Kanya Vivah Sahayata : ఆన్‌లైన్ దరఖాస్తులతో సులభంగా లబ్ధి పొందే అవకాశం.. పేద కుటుంబాలకి ఊరట.. కన్యా వివాహ్ సహాయతా యోజనతో వెలుగులు! Aadhaar Security: కొత్త యాప్‌తో ఆధార్ మరింత సేఫ్..! పంచుకునే వివరాలపై పూర్తి కంట్రోల్..! Government Scheme: ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా! నెల నెలా రూ.20 వేలు మీ అకౌంట్ లో పడిపోతాయి! NHAI Projects: రణస్థలంలో రాకపోకలకు కొత్త ఊపు! రూ.242 కోట్లతో సరికొత్త ఫ్లైఓవర్.. విశాఖ రోడ్డు ఇక సూపర్ ఫాస్ట్! Centre Scheme: పేద ఖైదీలకు కేంద్ర పథకం సహాయం!! జైల్లో మిగిలిపోతున్న ఖైదీలకు పెద్ద ఊరట!! ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య భీమా ప్రకటించిన సీఎం చంద్రబాబు! రైతన్నలకు గుడ్‌న్యూస్ - ఒక్కొక్కరి అకౌంట్లోకి రూ. 2000! ఈ పని చేస్తేనే.. కొత్త రూల్స్, స్టేటస్ చెక్ వివరాలివే! Assam: అసోం ప్రభుత్వం బహుభార్యత్వం నిషేధానికి కీలక బిల్లును ఆమోదించింది!! ఆంధ్రప్రదేశ్‌లో మరో మెడికల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌! 227 మంది స్పెషలిస్టు వైద్యుల నియామకం! India Saudi : హజ్ ఏర్పాట్లపై భారత్–సౌదీ చర్చలు.. యాత్రికుల భద్రతే ప్రాధాన్యం! Kanya Vivah Sahayata : ఆన్‌లైన్ దరఖాస్తులతో సులభంగా లబ్ధి పొందే అవకాశం.. పేద కుటుంబాలకి ఊరట.. కన్యా వివాహ్ సహాయతా యోజనతో వెలుగులు! Aadhaar Security: కొత్త యాప్‌తో ఆధార్ మరింత సేఫ్..! పంచుకునే వివరాలపై పూర్తి కంట్రోల్..! Government Scheme: ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా! నెల నెలా రూ.20 వేలు మీ అకౌంట్ లో పడిపోతాయి! NHAI Projects: రణస్థలంలో రాకపోకలకు కొత్త ఊపు! రూ.242 కోట్లతో సరికొత్త ఫ్లైఓవర్.. విశాఖ రోడ్డు ఇక సూపర్ ఫాస్ట్! Centre Scheme: పేద ఖైదీలకు కేంద్ర పథకం సహాయం!! జైల్లో మిగిలిపోతున్న ఖైదీలకు పెద్ద ఊరట!! ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య భీమా ప్రకటించిన సీఎం చంద్రబాబు! రైతన్నలకు గుడ్‌న్యూస్ - ఒక్కొక్కరి అకౌంట్లోకి రూ. 2000! ఈ పని చేస్తేనే.. కొత్త రూల్స్, స్టేటస్ చెక్ వివరాలివే! Assam: అసోం ప్రభుత్వం బహుభార్యత్వం నిషేధానికి కీలక బిల్లును ఆమోదించింది!! ఆంధ్రప్రదేశ్‌లో మరో మెడికల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌! 227 మంది స్పెషలిస్టు వైద్యుల నియామకం! India Saudi : హజ్ ఏర్పాట్లపై భారత్–సౌదీ చర్చలు.. యాత్రికుల భద్రతే ప్రాధాన్యం!

Day care cancer center: కేంద్రం గ్రీన్ సిగ్నల్స్... ఏపీలో 14 డే కేర్‌ క్యాన్సర్‌ కేంద్రాలు! ఎక్కడెక్కడంటే?

2025-07-28 08:45:00
Lulu Malls: ఏపీలో ఆ రెండు నగరాల్లో కొత్త లులు మాల్స్.. భూమి కేటాయింపు! ఆ జిల్లాల దశ తిరిగినట్లే!

