Tirumala: తిరుమలలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.. పాల్గొన్న టీటీడీ చైర్మన్! సర్వదర్శనానికి 18 గంటల సమయం... Tirupati: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్..! ఆర్జిత సేవా టికెట్ల లక్కీ డిప్.. ఇలా దరఖాస్తు చేసుకోండి! Arjita Seva Ticket: శ్రీవారి భక్తులకు అలెర్ట్... జూన్ నెల దర్శన టికెట్ల కోటా విడుదల! Talambaralu: సీతారాముల కల్యాణ తలంబ్రాలు కావాలా? ఆర్టీసీ కార్గోలో బుక్ చేసుకోండిలా! Simhachalam: సింహాచలంలో డిజిటల్ విప్లవం...! గంటల తరబడి వేచి ఉండే పనిలేదిక! KumbhMela: కేరళ కుంభమేళా... 250 ఏళ్ల తర్వాత తిరిగి ప్రారంభం కానున్న 'మామాంకం'! Tirumala: తిరుమల లైవ్ అప్‌డేట్స్! పెరిగిన భక్తుల రద్దీ... సర్వదర్శనానికి 24 గంటల సమయం! TTD: శ్రీవారి తల్లి సన్నిధిలో మీ బిడ్డకు అక్షరాభ్యాసం..! టీటీడీ అద్భుత అవకాశం! Tirumala: తిరుమల యాత్రకు వెళ్తున్నారా... నేటి దర్శన సమయాల వివరాలు ఇవే! Tirumala Update: తిరుమల అప్‌డేట్! 29 కంపార్ట్‌మెంట్లు హౌస్‌ఫుల్.. పెరిగిన భక్తుల రద్దీ! Tirumala: తిరుమలలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.. పాల్గొన్న టీటీడీ చైర్మన్! సర్వదర్శనానికి 18 గంటల సమయం... Tirupati: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్..! ఆర్జిత సేవా టికెట్ల లక్కీ డిప్.. ఇలా దరఖాస్తు చేసుకోండి! Arjita Seva Ticket: శ్రీవారి భక్తులకు అలెర్ట్... జూన్ నెల దర్శన టికెట్ల కోటా విడుదల! Talambaralu: సీతారాముల కల్యాణ తలంబ్రాలు కావాలా? ఆర్టీసీ కార్గోలో బుక్ చేసుకోండిలా! Simhachalam: సింహాచలంలో డిజిటల్ విప్లవం...! గంటల తరబడి వేచి ఉండే పనిలేదిక! KumbhMela: కేరళ కుంభమేళా... 250 ఏళ్ల తర్వాత తిరిగి ప్రారంభం కానున్న 'మామాంకం'! Tirumala: తిరుమల లైవ్ అప్‌డేట్స్! పెరిగిన భక్తుల రద్దీ... సర్వదర్శనానికి 24 గంటల సమయం! TTD: శ్రీవారి తల్లి సన్నిధిలో మీ బిడ్డకు అక్షరాభ్యాసం..! టీటీడీ అద్భుత అవకాశం! Tirumala: తిరుమల యాత్రకు వెళ్తున్నారా... నేటి దర్శన సమయాల వివరాలు ఇవే! Tirumala Update: తిరుమల అప్‌డేట్! 29 కంపార్ట్‌మెంట్లు హౌస్‌ఫుల్.. పెరిగిన భక్తుల రద్దీ!

Minister Anam: ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఖరారు: మంత్రి ఆనంకు ఆహ్వాన పత్రిక అందజేత.!

Minister Anam: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి వారి దేవాలయంలో ఈ నెల 26-03-2026 నుండి 05-04-2026 వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్న శ్రీ సీతారామ కల్యాణం మరియు కల్యాణ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని, నేడు తాడేపల్లిలోని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నివాసంలో ఆహ్వాన పత్రిక అందిచడం జరిగింది.

Published : 2026-03-18 22:24:00
  • మంత్రి ఆనం నివాసంలో వేద ఆశీర్వచనం: సీతారామ కల్యాణానికి టీటీడీ అధికారుల ఆహ్వానం..
     
  • విజయవంతం కావాలని ఆకాంక్ష: ఒంటిమిట్ట ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి ఆనం ఆరా..

Tadepalli Ontimitta Brahmotsavam Minister Anam: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి వారి దేవాలయంలో ఈ నెల 26-03-2026 నుండి 05-04-2026 వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్న శ్రీ సీతారామ కల్యాణం మరియు కల్యాణ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని, నేడు తాడేపల్లిలోని  దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి  నివాసంలో ఆహ్వాన పత్రిక అందిచడం జరిగింది. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానంవారి ప్రతినిధులు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి, శ్రీ సీతారాముల వారి కల్యాణ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను అందజేశారు.

అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనాలు అందించగా, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి  ఆహ్వాన పత్రిక స్వీకరించి, ఈ మహోత్సవాలు విజయవంతంగా జరగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శివ ప్రసాద్, ఏఈవో బాలరాజు, టీటీడీ దేవస్థానం వెంకటాయిపాలెం సూపరింటెండెంట్ మల్లి ఖార్జున, ఆలయ వేద పండితులు మరియు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు పాల్గొన్నారు.

Spotlight

Read More →