Apple Update: కొత్త ఐఫోన్‌ ఎయిర్‌తో మార్కెట్లో మరో రికార్డ్‌..! ఇక స్లిమ్ లుక్‌లోనే..! Jio Offers: జియో మరో సర్ప్రైజింగ్ ఆఫర్! రూ.150లోపే అన్‌లిమిటెడ్ కాల్స్‌, డేటా! Fraud Case: బ్యాంకు రుణాల ఎగవేత కేసులో మళ్లీ చిక్కుల్లో అనిల్ అంబానీ..! ఈడీ నోటీసులు జారీ..! SBI: రోజుకు కాఫీ ఖర్చుతో రూ.40 లక్షల బీమా..! ఎస్‌బీఐ అద్భుత అవకాశం..! BSNL Update: బీఎస్‌ఎన్‌ఎల్‌ సూపర్‌ ఆఫర్.. ప్రతిరోజూ 2GB డేటా ఫ్రీ.. మార్కెట్‌లో ఇదే చీపెస్ట్! 50 రోజుల వ్యాలిడిటీతో.. Dak Sewa: స్మార్ట్‌ఫోన్‌లోనే అన్ని పోస్టల్ సేవలు..! ‘డాక్ సేవ’ యాప్‌ ద్వారా కొత్త సౌకర్యాలు..! Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త! భారీగా తగ్గిన బంగారం ధరలు... ఈరోజు ఎంతంటే! PAN Card: ఈ పని చేయకుంటే మీ పాన్‌ కార్డు డీయాక్టివేట్‌! లాస్ట్ డేట్ ఎప్పుడంటే! UPI Payments: ప్రపంచ డిజిటల్ చెల్లింపుల్లో సగం భారత్‌దే.. ఫ్రాన్స్ సహా 7 దేశాల్లో.. దీపావళి సీజన్‌లో ఆల్‌టైమ్ రికార్డు! ప్రపంచంలో అత్యధిక విమానాశ్రయాలు ఉన్న దేశం ఏదో మీకు తెలుసా! 16,000కిపైగా.. అతిపెద్ద ఎయిర్ నెట్‌వర్క్! Apple Update: కొత్త ఐఫోన్‌ ఎయిర్‌తో మార్కెట్లో మరో రికార్డ్‌..! ఇక స్లిమ్ లుక్‌లోనే..! Jio Offers: జియో మరో సర్ప్రైజింగ్ ఆఫర్! రూ.150లోపే అన్‌లిమిటెడ్ కాల్స్‌, డేటా! Fraud Case: బ్యాంకు రుణాల ఎగవేత కేసులో మళ్లీ చిక్కుల్లో అనిల్ అంబానీ..! ఈడీ నోటీసులు జారీ..! SBI: రోజుకు కాఫీ ఖర్చుతో రూ.40 లక్షల బీమా..! ఎస్‌బీఐ అద్భుత అవకాశం..! BSNL Update: బీఎస్‌ఎన్‌ఎల్‌ సూపర్‌ ఆఫర్.. ప్రతిరోజూ 2GB డేటా ఫ్రీ.. మార్కెట్‌లో ఇదే చీపెస్ట్! 50 రోజుల వ్యాలిడిటీతో.. Dak Sewa: స్మార్ట్‌ఫోన్‌లోనే అన్ని పోస్టల్ సేవలు..! ‘డాక్ సేవ’ యాప్‌ ద్వారా కొత్త సౌకర్యాలు..! Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త! భారీగా తగ్గిన బంగారం ధరలు... ఈరోజు ఎంతంటే! PAN Card: ఈ పని చేయకుంటే మీ పాన్‌ కార్డు డీయాక్టివేట్‌! లాస్ట్ డేట్ ఎప్పుడంటే! UPI Payments: ప్రపంచ డిజిటల్ చెల్లింపుల్లో సగం భారత్‌దే.. ఫ్రాన్స్ సహా 7 దేశాల్లో.. దీపావళి సీజన్‌లో ఆల్‌టైమ్ రికార్డు! ప్రపంచంలో అత్యధిక విమానాశ్రయాలు ఉన్న దేశం ఏదో మీకు తెలుసా! 16,000కిపైగా.. అతిపెద్ద ఎయిర్ నెట్‌వర్క్!

UPI Down: దేశవ్యాప్తంగా UPI చెల్లింపుల్లో అంతరాయం! ఫోన్ పే, గూగుల్ పే యూజర్లకు ఇబ్బందులు!

