Two Wheeler Sales: నవంబర్‌లో హీరో స్ప్లెండర్ డామినేషన్..! టాప్‌ 10లో ఎవరిది ఎంత? స్విగ్గీ, జొమాటో యూజర్లకు అలర్ట్.. డెలివరీ బాయ్స్ సమ్మె.. మీ ఫుడ్ ఆర్డర్లు ఆలస్యమయ్యే ఛాన్స్! Jio Plan: జియో అదిరిపోయే ప్లాన్: కేవలం రూ. 103 కే 28 రోజుల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌ ఇవే! రాత్రికి రాత్రే ఏం జరిగింది.. ఆ షేరులో భారీ క్రాష్.. ఇన్వెస్టర్లలో మొదలైన టెన్షన్ టెన్షన్.! BSNL: BSNL న్యూ ఇయర్ బంపర్ ఆఫర్.. ₹251కే 100GB డేటా! New Rules from January 2026: కొత్త ఏడాది.. కొత్త మార్పులు! మీరు తెలుసుకోవాల్సిన కీలక అప్‌డేట్స్ - మరో వారం రోజుల్లో.. Airtel Offer: జాగ్రత్త.. ఎయిర్‌టెల్ యూజర్లకు షాక్! ఆ ఆఫర్‌లో కొత్త కండీషన్.. మీ డబ్బులు కట్ అయ్యే ఛాన్స్.! Russia Ukraine War: అమెరికా మిత్రులను ఆకర్షిస్తున్న రష్యా! కారణం అదేనట! Swiggyవరుసగా పదో ఏడాది బిర్యానీదే అగ్రస్థానం..! స్విగ్గీ సరికొత్త రికార్డు! Electric Cars: భారత రోడ్లపై 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు…! ఈవీ కింగ్‌గా టాటా! Two Wheeler Sales: నవంబర్‌లో హీరో స్ప్లెండర్ డామినేషన్..! టాప్‌ 10లో ఎవరిది ఎంత? స్విగ్గీ, జొమాటో యూజర్లకు అలర్ట్.. డెలివరీ బాయ్స్ సమ్మె.. మీ ఫుడ్ ఆర్డర్లు ఆలస్యమయ్యే ఛాన్స్! Jio Plan: జియో అదిరిపోయే ప్లాన్: కేవలం రూ. 103 కే 28 రోజుల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌ ఇవే! రాత్రికి రాత్రే ఏం జరిగింది.. ఆ షేరులో భారీ క్రాష్.. ఇన్వెస్టర్లలో మొదలైన టెన్షన్ టెన్షన్.! BSNL: BSNL న్యూ ఇయర్ బంపర్ ఆఫర్.. ₹251కే 100GB డేటా! New Rules from January 2026: కొత్త ఏడాది.. కొత్త మార్పులు! మీరు తెలుసుకోవాల్సిన కీలక అప్‌డేట్స్ - మరో వారం రోజుల్లో.. Airtel Offer: జాగ్రత్త.. ఎయిర్‌టెల్ యూజర్లకు షాక్! ఆ ఆఫర్‌లో కొత్త కండీషన్.. మీ డబ్బులు కట్ అయ్యే ఛాన్స్.! Russia Ukraine War: అమెరికా మిత్రులను ఆకర్షిస్తున్న రష్యా! కారణం అదేనట! Swiggyవరుసగా పదో ఏడాది బిర్యానీదే అగ్రస్థానం..! స్విగ్గీ సరికొత్త రికార్డు! Electric Cars: భారత రోడ్లపై 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు…! ఈవీ కింగ్‌గా టాటా!

రాత్రికి రాత్రే ఏం జరిగింది.. ఆ షేరులో భారీ క్రాష్.. ఇన్వెస్టర్లలో మొదలైన టెన్షన్ టెన్షన్.!

2025-12-24 21:43:00
CM Pravasi Prajavani: కల్లుకు బానిసై గ్రామంలో జీవితం నాశనం… గల్ఫ్‌లో మతిస్థిమితం.. సహాయం కోరుతూ సీఎం ప్రవాసీ ప్రజావాణిలో వినతి!

విదేశీ మదుపరులు పెద్ద మొత్తంలో దేశీయంగా పెట్టుబడుల్ని ఉపసంహరించుకుంటుండటం, గరిష్ఠాల వద్ద లాభాల స్వీకరణకు పాల్పడుతుండటం వల్ల దేశీయ స్టాక్ మార్కెట్లలో నష్టాల పరంపర కొనసాగుతూనే ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ ఇలా పలు హెవీ వెయిట్ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడితో సూచీలు పతనం అవుతున్నాయి. 

Farmers payments: రైతు ఖాతాల్లోకి నగదు వర్షం.. ధాన్యం అమ్ముకున్న 48 గంటల్లోనే చెల్లింపులు!

ఫార్మా, ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లలో అమ్మకాలు ఎక్కువ జరిగాయి. దీంతో బుధవారం సెషన్‌లో దేశీయ సూచీలు నష్టపోయాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 116 పాయింట్ల పతనంతో 85,408 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ చూస్తే 35 పాయింట్లు తగ్గి 26,142 వద్ద సెషన్ ముగించింది.

