Kanya Vivah Sahayata : ఆన్‌లైన్ దరఖాస్తులతో సులభంగా లబ్ధి పొందే అవకాశం.. పేద కుటుంబాలకి ఊరట.. కన్యా వివాహ్ సహాయతా యోజనతో వెలుగులు! Aadhaar Security: కొత్త యాప్‌తో ఆధార్ మరింత సేఫ్..! పంచుకునే వివరాలపై పూర్తి కంట్రోల్..! Government Scheme: ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా! నెల నెలా రూ.20 వేలు మీ అకౌంట్ లో పడిపోతాయి! NHAI Projects: రణస్థలంలో రాకపోకలకు కొత్త ఊపు! రూ.242 కోట్లతో సరికొత్త ఫ్లైఓవర్.. విశాఖ రోడ్డు ఇక సూపర్ ఫాస్ట్! Centre Scheme: పేద ఖైదీలకు కేంద్ర పథకం సహాయం!! జైల్లో మిగిలిపోతున్న ఖైదీలకు పెద్ద ఊరట!! ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య భీమా ప్రకటించిన సీఎం చంద్రబాబు! రైతన్నలకు గుడ్‌న్యూస్ - ఒక్కొక్కరి అకౌంట్లోకి రూ. 2000! ఈ పని చేస్తేనే.. కొత్త రూల్స్, స్టేటస్ చెక్ వివరాలివే! Assam: అసోం ప్రభుత్వం బహుభార్యత్వం నిషేధానికి కీలక బిల్లును ఆమోదించింది!! ఆంధ్రప్రదేశ్‌లో మరో మెడికల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌! 227 మంది స్పెషలిస్టు వైద్యుల నియామకం! India Saudi : హజ్ ఏర్పాట్లపై భారత్–సౌదీ చర్చలు.. యాత్రికుల భద్రతే ప్రాధాన్యం! Kanya Vivah Sahayata : ఆన్‌లైన్ దరఖాస్తులతో సులభంగా లబ్ధి పొందే అవకాశం.. పేద కుటుంబాలకి ఊరట.. కన్యా వివాహ్ సహాయతా యోజనతో వెలుగులు! Aadhaar Security: కొత్త యాప్‌తో ఆధార్ మరింత సేఫ్..! పంచుకునే వివరాలపై పూర్తి కంట్రోల్..! Government Scheme: ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా! నెల నెలా రూ.20 వేలు మీ అకౌంట్ లో పడిపోతాయి! NHAI Projects: రణస్థలంలో రాకపోకలకు కొత్త ఊపు! రూ.242 కోట్లతో సరికొత్త ఫ్లైఓవర్.. విశాఖ రోడ్డు ఇక సూపర్ ఫాస్ట్! Centre Scheme: పేద ఖైదీలకు కేంద్ర పథకం సహాయం!! జైల్లో మిగిలిపోతున్న ఖైదీలకు పెద్ద ఊరట!! ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య భీమా ప్రకటించిన సీఎం చంద్రబాబు! రైతన్నలకు గుడ్‌న్యూస్ - ఒక్కొక్కరి అకౌంట్లోకి రూ. 2000! ఈ పని చేస్తేనే.. కొత్త రూల్స్, స్టేటస్ చెక్ వివరాలివే! Assam: అసోం ప్రభుత్వం బహుభార్యత్వం నిషేధానికి కీలక బిల్లును ఆమోదించింది!! ఆంధ్రప్రదేశ్‌లో మరో మెడికల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌! 227 మంది స్పెషలిస్టు వైద్యుల నియామకం! India Saudi : హజ్ ఏర్పాట్లపై భారత్–సౌదీ చర్చలు.. యాత్రికుల భద్రతే ప్రాధాన్యం!

Lulu Malls: ఏపీలో ఆ రెండు నగరాల్లో కొత్త లులు మాల్స్.. భూమి కేటాయింపు! ఆ జిల్లాల దశ తిరిగినట్లే!

