Nara Lokesh: ఎన్టీఆర్ గుర్తింపునిస్తే.. చంద్రబాబు ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు! నేతల కృషిని కొనియాడిన లోకేశ్.! Ramprasad Reddy: గ్రూప్-1లో మెరిసిన యువతకు మంత్రి శుభాకాంక్షలు.. ప్రజలకు మెరుగైన సేవలు! Praja Vedika: రేపు (30/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Raghu Rama Krishna Raju: శుభవార్త.. అంటూ ఆసక్తికర ట్వీట్ చేసిన రఘురామకృష్ణరాజు! ధర్మమే గెలిచింది.. అడ్డంకులు తొలిగాయి! PM Modi: యూపీ అభివృద్ధికి కొత్త జీవనాడి.. రూ. 36,230 కోట్లతో గంగా ఎక్స్‌ప్రెస్‌వే.. జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ! Visakhapatnam: హైటెక్ సిటీ 2.O.. ఏఐ రంగంలో వైజాగ్ నయా రికార్డ్: గూగుల్ డేటా సెంటర్‌తో వేల ఉద్యోగాలు! AP Government: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం: 6,124 మంది సచివాలయ ఉద్యోగుల డెప్యుటేషన్‌కు గ్రీన్ సిగ్నల్! TDP New Committees: టీడీపీ కొత్త కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమం- కార్యకర్తే అధినేత.. ఇదే తెదేపా సిద్ధాంతం - చంద్రబాబు!! Amaravati Works: దేశంలోనే అతిపెద్ద డయాగ్రిడ్ స్ట్రక్చర్‌గా రికార్డు... 49 అంతస్తులతో ఆకాశాన్నంటే టవర్లు! Amaravati Development: ఢిల్లీ, వాషింగ్టన్‌లను మించిపోనున్న నవ్యాంధ్ర రాజధాని! Nara Lokesh: ఎన్టీఆర్ గుర్తింపునిస్తే.. చంద్రబాబు ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు! నేతల కృషిని కొనియాడిన లోకేశ్.! Ramprasad Reddy: గ్రూప్-1లో మెరిసిన యువతకు మంత్రి శుభాకాంక్షలు.. ప్రజలకు మెరుగైన సేవలు! Praja Vedika: రేపు (30/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Raghu Rama Krishna Raju: శుభవార్త.. అంటూ ఆసక్తికర ట్వీట్ చేసిన రఘురామకృష్ణరాజు! ధర్మమే గెలిచింది.. అడ్డంకులు తొలిగాయి! PM Modi: యూపీ అభివృద్ధికి కొత్త జీవనాడి.. రూ. 36,230 కోట్లతో గంగా ఎక్స్‌ప్రెస్‌వే.. జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ! Visakhapatnam: హైటెక్ సిటీ 2.O.. ఏఐ రంగంలో వైజాగ్ నయా రికార్డ్: గూగుల్ డేటా సెంటర్‌తో వేల ఉద్యోగాలు! AP Government: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం: 6,124 మంది సచివాలయ ఉద్యోగుల డెప్యుటేషన్‌కు గ్రీన్ సిగ్నల్! TDP New Committees: టీడీపీ కొత్త కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమం- కార్యకర్తే అధినేత.. ఇదే తెదేపా సిద్ధాంతం - చంద్రబాబు!! Amaravati Works: దేశంలోనే అతిపెద్ద డయాగ్రిడ్ స్ట్రక్చర్‌గా రికార్డు... 49 అంతస్తులతో ఆకాశాన్నంటే టవర్లు! Amaravati Development: ఢిల్లీ, వాషింగ్టన్‌లను మించిపోనున్న నవ్యాంధ్ర రాజధాని!

అందుబాటులోకి వచ్చిన విజయవాడ వెస్ట్ బైపాస్.. అన్ని రకాల వాహనాలను!

సంక్రాంతి కానుకగా విజయవాడ వెస్ట్ బైపాస్‌లో ఒకవైపు రహదారిని (మంగళగిరి మండలం కాజా నుంచి పెదఅవుటపల్లి వరకు) అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. నేషనల్ హైవేస్ అథార

Published : 2026-01-15 13:14:00
మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్! ఇచ్ఛాపురం నుంచి కుప్పం వరకు ప్రతి జిల్లలో..

సంక్రాంతి కానుకగా విజయవాడ వెస్ట్ బైపాస్‌లో ఒకవైపు రహదారిని (మంగళగిరి మండలం కాజా నుంచి పెదఅవుటపల్లి వరకు) అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) అధికారులు శాస్త్రోక్తంగా పూజలు చేసి, మొదట అధికారుల వాహనాలను, ఆ తర్వాత ప్రజల వాహనాలను అనుమతించారు. ప్రస్తుతం అన్ని రకాల వాహనాలను రహదారిపై అనుమతిస్తున్నారు.

Commonwealth: కామన్వెల్త్ స్పీకర్లు ప్రిసైడింగ్ అధికారుల సదస్సులో పాల్గొన్న ప్రధాని మోదీ.. 75 ఏళ్ల పాటు దేశ పార్లమెంటుగా!

ఈ బైపాస్ నేషనల్ హైవే-16 (చెన్నై-కోల్‌కతా)ని నేషనల్ హైవే-65 (విజయవాడ-హైదరాబాద్)తో అనుసంధించే ముఖ్యమైన ప్రాజెక్ట్. దీని వల్ల విజయవాడ నగరంలోకి రాకుండానే గుంటూరు నుంచి వచ్చే వాహనాలు నేరుగా రాజధాని (అమరావతి) లేదా హైదరాబాద్, ఏలూరు వైపు వెళ్లవచ్చు. 

Irans airspace: ఇరాన్ ఎయిర్‌స్పేస్ మూసివేత.. అంతర్జాతీయ విమాన సర్వీసులపై ప్రభావం!

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ... మార్చి నాటికి రెండోవైపు రహదారిని కూడా అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. పూర్తి స్థాయిలో రహదారి అందుబాటులోకి వచ్చిన తర్వాత వెంకటపాలెం దగ్గర టోల్ ఫీజు వసూలు చేస్తామని వెల్లడించారు. 

Health Tips: నల్ల మిరియాలు రోజూ తీసుకుంటున్నారా?.. ఈ లాభాలు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు..!!

ఈ రహదారి దాదాపు 48 కి.మీ. పొడవు ఉంది. ఆరు లేన్లతో నిర్మితమవుతోంది. ఈ రహదారితో విజయవాడ నగర ట్రాఫిక్ సమస్యలకు దీర్ఘకాలిక పరిష్కారం లభించనుంది.

New Scheme: కేంద్రం కీలక నిర్ణయం.. రూ.20 లక్షల కవరేజ్‌తో కొత్త బీమా ప్రారంభం..!!
Google Gemini: నీ అలవాట్లు, నీ అవసరాలు గుర్తుపెట్టుకునే కొత్త పర్సనల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ వచ్చేసింది..!
Moon: 53 ఏళ్ల గ్యాప్‌కు ముగింపు.. మళ్లీ జాబిల్లి చెంతకు వ్యోమగాములు!
Pm Modi: సంక్రాంతి అందరికీ ఆరోగ్యం, ఆనందం ఇవ్వాలి... ప్రధాని మోదీ!
Haier H5E 4K స్మార్ట్ TV భారత్‌లో లాంచ్! ధరలు కేవలం రూ.25,990 నుండి ప్రారంభం..!
America Visa: ట్రంప్‌ మరో సంచలన నిర్ణయం.. 75 దేశాల పౌరులకు వీసా నిషేధం!

Spotlight

Read More →