ఇదంతా బానే ఉన్నా.. ఒక స్టాక్ మాత్రం భారీగా పడిపోయింది. దీంతో ఇన్వెస్టర్లు తెగ ఆందోళన చెందారు. అదే మల్టీబ్యాగర్ స్మాల్ క్యాప్ స్టాక్.. జీఆర్ఎం ఓవర్సీస్ లిమిటెడ్. మంగళవారం సెషన్‌లో చూస్తే ఈ స్టాక్ ధర రూ. 505 వద్ద ముగియగా.. ఇవాళ నేరుగా 66 శాతం పతనంతో రూ. 171.25 వద్ద ఓపెన్ అయింది. అయితే ఇక్కడ మళ్లీ అప్పర్ సర్క్యూట్ కొట్టి రూ. 185.45 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసినా.. మళ్లీ వెనక్కి తగ్గింది. 

BSNL: BSNL న్యూ ఇయర్ బంపర్ ఆఫర్.. ₹251కే 100GB డేటా!

చివరికి 1.70 శాతం నష్టంతో రూ. 165.65 వద్ద సెషన్ ముగించింది. కంపెనీ మార్కెట్ విలువ రూ. 1.02 వేల కోట్లుగా ఉంది. అయితే ఒక్కసారిగా రూ. 500 స్థాయిలో ఉన్న స్టాక్ ధర రూ. 200 లోపు దిగిరావడంతో ఇందులో ఇన్వెస్ట్ చేసిన వారు.. ఇతర మదుపరులు.. ఆందోళన చెందారు. ఒక్కసారిగా ఏం జరిగిందో ఆర్థం కాలేదు. 

TDP: తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ కమిటీలు విడుదల… జిల్లాలవారీగా లిస్ట్!

ఇక్కడ స్టాక్ ధర తగ్గిన మాట నిజమే కానీ.. ఇది ఇన్వెస్టర్‌పై ఎలాంటి ప్రభావం నేరుగా చూపదు. ఇటీవల ఈ కంపెనీ 2:1 రేషియోలో బోనస్ షేర్లను ప్రకటించగా.. డిసెంబర్ 24 అంటే బుధవారమే దీనికి రికార్డు డేట్‌గా నిర్ణయించింది. ఈ క్రమంలోనే షేర్ ఎక్స్ బోనస్ అయింది. ఇక్కడ ఇన్వెస్టర్ తమ దగ్గర ఉన్న ఒక్కో ఈక్విటీ షేరుకు అదనంగా 2 షేర్ల చొప్పున పొందుతాడన్నమాట. 

Dhurandhar: వరల్డ్‌వైడ్ వసూళ్లతో సంచలనం సృష్టించిన రణ్వీర్ సింగ్ చిత్రం.. ఈ ఏడాది నంబర్–1 సినిమా ధురంధర్!

అంటే 100 షేర్లు ఉన్న వారికి 200 షేర్లు అదనంగా వస్తాయి. ఇలా షేర్ల సంఖ్య పెరుగుతుంది కాబట్టి దానికి అనుగుణంగానే షేర్ ధర తగ్గుతుంది. కానీ ఇన్వెస్టర్ పెట్టుబడిపై మాత్రం ఎలాంటి ప్రభావం ఉండదు. బుధవారం సెషన్ ముగిసేలోపు షేర్ హోల్డర్లకు అదనంగా షేర్లు డీమ్యాట్ అకౌంట్లో జమవుతాయి. కాబట్టి ఆందోళన చెందాల్సిన పని లేదు. ఇలాగే స్టాక్ స్ప్లిట్‌ సమయంలోనూ షేర్ ధర తగ్గుతుంటుంది.

Rushikonda Palace: రుషికొండ భవనాలపై కీలక అప్‌డేట్.. లగ్జరీ హోటళ్ల నిర్వహణకు నో చెప్పిన ఆ సంస్థలు!.!!
New Airlines: అల్ హింద్, ప్లె ఎక్స్‌ప్రెస్‌కు కేంద్ర పౌర విమానయాన శాఖ గ్రీన్ సిగ్నల్!
Film industry: సామాన్యులకు భారం లేకుండా, సినీ పరిశ్రమకు మేలు.... మంత్రి కందుల దుర్గేష్!
ISRO: భారత్‌కు అతిపెద్ద వాణిజ్య అంతరిక్ష ప్రయోగం ఇదే.. గత రికార్డు 4400 కేజీలు.. ఇప్పుడు 6100 కేజీలు!
PAN-Aadhaar: పాన్- ఆధార్ లింక్, డిసెంబర్ 31 వరకే గడువు... లింక్ చేశారో? లేదో... ఇలా చెక్ చేసుకోండి!
Family Survey: ఈ నెలాఖరు నుంచి రాష్ట్రవ్యాప్తంగా యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే.. అర్హులు అనర్హుల గుర్తింపు!
Real Estate Amaravati: అమరావతిలోని ఈ ప్రాంతం భవిష్యత్తులో మరో KPHB కాలనీ అయ్యే అవకాశం... ఎక్కడో తెలుసా!
Airtel Offer: జాగ్రత్త.. ఎయిర్‌టెల్ యూజర్లకు షాక్! ఆ ఆఫర్‌లో కొత్త కండీషన్.. మీ డబ్బులు కట్ అయ్యే ఛాన్స్.!

Spotlight

Read More →