2025-07-28 07:50:00
PM Kisan: రైతులకు తీపికబురు! పీఎం కిసాన్ / అన్నదాత సుఖీభవ ముహూర్తం ఫిక్స్... ఎప్పుడంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రెండు ప్రధాన నగరాలు –విశాఖపట్నం మరియు విజయవాడ– త్వరలోనే అంతర్జాతీయ స్థాయి లులు మాల్స్ ను కలిగి ఉండబోతున్నాయి. ఈ మాల్స్ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. విశాఖలో బీచ్ రోడ్డులోని హార్బర్ పార్క్‌ ప్రాంతంలో 13.74 ఎకరాల భూమిని 99 ఏళ్ల లీజుకు లులు గ్రూప్‌కు కేటాయించింది. ఇదే ప్రాతిపదికన విజయవాడలో ఆర్టీసీకి చెందిన 4.15 ఎకరాల భూమిలో 2.23 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మరో మాల్‌ను నిర్మించనున్నారు.

National Highway: హైవేలపై కనిపించే ఆరెంజ్ కలర్ బాక్స్..! దీంతో ఎన్ని ఉపయోగాలో తెలుసా?

ఈ లులు మాల్స్‌లో లులుసూపర్ మార్కెట్, ఫ్యాషన్, ఫ్యామిలీ ఎంటర్టైన్‌మెంట్ సెంటర్, లులు కనెక్ట్ వంటి ఆధునిక వాణిజ్య వసతులు ఉంటాయి. విశాఖలో నిర్మించబోయే మాల్‌ విస్తీర్ణం 13.5 లక్షల చదరపు అడుగులుగా ఉండనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను ప్రత్యేక కేటగిరీ ప్రాజెక్టులుగా పరిగణిస్తూ మొదటి మూడు సంవత్సరాల పాటు లీజు మాఫీ వర్తింపజేస్తోంది. భూముల ధరలను 2024–29 పర్యాటక విధానానికి అనుగుణంగా నిర్ణయించనున్నారు.

School Holidays: విద్యార్థులకు పండగే.. ఆగస్ట్‌లో వరుస సెలవులు..! వారం రోజులు ఎంజాయ్‌!

విజయవాడలో భూమి కేటాయింపుతో పాటు ఆ ఆర్టీసీ భవనాలను వేరే చోటికి తరలించేందుకు అధికారులను ఆదేశించారు. తాత్కాలికంగా ఆర్టీసీకి భూమిని కేటాయించి ప్రాజెక్ట్ స్థలాన్ని పర్యాటక శాఖకు అప్పగించనున్నారు. భవిష్యత్తులో కోర్టు కేసులు తలెత్తకుండా చూసేందుకు APIIIC, రెవెన్యూ శాఖ చర్యలు తీసుకోనున్నాయి.

Telangana Government: తెలంగాణలో ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక అధికారుల నియామకం! జిల్లాల్లో పర్యటించాలని ఆదేశాలు..!

ఈ రెండు మాల్స్ నిర్మాణం పూర్తి చేయాల్సిన బాధ్యతను పరిశ్రమలు, వాణిజ్య శాఖ, APIIIC చేపట్టనున్నాయి. ప్రాజెక్టులను నిర్ణీత గడువులోనే పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టంగా ఆదేశించింది. మాల్స్‌తో పాటు రెస్టారెంట్లు వంటి వాణిజ్య, పర్యాటక ప్రాజెక్టుల్ని కూడా భూకేటాయింపు విధాన పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల ఆయా ప్రాంతాల్లో ఆర్థిక చైతన్యం, ఉద్యోగ అవకాశాలు పెరగనున్నాయి.

NOAR: డ్రోన్ ద్వారా క్షిపణి ప్రయోగం విజయవంతం.. రాజ్నాథ్ అభినందనలు!
AP Assembly: ఏపీ చట్టసభలకు సంబంధించి వివిధ కమిటీలు ఏర్పాటు! 10 నుంచి 12 మంది సభ్యుల్ని..
Free Bus: ఉచిత బస్సు పథకం‌పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఐదు రకాల బస్సుల్లో..
Tirupathi Highway: శ్రీవారి భక్తులకు రాజమార్గం! 55.90 కిలోమీటర్లు 1,852 కోట్లతో..ఇక తిరుపతికి రెండున్నర గంటల్లోనే..!!

Spotlight

Read More →