అవకాశం.. 600 పోస్టుల భర్తీ! Employment: నైపుణ్యాలపై నమ్మకం ఉంది.. ఉద్యోగ సంతృప్తి లేదు! ఉద్యోగులపై సర్వేలో కీలక విషయాలు! Nursing candidates: నర్సింగ్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. TGలో రెండో మెరిట్ లిస్ట్ రిలీజ్! NCERT: NCERTలో 173 గ్రూప్ A, B, C పోస్టులు.. టెన్త్ నుంచి పీజీ వరకు అర్హతలు ఉన్నవారు అప్లై చేయవచ్చు! HCLTech: ఫ్రెషర్లకు శుభవార్త... HCLTech నుంచి ₹22 లక్షల ప్యాకేజీ! Women Empowerment: కేంద్రం నుంచి మహిళలకు గుడ్ న్యూస్! ఒక్కొక్కరికి నెలకు రూ.7,000 స్టైఫండ్... దరఖాస్తు వివరాలు! job recruitment: మహిళలకు శుభవార్త… KGBVల్లో భారీ ఉద్యోగ భర్తీ! DSC: ఏపీలో త్వరలో మరో మెగా DSC నోటిఫికేషన్.. రిక్రూట్మెంట్‌లో మార్పులు! SBI JOBS: SBIలో 1146 ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు JAN 10 వరకు పొడిగింపు! డిజిటల్ ఇండియా (DIBD) రిక్రూట్మెంట్.. వారికి కేంద్ర ప్రభుత్వ విభాగంలో ఉద్యోగ అవకాశం.! Job opportunity: రాత పరీక్ష లేకుండానే బ్యాంక్‌లో ఉద్యోగ అవకాశం.. 600 పోస్టుల భర్తీ! Employment: నైపుణ్యాలపై నమ్మకం ఉంది.. ఉద్యోగ సంతృప్తి లేదు! ఉద్యోగులపై సర్వేలో కీలక విషయాలు! Nursing candidates: నర్సింగ్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. TGలో రెండో మెరిట్ లిస్ట్ రిలీజ్! NCERT: NCERTలో 173 గ్రూప్ A, B, C పోస్టులు.. టెన్త్ నుంచి పీజీ వరకు అర్హతలు ఉన్నవారు అప్లై చేయవచ్చు! HCLTech: ఫ్రెషర్లకు శుభవార్త... HCLTech నుంచి ₹22 లక్షల ప్యాకేజీ! Women Empowerment: కేంద్రం నుంచి మహిళలకు గుడ్ న్యూస్! ఒక్కొక్కరికి నెలకు రూ.7,000 స్టైఫండ్... దరఖాస్తు వివరాలు! job recruitment: మహిళలకు శుభవార్త… KGBVల్లో భారీ ఉద్యోగ భర్తీ! DSC: ఏపీలో త్వరలో మరో మెగా DSC నోటిఫికేషన్.. రిక్రూట్మెంట్‌లో మార్పులు! SBI JOBS: SBIలో 1146 ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు JAN 10 వరకు పొడిగింపు!

APPLY.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 417 పోస్టులు!

బ్యాంక్ ఆఫ్ బరోడా మొత్తం 417 మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకానికి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని బ్యా

Published : 2025-08-08 13:48:00
TTD: నిరుద్యోగులకు టీటీడీ భారీ శుభవార్త! ఉద్యోగాల భర్తీకి..!

బ్యాంక్ ఆఫ్ బరోడా మొత్తం 417 మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకానికి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని బ్యాంక్ ప్రకటించింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 26వ తేదీ లోపు తమ దరఖాస్తులను సమర్పించాలి.

CBN Speech: పారిశ్రామిక వేత్తలతో సమావేశంలో చంద్రబాబు! సంపాదనతో కలగని తృప్తి సాయంతో కలుగుతుంది.! నేటి పీ4 పేదరిక నిర్మూలన కోసం..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారికి సంబంధిత రంగంలో అనుభవం తప్పనిసరి. అభ్యర్థుల వయసు కనిష్టంగా 24 ఏళ్లు ఉండాలి, గరిష్టంగా 42 ఏళ్లు మించరాదు. వయోపరిమితి గణనకు సంబంధించిన వివరాలు నోటిఫికేషన్‌లో స్పష్టంగా ఇచ్చారు.

Durga Temple: విజయవాడ దుర్గమ్మ దర్శనానికి వెళుతున్నారా..! ఈ విషయం తెలుసా, వారికి మాత్రమే!

జనరల్, ఓబీసీ మరియు EWS వర్గాల అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.850గా నిర్ణయించారు. మహిళా అభ్యర్థులు, SC/ST అభ్యర్థులు మరియు ఇతర వర్గాలకు మాత్రం ఫీజు రూ.175 మాత్రమే. ఫీజు చెల్లింపు ఆన్‌లైన్‌లోనే జరగాలి.

UPI Down: దేశవ్యాప్తంగా UPI చెల్లింపుల్లో అంతరాయం! ఫోన్ పే, గూగుల్ పే యూజర్లకు ఇబ్బందులు!

ఈ నియామక ప్రక్రియలో ఆన్‌లైన్ రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్ మరియు ఇంటర్వ్యూ దశలు ఉంటాయి. రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను మాత్రమే తదుపరి దశలకు పిలుస్తారు.

Uttarkashi flood: ఉత్తర కాశీ ప్రమాదంలో ఇస్రో సాయం..! శాటిలైట్ చిత్రాలతో రెస్క్యూ!

పోస్టుల విభజన, అర్హత ప్రమాణాలు, అనుభవానికి సంబంధించిన నిబంధనలు, పరీక్ష సిలబస్, దరఖాస్తు విధానం వంటి అన్ని వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో లభిస్తాయి. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు ఆ నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా చదవాలని బ్యాంక్ సూచించింది.

Kaleshwaram Temple:దేవుడ్ని మొక్కేందుకు వచ్చిన భక్తులకు ఊహించని షాక్.. ఎదురుగా కనిపించిన సీన్ చూసేసరికి.! ఆలయంలో ఇలాంటి పనుల..
Home Loans: హోమ్ లోన్ తీసుకోవాలా? తక్కువ వడ్డీతో అందిస్తున్న బ్యాంకులు ఇవే!
America: అమెరికాకు భారత్ షాక్.. $3.6 బిలియన్ల డీల్ సస్పెండ్!
AP Rains: వరుస అల్పపీడనాలు, భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..! రాబోయే రెండు వారాల్లో..
NEET UG: నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ గడువు పెంపు..! కొత్త షెడ్యూల్‌ చూశారా?

Spotlight

Read More →