GurukulAdmissions: ఏపీ గురుకులాల్లో 5వ తరగతి అడ్మిషన్లు ప్రారంభం! ఉచిత కార్పొరేట్ విద్యకు ఛాన్స్…! ఏపీ విద్యార్థులకు అదిరిపోయే వార్త... అమరావతిలో బిట్స్ పిలానీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్! JEE Main: జేఈఈ మెయిన్ 2026 సెషన్ 1 ముగిసింది…! ఇప్పుడు విద్యార్థుల ముందున్న అసలు పరీక్ష ఇదే! AP Tribal Welfare: ఏపీ గిరిజన గురుకుల ప్రవేశాలు 2026.. దరఖాస్తు విధానం మరియు సిలబస్..!! Schools Holiday: లోకల్ హాలిడే ప్రకటించిన ప్రభుత్వం! ఏయే జిల్లాలంటే ఇవే...! Free AI Course: తెలుగు విద్యార్థులకు జియో 'AI' బంపర్ ఆఫర్..ఉచితంగా గూగుల్ శిక్షణ..రిజిస్ట్రేషన్ లింక్ ఇదే! పదవ తరగతి విద్యార్ధులకు బంపర్ ఆఫర్! ఉచితంగా 10 గ్రాముల బంగారం... ఎలాగంటే! NBEMS Schedule: మెడికల్ విద్యార్థులకు కీలక అప్‌డేట్..! NEET PG–MDS పరీక్ష తేదీలు ఖరారు! Teachers News: ఏపీలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు బంపర్ అప్‌డేట్.. ఏప్రిల్, మే నెలల్లో కీలక అంశాలు..!! Admissions: తెలుగు యూనివర్సిటీ దూర విద్యలో అడ్మిషన్లు..! ఆ లోపు దరఖాస్తు చేసుకోండి..! GurukulAdmissions: ఏపీ గురుకులాల్లో 5వ తరగతి అడ్మిషన్లు ప్రారంభం! ఉచిత కార్పొరేట్ విద్యకు ఛాన్స్…! ఏపీ విద్యార్థులకు అదిరిపోయే వార్త... అమరావతిలో బిట్స్ పిలానీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్! JEE Main: జేఈఈ మెయిన్ 2026 సెషన్ 1 ముగిసింది…! ఇప్పుడు విద్యార్థుల ముందున్న అసలు పరీక్ష ఇదే! AP Tribal Welfare: ఏపీ గిరిజన గురుకుల ప్రవేశాలు 2026.. దరఖాస్తు విధానం మరియు సిలబస్..!! Schools Holiday: లోకల్ హాలిడే ప్రకటించిన ప్రభుత్వం! ఏయే జిల్లాలంటే ఇవే...! Free AI Course: తెలుగు విద్యార్థులకు జియో 'AI' బంపర్ ఆఫర్..ఉచితంగా గూగుల్ శిక్షణ..రిజిస్ట్రేషన్ లింక్ ఇదే! పదవ తరగతి విద్యార్ధులకు బంపర్ ఆఫర్! ఉచితంగా 10 గ్రాముల బంగారం... ఎలాగంటే! NBEMS Schedule: మెడికల్ విద్యార్థులకు కీలక అప్‌డేట్..! NEET PG–MDS పరీక్ష తేదీలు ఖరారు! Teachers News: ఏపీలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు బంపర్ అప్‌డేట్.. ఏప్రిల్, మే నెలల్లో కీలక అంశాలు..!! Admissions: తెలుగు యూనివర్సిటీ దూర విద్యలో అడ్మిషన్లు..! ఆ లోపు దరఖాస్తు చేసుకోండి..!

NEET UG: నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ గడువు పెంపు..! కొత్త షెడ్యూల్‌ చూశారా?

 దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో 2025–26 విద్యా సంవత్సరం కోసం ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన నీట్‌ యూజీ కౌన్సెలింగ్ షెడ్యూల్‌న

Published : 2025-08-08 13:18:00
AP Rains: వరుస అల్పపీడనాలు, భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..! రాబోయే రెండు వారాల్లో..

దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో 2025–26 విద్యా సంవత్సరం కోసం ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన నీట్‌ యూజీ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ పొడిగించింది. తాజా ప్రకటన ప్రకారం… తొలి విడత కౌన్సెలింగ్ జూలై 21 నుంచి ఆగస్టు 9వ తేదీ వరకు జరుగనుంది. ఈ దశలో సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 18వ తేదీ లోగా సంబంధిత కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది.

Uttarkashi flood: ఉత్తర కాశీ ప్రమాదంలో ఇస్రో సాయం..! శాటిలైట్ చిత్రాలతో రెస్క్యూ!

రెండో విడత కౌన్సెలింగ్‌ ఆగస్టు 21న ప్రారంభమై ఆగస్టు 29వ తేదీ వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు కొనసాగుతాయి. ఈ దశలో సీట్లు పొందిన వారు సెప్టెంబర్ 5వ తేదీ వరకు కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది.

Kaleshwaram Temple:దేవుడ్ని మొక్కేందుకు వచ్చిన భక్తులకు ఊహించని షాక్.. ఎదురుగా కనిపించిన సీన్ చూసేసరికి.! ఆలయంలో ఇలాంటి పనుల..

మూడో విడత కౌన్సెలింగ్ సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 17 వరకు కొనసాగనుంది. ఈ విడతలో సీట్లు కైవసం చేసుకున్న విద్యార్థులు సెప్టెంబర్ 25వ తేదీలోగా కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది. మిగిలిన సీట్లకు సంబంధించి స్ట్రే కౌన్సెలింగ్ సెప్టెంబర్ 30 నుంచి ప్రారంభమై అక్టోబర్ 4 వరకు జరగనుంది. ఇందులో ఎంపికైన విద్యార్థులు అక్టోబర్ 10వ తేదీలోగా కాలేజీల్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది.

America: అమెరికాకు భారత్ షాక్.. $3.6 బిలియన్ల డీల్ సస్పెండ్!

ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం తనదైన షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారం మొదటి విడత కౌన్సెలింగ్ ఆగస్టు 24న, రెండో విడత సెప్టెంబర్ 11న, మూడో విడత సెప్టెంబర్ 30న, మాప్ అప్ రౌండ్ అక్టోబర్ 10లోగా పూర్తవుతాయి.

Home Loans: హోమ్ లోన్ తీసుకోవాలా? తక్కువ వడ్డీతో అందిస్తున్న బ్యాంకులు ఇవే!

ఇక దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 5వ తేదీ నుంచి మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభమవుతాయి. మరోవైపు బుధవారం ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో నిర్వహించిన భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనకు 57 మంది హాజరయ్యారు. అలాగే మెడికల్ బోర్డులో దివ్యాంగుల వైకల్య పరీక్షలకు మొత్తం 28 మంది అభ్యర్థులు హాజరైనట్టు అధికారులు వెల్లడించారు.

Mega Job Mela: కాకినాడలో మెగా జాబ్ మేళా! భారీ ప్యాకేజీలతో 33 కంపెనీల్లో 1200 ఉద్యోగాలు!
Fire Accident: కదులుతున్న రైలులో మంటలు..! ప్రయాణికుల పరుగులు..!
US Green Card: అమెరికా సంచలన నిర్ణయం.. గ్రీన్‌కార్డులు త్వరగా పొందే అవకాశం.. 20 వేల డాలర్లు చెల్లిస్తే.!
Donald Trump: భారత్ నుంచి ఆర్డర్లు నిలిపివేసిన అమెజాన్.. డొనాల్డ్ ట్రంప్!
Chandrababu Alert: ఆ జిల్లాల పేర్లు మార్పు, కొత్త పేర్లు.. కొత్త జిల్లాలు, కొత్త కేంద్రాలు కూడా.. మెయిన్ లిస్ట్ ఇదే.!

Spotlight

Read More →