Amaravathi: అమరావతి మాస్టర్ ప్లాన్ విస్తరణకు సీఆర్డీఏ కీలక కసరత్తు! కొత్త హద్దులు, కీలక నిర్ణయాలు!! తొలిసారిగా రాజధాని అమరావతిలో గణతంత్ర దినోత్సవం - 10 ఎకరాల విస్తీర్ణంలో పరేడ్‌గ్రౌండ్‌కు ఏర్పాట్లు! Land Pooling Phase-2: వైసీపీ అడ్డంకుల వల్లే అమరావతి నిలిచింది.. భూసమీకరణలో రైతుల డిమాండ్లు కీలకం.. ఎమ్మెల్యే శ్రావణ్! AP Cabinet: కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ.. 20కి పైగా కీలక ప్రతిపాదనల! Land Acquistion: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు కేంద్ర గెజిట్ నోటిఫికేషన్! ఈ 4 జిల్లాల్లో భూసేకరణ... Amaravati Development: అమరావతిని ప్రపంచ టాప్–5 రాజధానుల్లో నిలబెడతాం! రూ.98.7 లక్షలతో 1148 మీటర్ల రోడ్డు... మంత్రి చేతుల మీదుగా ప్రారంభం! Amaravati Railway Line: అమరావతి రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్.. 77 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ షురూ! Amaravathi: అమరావతి మాస్టర్ ప్లాన్ విస్తరణకు సీఆర్డీఏ కీలక కసరత్తు! కొత్త హద్దులు, కీలక నిర్ణయాలు!! తొలిసారిగా రాజధాని అమరావతిలో గణతంత్ర దినోత్సవం - 10 ఎకరాల విస్తీర్ణంలో పరేడ్‌గ్రౌండ్‌కు ఏర్పాట్లు! Land Pooling Phase-2: వైసీపీ అడ్డంకుల వల్లే అమరావతి నిలిచింది.. భూసమీకరణలో రైతుల డిమాండ్లు కీలకం.. ఎమ్మెల్యే శ్రావణ్! AP Cabinet: కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ.. 20కి పైగా కీలక ప్రతిపాదనల! Land Acquistion: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు కేంద్ర గెజిట్ నోటిఫికేషన్! ఈ 4 జిల్లాల్లో భూసేకరణ... Amaravati Development: అమరావతిని ప్రపంచ టాప్–5 రాజధానుల్లో నిలబెడతాం! రూ.98.7 లక్షలతో 1148 మీటర్ల రోడ్డు... మంత్రి చేతుల మీదుగా ప్రారంభం! Amaravati Railway Line: అమరావతి రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్.. 77 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ షురూ!

Amaravati Development: అమరావతిని ప్రపంచ టాప్–5 రాజధానుల్లో నిలబెడతాం! రూ.98.7 లక్షలతో 1148 మీటర్ల రోడ్డు... మంత్రి చేతుల మీదుగా ప్రారంభం!

2025-12-22 12:28:00
సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైలు.. ఏపీలో హాల్ట్ స్టేషన్లు - ఈ రూట్ లో.. ఫుల్ డీటెయిల్స్ ఇవే! మరో మూడు రోజుల్లో..

అమరావతి రాజధాని పరిధిలోని వడ్డమాను గ్రామంలో మంత్రి నారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్‌తో కలిసి మంత్రి గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిని ప్రారంభించారు. ఈ రోడ్డు నిర్మాణం గ్రామస్తులకు ఎంతో ఉపయోగపడనుందని వారు ఆనందం వ్యక్తం చేశారు.

ITR ఫైల్ చేశారా? ఈ తప్పులు చేస్తే రీఫండ్ వడ్డీ రాదు.. ఇదే అసలు కారణం!
Puramitra App: పురమిత్ర యాప్‌లో కొత్త అప్‌డేట్…! సమస్యలు ఇక దాచిపెట్టలేరు!

రైతుల వినతికి స్పందించి కేవలం వారం రోజుల్లోనే రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. గ్రామస్తులు అడిగిన వెంటనే పనులు ప్రారంభించి, రూ.98.7 లక్షల వ్యయంతో 1148 మీటర్ల పొడవైన రోడ్డును యుద్ధప్రాతిపదికన నిర్మించామని చెప్పారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

Free Nutritious Food: ఏపీలో వారికి సూపర్ న్యూస్.. మూడేళ్ల పాటూ ఉచితంగా, వెంటనే దరఖాస్తు చేస్కోండి!

అమరావతి రాజధానిని ప్రపంచంలోనే టాప్–5 రాజధానులలో ఒకటిగా అభివృద్ధి చేస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇచ్చిన రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని, వారి హక్కులు, ప్రయోజనాలు పూర్తిగా కాపాడుతామని హామీ ఇచ్చారు. రాజధాని నిర్మాణం రైతుల సహకారంతోనే ముందుకు సాగుతుందని చెప్పారు.

Emergency Landing: శంషాబాద్ విమానాశ్రయంలో హై అలర్ట్! నెదర్లాండ్ ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్!

రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో జనవరి నుంచి మౌలిక వసతుల పనులు ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. అన్ని గ్రామాల్లో రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, వరద నీటి కాలువలు, వీధి లైట్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఈ పనులతో రాజధాని ప్రాంతంలో జీవన సౌకర్యాలు మరింత మెరుగుపడతాయని పేర్కొన్నారు.

Greenfield Highway: ఏపీ మీదుగా ఆరు వరుసల గ్రీన్‌ఫీల్డ్ హైవే! రూ.16,482 కోట్లతో... 12 గంటలు కాదు 6 గంటల్లో వెళ్లొచ్చు!

ఇన్నర్ రింగ్ రోడ్, స్పోర్ట్స్ సిటీ, రైల్వే లైన్, రైల్వే ట్రాక్ వంటి కీలక ప్రాజెక్టులకు ల్యాండ్ పూలింగ్‌కే తొలి ప్రాధాన్యత ఇస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. రైతులు స్వచ్ఛందంగా ముందుకు వస్తే ల్యాండ్ పూలింగ్ ద్వారానే భూములు సేకరిస్తామని, అది సాధ్యం కాకపోతేనే భూసేకరణపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రాజధాని అభివృద్ధి ప్రజల సమ్మతితోనే జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

NationalHighways: జాతీయ రహదారులపై కేంద్రం గుడ్ న్యూస్.. 7 రోజుల్లో రూ.1.5 లక్షలు!!
Traffic Challans: మీ వాహనంపై చలాన్ ఉందా..? వాట్సాప్‌లోనే చెక్ చేయండి!
Dwacra Womens: డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. కీలక బాధ్యతలు అప్పగింపు!
Tirumala Darshan: మార్చి నెల దర్శనాలకు నేటి నుంచే టికెట్లు…! టీటీడీ ఫుల్ షెడ్యూల్ ఇదే!

Spotlight

Read More →