ఆంధ్రప్రదేశ్‌కు క్యాన్సర్ చికిత్సలో మద్దతుగా కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. దేశవ్యాప్తంగా క్యాన్సర్ వ్యాధిపై పోరాటంలో భాగంగా Day Care Cancer Centres (DCCC) ఏర్పాటు చేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రణాళిక వేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 200కి పైగా డీసీసీసీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో 14 కేంద్రాలు ఏపీలోనే ఉండనున్నాయని కేంద్ర సహాయ మంత్రి ప్రతాప్రరావు జాదవ్ తెలిపారు.

PM Kisan: రైతులకు తీపికబురు! పీఎం కిసాన్ / అన్నదాత సుఖీభవ ముహూర్తం ఫిక్స్... ఎప్పుడంటే?

ఈ కేంద్రాల ఏర్పాటుకు భారత వైద్య పరిశోధన మండలి (ICMR) ఆధారంగా క్యాన్సర్ రిజిస్ట్రీ డేటాను విశ్లేషించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి జిల్లా స్థాయిలో డే కేర్ సెంటర్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టనున్నారు. ఒక్కో కేంద్రం స్థాపనకు సుమారు రూ.1.49 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. స్థలం, లాజిస్టిక్స్ లభ్యతకు అనుగుణంగా ప్రభుత్వ ఆసుపత్రులలోనే వీటిని ఏర్పాటు చేయనున్నారు.

TG: బెంగళూరు, విజయవాడ రూట్లలో బస్సు టికెట్‌లపై భారీ తగ్గింపు... టీజీఎస్ఆర్టీసీ కొత్త నిర్ణయం!

ఈ ప్రాజెక్టులో భాగంగా అనంతపురం, కర్నూలు, ప్రకాశం, ఎన్టీఆర్, కాకినాడ, నంద్యాల, బాపట్ల, విజయనగరం, తూర్పు గోదావరి, కోనసీమ, అల్లూరి, అన్నమయ్య, కృష్ణా, పల్నాడు జిల్లాలు ఎంపికయ్యాయి. ఈ కేంద్రాల ద్వారా క్యాన్సర్ రోగులకు రోజువారీ చికిత్సలు అందించేందుకు అవకాశం కలుగుతుంది. రోగులకు సులభంగా సేవలు అందడం, మెరుగైన ఆరోగ్య సంరక్షణ అందించడమే ఈ కేంద్రాల లక్ష్యం.

APJ Abdul Kalam: భారతరత్న కలాంకు ప్రధాని మోదీ ఘన నివాళి..! ఆయనొక స్ఫూర్తిదాయక దార్శనికుడు!

కేంద్ర బడ్జెట్ ప్రకారం రాబోయే 3 సంవత్సరాల్లో అన్ని జిల్లాల ఆసుపత్రుల్లో ఈ డీసీసీసీలు స్థాపించాలని ప్రభుత్వం ఉద్దేశిస్తోంది. దీని ద్వారా ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేసి, గ్రామీణ ప్రాంతాల్లోను అధునాతన చికిత్సలు అందించే అవకాశం ఏర్పడుతుంది. Healthcare accessలో ఇది game changer కావొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

kanyakumari-pune-express: నందలూరు వద్ద జయంతి ఎక్స్‌ప్రెస్‌లో పొగలు.... చిన్న లోపం పెద్ద ప్రమాదం అయ్యేదే!
Haridwar: మరో తొక్కిసలాట.. ఆరుగురి మృతి!
Madhav Kadapa Tour: కడప నుంచి మాధవ్ పర్యటన ప్రారంభం! త్వరలో రైతుల ఖాతాల్లో డబ్బులు..
Chandrababu Tour: భారత పెట్టుబడుల్లోకి సింగపూర్ కు ఆహ్వానం – చంద్రబాబు కీలక ప్రకటన!
Hari hara veeramallu: పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో రికార్డు... హరిహర వీరమల్లు కలెక్షన్ల సునామీ!

Spotlight

Read More →