TTD: శ్రీవారి బంగారు డాలర్ల అమ్మకాలకు బ్రేక్…! టీటీడీ కీలక నిర్ణయం! TTD Ghee Scam: కల్తీ నెయ్యి కేసులో మనీ లాండరింగ్ కోణం.. పెద్దల గుట్టు రట్టు చేసేందుకు ఈడీ సిద్ధం.!! TTD: కల్తీ నెయ్యి వ్యవహారం మహాపాపం.. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు మండిపాటు! Maha Shivaratri : 2026 మహాశివరాత్రి తిథి, పూజా ముహూర్తం మరియు ఉపవాస నియమాల పూర్తి వివరాలు!! Ratha Saptami: బ్రహ్మోత్సవాల స్థాయిలో రథసప్తమి! శ్రీవారి వాహన సేవలకు లక్షలాది భక్తులు! బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయాల్లో కొత్త నిబంధన.. హిందూయేతరులకు ప్రవేశం బంద్! చార్‌ధామ్ యాత్రలో కీలక పరిణామం! Medaram Jatara 2026: మేడారంలో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న ఇప్ప పువ్వు లడ్డూలు... ధర ఎంత అంటే..!! ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక యాత్ర! దక్షిణ కాశీ నుండి జ్యోతిర్లింగాల వరకు! Ratha Saptami: సూర్య జయంతి అంటే ఏమిటి.. రథ సప్తమి ప్రాముఖ్యత తెలుసుకుందాం! Ratha Saptami: ఏడాది పుణ్యం ఒకే రోజులో…! తిరుమల రథసప్తమి విశేషం! TTD: శ్రీవారి బంగారు డాలర్ల అమ్మకాలకు బ్రేక్…! టీటీడీ కీలక నిర్ణయం! TTD Ghee Scam: కల్తీ నెయ్యి కేసులో మనీ లాండరింగ్ కోణం.. పెద్దల గుట్టు రట్టు చేసేందుకు ఈడీ సిద్ధం.!! TTD: కల్తీ నెయ్యి వ్యవహారం మహాపాపం.. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు మండిపాటు! Maha Shivaratri : 2026 మహాశివరాత్రి తిథి, పూజా ముహూర్తం మరియు ఉపవాస నియమాల పూర్తి వివరాలు!! Ratha Saptami: బ్రహ్మోత్సవాల స్థాయిలో రథసప్తమి! శ్రీవారి వాహన సేవలకు లక్షలాది భక్తులు! బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయాల్లో కొత్త నిబంధన.. హిందూయేతరులకు ప్రవేశం బంద్! చార్‌ధామ్ యాత్రలో కీలక పరిణామం! Medaram Jatara 2026: మేడారంలో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న ఇప్ప పువ్వు లడ్డూలు... ధర ఎంత అంటే..!! ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక యాత్ర! దక్షిణ కాశీ నుండి జ్యోతిర్లింగాల వరకు! Ratha Saptami: సూర్య జయంతి అంటే ఏమిటి.. రథ సప్తమి ప్రాముఖ్యత తెలుసుకుందాం! Ratha Saptami: ఏడాది పుణ్యం ఒకే రోజులో…! తిరుమల రథసప్తమి విశేషం!

TTd: తిరుమల శ్రీవారి దర్శనానికి... 12 గంటల సమయం!

తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ ఎప్పటిలానే కొనసాగుతోంది. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఉన్న 12 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనానికి వేచ

Published : 2025-07-28 10:40:00
Malaysian company: వచ్చేస్తున్న 'ఎవర్సెండై'..! ఏపీకి మలేషియా బడా కంపెనీ..!

తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ ఎప్పటిలానే కొనసాగుతోంది. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఉన్న 12 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనానికి వేచి ఉన్నారు. టోకెన్లు లేని సర్వదర్శన భక్తులకు సుమారు 12 గంటల పాటు నిరీక్షణ సమయం పడుతోంది.

Serious Warning: కేంద్రం సీరియస్ వార్నింగ్... ఇక నుండి అలా చేస్తే తప్పదు భారీ మూల్యం!

నిన్నటిరోజు (జూలై 27) శ్రీవారిని మొత్తం 85,486 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 30,929 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా టీటీడీకి (TTD) రూ.3.85 కోట్లు ఆదాయం వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు తెలిపారు. 

Murder husband: భర్త హత్యకు భార్య ప్లాన్... ఏం జరిగిందంటే?

తిరుమలలో (Tirumula) భక్తుల భద్రత, సౌకర్యాల పరంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. పలు ప్రాంతాల్లో పానీ పాయింట్లు, ఆహార పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేసి భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో తిరుమల వెళ్లే వారు ముందుగా టైంస్లాట్‌ టోకెన్లు బుకింగ్ చేసుకొని రావాలని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Damaged Currency: ఏపీలో కరెన్సీ 'నోట్ల ఆస్పత్రులు'..! కాలిపోయిన, చిరిగిపోయిన కరెన్సీని మార్చుకోవచ్చు..!
Dwacra Mahilalu: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్! ఒక్కో మహిళకు రూ.2 లక్షల రుణం! నెలకు రూ.30 వేల ఆదాయం
Day care cancer center: కేంద్రం గ్రీన్ సిగ్నల్స్... ఏపీలో 14 డే కేర్‌ క్యాన్సర్‌ కేంద్రాలు! ఎక్కడెక్కడంటే?
HariHaraVeeraMallu: నేటి నుంచి హరిహర వీరమల్లు టికెట్ ధరలు తగ్గింపు!
Corn Benifits: వర్షాకాలం స్పెషల్... మొక్కజొన్న! ఇవి తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు!
Lulu Malls: ఏపీలో ఆ రెండు నగరాల్లో కొత్త లులు మాల్స్.. భూమి కేటాయింపు! ఆ జిల్లాల దశ తిరిగినట్లే!
PM Kisan: రైతులకు తీపికబురు! పీఎం కిసాన్ / అన్నదాత సుఖీభవ ముహూర్తం ఫిక్స్... ఎప్పుడంటే?

Spotlight

Read More →