2025-08-08 13:16:00
AP Rains: వరుస అల్పపీడనాలు, భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..! రాబోయే రెండు వారాల్లో..

ఆగస్టు 7 రాత్రి నుంచి దేశవ్యాప్తంగా UPI చెల్లింపుల్లో అంతరాయాలు ఏర్పడ్డాయి. ఫోన్ పే, గూగుల్ పే వంటి డిజిటల్ పేమెంట్ యాప్స్ ద్వారా లావాదేవీలు జరగకపోవడంతో లక్షలాది మంది యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఫండ్ ట్రాన్స్‌ఫర్, బ్యాలెన్స్ చెక్ వంటి సేవలు సరిగా పని చేయకపోవడంతో Downdetector వంటి అవుటేజ్ ట్రాకింగ్ వెబ్‌సైట్లు అనేక ఫిర్యాదులు నమోదయ్యాయని తెలిపాయి. అందులో 62% యూజర్లు పేమెంట్ సమస్యలు, 29% ఫండ్ ట్రాన్స్‌ఫర్ లోపాలు, 8% యాప్ గ్లిచెస్‌ గురించి పేర్కొన్నారు.

Uttarkashi flood: ఉత్తర కాశీ ప్రమాదంలో ఇస్రో సాయం..! శాటిలైట్ చిత్రాలతో రెస్క్యూ!

ఈ సమస్యపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) స్పందిస్తూ, NPCI సిస్టమ్స్ సక్రమంగా పనిచేస్తున్నాయని, అయితే కొన్ని బ్యాంకుల్లో టెక్నికల్ లోపాల వల్ల UPI కనెక్టివిటీ సమస్యలు వచ్చాయని స్పష్టంచేసింది. బాధ్యత గల బ్యాంకులతో కలిసి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. ఇదే సమయంలో, యూజర్లు సోషల్ మీడియాలో అసహనం వ్యక్తం చేశారు. కొందరు ఫన్నీ కామెంట్లు చేస్తే, మరికొందరు తమ బ్యాంకుల పనితీరుపై విమర్శలు గుప్పించారు.

Kaleshwaram Temple:దేవుడ్ని మొక్కేందుకు వచ్చిన భక్తులకు ఊహించని షాక్.. ఎదురుగా కనిపించిన సీన్ చూసేసరికి.! ఆలయంలో ఇలాంటి పనుల..

అదనంగా, ఆగస్టు 1 నుంచి UPIలో కొన్ని కొత్త పరిమితులు అమల్లోకి వచ్చాయి. రోజుకు గరిష్టంగా 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేసుకునే అవకాశం, ఉదయం 10 గంటల ముందు మరియు రాత్రి 9:30 తర్వాత మాత్రమే బిల్ పేమెంట్ ప్రాసెసింగ్, పెండింగ్ ట్రాన్సాక్షన్ స్టేటస్‌ను రోజులో మూడు సార్లు మాత్రమే చెక్ చేసే పరిమితి వంటి మార్పులు అమలు అయ్యాయి. ఇవి వినియోగదారులపై అదనపు నియంత్రణలు తీసుకొచ్చాయి.

Home Loans: హోమ్ లోన్ తీసుకోవాలా? తక్కువ వడ్డీతో అందిస్తున్న బ్యాంకులు ఇవే!
America: అమెరికాకు భారత్ షాక్.. $3.6 బిలియన్ల డీల్ సస్పెండ్!
Mega Job Mela: కాకినాడలో మెగా జాబ్ మేళా! భారీ ప్యాకేజీలతో 33 కంపెనీల్లో 1200 ఉద్యోగాలు!
Fire Accident: కదులుతున్న రైలులో మంటలు..! ప్రయాణికుల పరుగులు..!
US Green Card: అమెరికా సంచలన నిర్ణయం.. గ్రీన్‌కార్డులు త్వరగా పొందే అవకాశం.. 20 వేల డాలర్లు చెల్లిస్తే.!
Donald Trump: భారత్ నుంచి ఆర్డర్లు నిలిపివేసిన అమెజాన్.. డొనాల్డ్ ట్రంప్!
Chandrababu Alert: ఆ జిల్లాల పేర్లు మార్పు, కొత్త పేర్లు.. కొత్త జిల్లాలు, కొత్త కేంద్రాలు కూడా.. మెయిన్ లిస్ట్ ఇదే.!

Spotlight

Read More →