Tamarind Health Benefits: వంటింటి ఔషధం చింతపండు పులుపు వెనుక దాగున్న అద్భుత ఆరోగ్య రహస్యాలివే! ఉల్లిపాయ పొట్టును పారేస్తున్నారా... ఈ లాభాలు తెలిస్తే ఇక ఎప్పటికీ అలా చేయరు! విటమిన్-సి లోపమా... ఈ 5 లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు! HealthyEating: మనం తినే ఆహారం అమృతమా? విషమా? గుడ్లు, పాలపై వచ్చే వార్తల్లో నిజమెంత? షాకింగ్ నిజాలు! Pregnancy Diet: గర్భధారణ ఒత్తిడిని దూరం చేసే ఆహార సూత్రాలు.. పూర్తి వివరాలు మీకోసం! పాలకూర, టమాటా తింటే కిడ్నీలో రాళ్లు వస్తాయా? వాస్తవాలు ఇవే! Sitting in a chair : రోజంతా కుర్చీలోనేనా.. మీ ఆరోగ్యానికి ఇది రెడ్ అలర్ట్..గంట జిమ్ చేసినా యూజ్ లేదట! సైనసైటిస్ అంటే ఏమిటి? చలికాలంలో ఇది ఎందుకు తీవ్రమవుతుంది? Fish Health Benefits: చేపల్లో ఏది బెస్ట్? నది, సముద్రం, చెరువు.. ఆరోగ్యానికి ఏది మేలు చేస్తుంది? Health Tips: కళ్లే చెబుతున్నాయి కిడ్నీ సమస్యలు.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త! Tamarind Health Benefits: వంటింటి ఔషధం చింతపండు పులుపు వెనుక దాగున్న అద్భుత ఆరోగ్య రహస్యాలివే! ఉల్లిపాయ పొట్టును పారేస్తున్నారా... ఈ లాభాలు తెలిస్తే ఇక ఎప్పటికీ అలా చేయరు! విటమిన్-సి లోపమా... ఈ 5 లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు! HealthyEating: మనం తినే ఆహారం అమృతమా? విషమా? గుడ్లు, పాలపై వచ్చే వార్తల్లో నిజమెంత? షాకింగ్ నిజాలు! Pregnancy Diet: గర్భధారణ ఒత్తిడిని దూరం చేసే ఆహార సూత్రాలు.. పూర్తి వివరాలు మీకోసం! పాలకూర, టమాటా తింటే కిడ్నీలో రాళ్లు వస్తాయా? వాస్తవాలు ఇవే! Sitting in a chair : రోజంతా కుర్చీలోనేనా.. మీ ఆరోగ్యానికి ఇది రెడ్ అలర్ట్..గంట జిమ్ చేసినా యూజ్ లేదట! సైనసైటిస్ అంటే ఏమిటి? చలికాలంలో ఇది ఎందుకు తీవ్రమవుతుంది? Fish Health Benefits: చేపల్లో ఏది బెస్ట్? నది, సముద్రం, చెరువు.. ఆరోగ్యానికి ఏది మేలు చేస్తుంది? Health Tips: కళ్లే చెబుతున్నాయి కిడ్నీ సమస్యలు.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!

Corn Benifits: వర్షాకాలం స్పెషల్... మొక్కజొన్న! ఇవి తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు!

వర్షాకాలం వచ్చిందంటేనే రోడ్డుపక్కన వేడి వేడి మొక్కజొన్న కంకులు కనిపిస్తాయి. చాలామందికి ఈ రుచి ఇష్టమే అయినా, షుగర్ ఉన్నవారు మాత్రం తినాలా వద్దా అని సందేహంలో పడతా

Published : 2025-07-28 07:30:00
PM Kisan: రైతులకు తీపికబురు! పీఎం కిసాన్ / అన్నదాత సుఖీభవ ముహూర్తం ఫిక్స్... ఎప్పుడంటే?

వర్షాకాలం వచ్చిందంటేనే రోడ్డుపక్కన వేడి వేడి మొక్కజొన్న కంకులు కనిపిస్తాయి. చాలామందికి ఈ రుచి ఇష్టమే అయినా, షుగర్ ఉన్నవారు మాత్రం తినాలా వద్దా అని సందేహంలో పడతారు. మొక్కజొన్న తియ్యగా ఉండటంతో ఇది రక్తంలో షుగర్ లెవెల్స్ పెంచుతుందేమోనని భయం. అయితే, నిపుణుల ప్రకారం సరైన పరిమాణంలో, సహజమైన రూపంలో తీసుకుంటే మొక్కజొన్న actually డయాబెటిక్ రోగులకు మంచిదే.

Chandrababu Meeting: తెలుగు డయాస్పోరా తో చర్చలు.. రాష్ట్రాభివృద్ధిపై విశ్వాసం వ్యక్తం చేసిన సీఎం!

పోషకాహార నిపుణులు చెబుతున్నట్టు, మొక్కజొన్నలో ఫైబర్, విటమిన్ సి, బి విటమిన్లు, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులోని ఫైబర్ శరీరంలో గ్లూకోజ్ లెవెల్స్‌ను నియంత్రణలో ఉంచడంలో సహాయపడుతుంది. అయితే ప్రాసెస్ చేసిన కార్న్ స్నాక్స్, ముడికొట్టిన కార్న్‌ఫ్లేక్స్‌ వంటి వాటిని తినడం కంటే తాజా మొక్కజొన్నను ఉడకబెట్టి లేదా కాల్చుకుని తీసుకోవడం ఆరోగ్యానికి మేలు.

Chandrababu: అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటవుతోంది... చంద్రబాబు ప్రకటన! సింగపూర్‌లో కీలక భేటీ!

మొక్కజొన్నను సూప్‌లలో, కూరగాయలతో కలిపి, లేదా హెల్తీ సలాడ్ రూపంలో తీసుకోవచ్చు. అయితే, ఎంత తీసుకుంటున్నామో, రోజుకి ఎంత షుగర్ ఇన్‌టేక్ చేస్తున్నామో బట్టి ఇది ఉపయోగకరంగా మారుతుంది. అంతేకాకుండా, ఒకవేళ డయాబెటిస్ ఉంటే, డాక్టర్ గైడ్‌లైన్స్ మేరకు కార్న్‌ను డైట్‌లో చేర్చుకోవడం ఉత్తమం.

Lokesh Speech: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నారై లే రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లు.. ప్రపంచంలో ఎక్కడ చూసినా.! ఆ క్రెడిట్ చంద్రబాబుకే!

Disclaimer: పై సమాచారం నిపుణుల సూచనల ఆధారంగా ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న విషయాలనుసరించి మీకు అందించబడింది. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే ముందు వైద్య సలహా తీసుకోవడం అవసరం.

Liquor Scam: జగన్ కు బిగ్ షాక్! ఏపీ లిక్కర్ స్కామ్ కేసు... సొంత కార్యాలయంలో సిట్ సోదాలు!
Hari Hara Veeramallu: ఆ ఏరియాలో నేడు హరి హర వీరమల్లు ఫ్రీ షోలు..! వారికి మాత్రమే అవకాశం!
TG: బెంగళూరు, విజయవాడ రూట్లలో బస్సు టికెట్‌లపై భారీ తగ్గింపు... టీజీఎస్ఆర్టీసీ కొత్త నిర్ణయం!
International Airport: విమానంలో పొగలు.. తృటిలో తప్పిన ప్రమాదం!

Spotlight

Read More →