Vijay Sethupathi: సహాయం చేయడంలోనే నిజమైన ఆనందం.. విజయ్ సేతుపతి! Dhurandhar OTT: 10 నిమిషాల సీన్లు మాయం.. ‘ధురంధర్’ OTT వెర్షన్‌పై ఆగ్రహం! Chandramukhi: 22 ఏళ్లైనా తగ్గని క్రేజ్… బాక్సాఫీస్ కింగ్.. ఇప్పటికీ టీవీల్లో ట్రెండ్ అవుతున్న సినిమా! Samantha : పేరు కాదు, గుర్తింపు మారుతుందా.. సమంత సంచలన నిర్ణయం! కీర్తి సురేశ్ సీక్రెట్ లవ్ స్టోరీ.. పెద్దలు అంగీకరించకపోతే - తాళి కట్టే సమయంలో.. Vishwambhara :థియేటర్లకు పండుగ రోజు.. జులై 10న మెగాస్టార్ విశ్వంభర! అనిల్ రావిపూడి 'మెగా' సక్సెస్: బాలయ్య ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్‌డేట్.. భగవంత్ కేసరి మళ్లీ రాబోతున్నాడా? Champion: థియేటర్ల తర్వాత ఓటీటీలో సందడి చేస్తున్న ఛాంపియన్.. నాలుగు భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో! Charan Upasana: మెగా ఇంటికి ట్విన్స్.. డేట్ ఫిక్స్ అంటూ టాక్! 'ఉస్తాద్ భగత్ సింగ్' డబ్బింగ్ షురూ: పవన్ కళ్యాణ్ మాస్ జాతర మొదలైనట్టే.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే? Vijay Sethupathi: సహాయం చేయడంలోనే నిజమైన ఆనందం.. విజయ్ సేతుపతి! Dhurandhar OTT: 10 నిమిషాల సీన్లు మాయం.. ‘ధురంధర్’ OTT వెర్షన్‌పై ఆగ్రహం! Chandramukhi: 22 ఏళ్లైనా తగ్గని క్రేజ్… బాక్సాఫీస్ కింగ్.. ఇప్పటికీ టీవీల్లో ట్రెండ్ అవుతున్న సినిమా! Samantha : పేరు కాదు, గుర్తింపు మారుతుందా.. సమంత సంచలన నిర్ణయం! కీర్తి సురేశ్ సీక్రెట్ లవ్ స్టోరీ.. పెద్దలు అంగీకరించకపోతే - తాళి కట్టే సమయంలో.. Vishwambhara :థియేటర్లకు పండుగ రోజు.. జులై 10న మెగాస్టార్ విశ్వంభర! అనిల్ రావిపూడి 'మెగా' సక్సెస్: బాలయ్య ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్‌డేట్.. భగవంత్ కేసరి మళ్లీ రాబోతున్నాడా? Champion: థియేటర్ల తర్వాత ఓటీటీలో సందడి చేస్తున్న ఛాంపియన్.. నాలుగు భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో! Charan Upasana: మెగా ఇంటికి ట్విన్స్.. డేట్ ఫిక్స్ అంటూ టాక్! 'ఉస్తాద్ భగత్ సింగ్' డబ్బింగ్ షురూ: పవన్ కళ్యాణ్ మాస్ జాతర మొదలైనట్టే.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

HariHaraVeeraMallu: నేటి నుంచి హరిహర వీరమల్లు టికెట్ ధరలు తగ్గింపు!

హరి హర వీరమల్లు సినిమా ప్రస్తుతం ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ పీరియాడిక్ యాక్ష

Published : 2025-07-28 08:00:00
Lulu Malls: ఏపీలో ఆ రెండు నగరాల్లో కొత్త లులు మాల్స్.. భూమి కేటాయింపు! ఆ జిల్లాల దశ తిరిగినట్లే!

హరి హర వీరమల్లు సినిమా ప్రస్తుతం ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ పీరియాడిక్ యాక్షన్ మూవీ ఈ నెల 24న థియేటర్లలో విడుదలైంది. సినిమా విడుదల రోజునే రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరలను తాత్కాలికంగా పెంచేందుకు ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. కానీ ఎక్కువమంది ప్రేక్షకులకు సినిమాను చేరువ చేయాలని భావించిన చిత్ర బృందం, టికెట్ రేట్లను తిరిగి normal ధరలకే తీసుకొచ్చింది.

PM Kisan: రైతులకు తీపికబురు! పీఎం కిసాన్ / అన్నదాత సుఖీభవ ముహూర్తం ఫిక్స్... ఎప్పుడంటే?

నేటి నుంచి అంటే జూలై 28వ తేదీ సోమవారం నుంచి ‘హరి హర వీరమల్లు’ సినిమా టికెట్లు సాధారణ ధరలకే లభించనున్నాయి. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మార్పులు ఇప్పటికే BookMyShow, District App వంటి ప్లాట్‌ఫారమ్‌లలో అమలులోకి వచ్చాయి. సింగిల్ స్క్రీన్‌లలో బాల్కనీ టికెట్ ధర రూ.175 కాగా, మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధర రూ.295గా నిర్ణయించారు.

AP Police: వైసీపీకి పోలీస్ అసోసియేషన్ స్ట్రాంగ్ వార్నింగ్.. సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో.!

ఈ మార్పు వల్ల మరింత మంది ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ అభిమానులు పెద్ద సంఖ్యలో థియేటర్లకు చేరుకునే అవకాశం ఉంది. ఈ స్ట్రాటజీ సినిమా కలెక్షన్లను బలపరచడంలో సహాయపడుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Vijayawada: ఏ ఒక్కరూ రాజ్యాంగానికి అతీతులు కారు.. జస్టిస్ లావు నాగేశ్వరరావు

ఇలా టికెట్ ధరలు తగ్గించడం ద్వారా సినిమా ప్రేక్షకులకు మరింత అందుబాటులోకి వస్తుంది. ప్రేక్షకుల ఆదరణ పెరిగితే, సినిమా లాంగ్ రన్‌కు కూడా దోహదపడుతుంది. అటు అభిమానులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

Corn Benifits: వర్షాకాలం స్పెషల్... మొక్కజొన్న! ఇవి తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు!
Cricket: నితీశ్ కుమార్ రెడ్డి సన్ రైజర్స్ కు గుడ్ బై చెబుతున్నాడా? క్లారిటీ ఇదిగో!
Africa Wall: కాంక్రీట్ కాదు.. చెట్లతో గోడ.. అఫ్రికాలో అద్భుత పథకం!
Tirupati: హరి హర వీరమల్లు సినిమా పైరసీ..! ఐబొమ్మపై ఫిర్యాదు..!
RRB Jobs: రైల్వే ఉద్యోగాల పండుగ.. గడువు పొడిగింపు కలిసొచ్చింది!
Anakapalle Incident: ప్రజారోగ్యంతో చెలగాటం? – అనకాపల్లిలో అధికారుల తీరుపై మండిపడ్డ మంత్రి!
BSF Constable Jobs: బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌లో కానిస్టేబుల్‌ ఉద్యోగాలు..! టెన్త్‌ పాసైతే చాలు!
CMF Smartwatch: కొత్త లుక్ అదిరిపోయే ఫీచర్లతో బెస్ట్ స్మార్ట్ వాచ్ లాంచ్! ఎప్పుడంటే?

Spotlight

Read More →