Tirumala Latest Update: తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ.. 6 గంటల్లో శ్రీవారి సర్వదర్శనం! Tirumala Latest Update: శ్రీవారిమెట్ల మార్గంలో చిరుత కలకలం... భక్తులకు టీటీడీ కీలక సూచనలు! Tamannaah: "శ్రీవారి చెంత మిల్కీ బ్యూటీ": తిరుమల కొండపై సందడి చేసిన నటి తమన్నా! Tirumala Latest Update: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 4 గంటలే! TTD: వేసవిలో తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక.. ఆర్జిత సేవలపై మార్పులు! Srikalahasti: శ్రీకాళహస్తి భక్తులకు తీపి కబురు... ఇకపై రూ.100లకే సామూహిక రాహు కేతు పూజలు! Tirumala Latest Update: సెలవుల వేళ పెరుగుతున్న రద్దీ... 18 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు! దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే... TTD: తిరుమల యాత్రకు వెళ్తున్నారా? టీటీడీ కొత్త రూల్స్ ఇవే! Indrakeeladri: విజయవాడ దుర్గగుడి పాలకమండలి కీలక నిర్ణయాలు..! భక్తుల సౌకర్యాలకే పెద్దపీట...! Tirumala Devotees: గతేడాదితో పోలిస్తే 4.57 శాతం పెరిగిన తిరుమల భక్తుల సంఖ్య! కారణం ఇదే.. Tirumala Latest Update: తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ.. 6 గంటల్లో శ్రీవారి సర్వదర్శనం! Tirumala Latest Update: శ్రీవారిమెట్ల మార్గంలో చిరుత కలకలం... భక్తులకు టీటీడీ కీలక సూచనలు! Tamannaah: "శ్రీవారి చెంత మిల్కీ బ్యూటీ": తిరుమల కొండపై సందడి చేసిన నటి తమన్నా! Tirumala Latest Update: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 4 గంటలే! TTD: వేసవిలో తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక.. ఆర్జిత సేవలపై మార్పులు! Srikalahasti: శ్రీకాళహస్తి భక్తులకు తీపి కబురు... ఇకపై రూ.100లకే సామూహిక రాహు కేతు పూజలు! Tirumala Latest Update: సెలవుల వేళ పెరుగుతున్న రద్దీ... 18 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు! దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే... TTD: తిరుమల యాత్రకు వెళ్తున్నారా? టీటీడీ కొత్త రూల్స్ ఇవే! Indrakeeladri: విజయవాడ దుర్గగుడి పాలకమండలి కీలక నిర్ణయాలు..! భక్తుల సౌకర్యాలకే పెద్దపీట...! Tirumala Devotees: గతేడాదితో పోలిస్తే 4.57 శాతం పెరిగిన తిరుమల భక్తుల సంఖ్య! కారణం ఇదే..

Lunar Eclipse March 2026: 2026 మొదటి చంద్ర గ్రహణం ఏ రాశుల వారికి ప్రమాదం? గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!!

Lunar Eclipse March 2026: నేడు సంపూర్ణ చంద్ర గ్రహణం సమయాలు, గర్భిణీ స్త్రీలు పాటించాల్సిన నియమాలు ఏ రాశుల వారు ఈ గ్రహణాన్ని చూడకూడదో తెలుసుకోండి...

Published : 2026-03-03 09:51:00

Chandra Grahanam March 3 2026:  మార్చి 3వ తేదీ, మంగళవారం (నేడు) ఆకాశంలో ఒక అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజున 'సంపూర్ణ అపసవ్య చంద్ర గ్రహణం' ఏర్పడబోతోంది. ఈ గ్రహణం భారతదేశంలో సూర్యాస్తమయ సమయంలో కనిపిస్తుంది కాబట్టి, గ్రహణ నియమాలను తప్పనిసరిగా పాటించాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఈ సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి.

గ్రహణ సమయాలు ఇవే..

ఈ గ్రహణం మధ్యాహ్నం 3 గంటల 19 నిమిషాలకు ప్రారంభమై, సాయంత్రం 6 గంటల 46 నిమిషాలకు ముగుస్తుంది. సూర్యాస్తమయం తర్వాత చంద్రుడు గ్రహణ రూపంలోనే దర్శనమిస్తాడు.

గ్రహణ స్పర్శ కాలం: మధ్యాహ్నం 3:19 నిమిషాలు.

గ్రహణ మోక్ష కాలం: సాయంత్రం 6:46 నిమిషాలు.

స్నాన సమయం: సాయంత్రం 6:46 తర్వాత అందరూ గ్రహణ స్నానాలు ఆచరించాలి.

ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఈ సమయంలో ఇంటి నుంచి అస్సలు బయటకు రాకూడదు. కిటికీలు, తలుపులు అన్నీ మూసివేసి లోపలే ప్రశాంతంగా కూర్చోవాలి. గ్రహణ కిరణాలు నేరుగా శరీరంపై పడితే కడుపులో ఉన్న బిడ్డకు ఇబ్బంది కలిగే అవకాశం ఉందని పెద్దలు చెబుతుంటారు. అందుకే ఈ సమయంలో కూరగాయలు కోయడం, బట్టలు కుట్టడం లేదా పదునైన వస్తువులతో పనులు చేయడం అస్సలు చేయకూడదు. వీలైనంత వరకు  భగవంతుడి నామాన్ని స్మరించుకుంటూ ఉండటం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది.

ఈ గ్రహణం సింహ రాశిలో, పుబ్బా నక్షత్రంలో పడుతోంది. అందుకే సింహ రాశి వారు, మఖ నక్షత్రం వారు ఈ గ్రహణాన్ని అస్సలు చూడకూడదు. అలాగే మేషం, కన్య, వృశ్చికం, కుంభం  మీన రాశి వారికి కూడా ఈ గ్రహణం వల్ల అంతగా కలిసిరాదు. అందుకే వీరు గ్రహణం తర్వాత స్నానం చేసి, బియ్యం లేదా ఉలవలు వంటివి దానం చేస్తే మంచిది. గర్భిణీలు మాత్రం ఎటువంటి భయం లేకుండా 'ఓం నమఃశివాయ' లేదా 'కృష్ణాయ నమః' అని మనసులో అనుకుంటూ ఉంటే ఏ దోషం దరిచేరదు.

Spotlight

Read More →