Malta: మాల్టాలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు!
Malta: యూరప్ దేశమైన మాల్టాలో నివసిస్తున్న తెలుగు ప్రజలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు.
Be the first to react