టాలీవుడ్ లో సంచలనం.. ఆ సినిమాలో హీరోయిన్ గా సౌత్ కొరియా అమ్మాయి.! అనుష్క శెట్టి, శ్రీనిధి శెట్టి బంధువులా? తొలి సినిమా 'కేజీఎఫ్'తోనే... Anasuya: కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నా... అనసూయ! Anil Ravipudi: అనిల్ రావిపూడి రికార్డ్ బ్రేక్.. రాజమౌళి తర్వాత అదే స్థాయి సక్సెస్! పవర్ స్టార్ ప్యాక్డ్ ప్లాన్.. భోగి వేళ పవన్ కల్యాణ్ కీలక భేటీ.. రెండు భారీ ప్రాజెక్టులు లైన్లో! రాజకీయ నాయకులపై నటి ఫైర్.. 'ఇలా అయితే దేశం ఎలా బాగుపడుతుంది?' అంటూ సోషల్ మీడియాలో పోస్ట్! మళ్లీ పెళ్లి చేసుకుంటే తప్పేంటి? ‘మళ్లీ పెళ్లి’ జోకులపై నరేశ్ అదిరిపోయే కౌంటర్! Nari Nari Nadu Murari: నవ్వుల వర్షం కురిపించనున్న నారీ నారీ నడుమ మురారి.. ట్రైలర్‌తో అంచనాలు పెంచిన మూవీ! MSVP bookings: డిజిటల్ మాఫియాపై వార్.. సినిమా రివ్యూ ఆప్షన్‌కు బ్రేక్.. MSVP బుకింగ్స్ స్టార్ట్.. ధరల వివాదం హాట్ టాపిక్! ఓటీటీలోకి మోహన్‌లాల్ సూపర్ హిట్ మలయాళం యాక్షన్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే.! ఎప్పుడు? ఎక్కడ? టాలీవుడ్ లో సంచలనం.. ఆ సినిమాలో హీరోయిన్ గా సౌత్ కొరియా అమ్మాయి.! అనుష్క శెట్టి, శ్రీనిధి శెట్టి బంధువులా? తొలి సినిమా 'కేజీఎఫ్'తోనే... Anasuya: కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నా... అనసూయ! Anil Ravipudi: అనిల్ రావిపూడి రికార్డ్ బ్రేక్.. రాజమౌళి తర్వాత అదే స్థాయి సక్సెస్! పవర్ స్టార్ ప్యాక్డ్ ప్లాన్.. భోగి వేళ పవన్ కల్యాణ్ కీలక భేటీ.. రెండు భారీ ప్రాజెక్టులు లైన్లో! రాజకీయ నాయకులపై నటి ఫైర్.. 'ఇలా అయితే దేశం ఎలా బాగుపడుతుంది?' అంటూ సోషల్ మీడియాలో పోస్ట్! మళ్లీ పెళ్లి చేసుకుంటే తప్పేంటి? ‘మళ్లీ పెళ్లి’ జోకులపై నరేశ్ అదిరిపోయే కౌంటర్! Nari Nari Nadu Murari: నవ్వుల వర్షం కురిపించనున్న నారీ నారీ నడుమ మురారి.. ట్రైలర్‌తో అంచనాలు పెంచిన మూవీ! MSVP bookings: డిజిటల్ మాఫియాపై వార్.. సినిమా రివ్యూ ఆప్షన్‌కు బ్రేక్.. MSVP బుకింగ్స్ స్టార్ట్.. ధరల వివాదం హాట్ టాపిక్! ఓటీటీలోకి మోహన్‌లాల్ సూపర్ హిట్ మలయాళం యాక్షన్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే.! ఎప్పుడు? ఎక్కడ?

టాలీవుడ్ లో సంచలనం.. ఆ సినిమాలో హీరోయిన్ గా సౌత్ కొరియా అమ్మాయి.!

2026-01-15 13:28:00
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌కు పొంచి ఉన్న ముప్పు.. బోర్డు డైరెక్టర్ వ్యాఖ్యలపై ఆటగాళ్ల తిరుగుబాటు!

టాలీవుడ్ లో డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డిది ఒక ప్రత్యేకమైన ప్రస్థానం అని చెప్పుకోవాలి. చాలా క్లీన్ సబ్జెక్ట్ తో, ఫ్యామిటీ ఎంటర్టైనర్లకు ఆయన కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను తెరకెక్కించారు. 

అనుష్క శెట్టి, శ్రీనిధి శెట్టి బంధువులా? తొలి సినిమా 'కేజీఎఫ్'తోనే...

తాజాగా చాలా గ్యాప్ తర్వాత ఆయన మరోసారి మెగాఫోన్ పట్టారు. తన 43 చిత్రంగా 'వేదవ్యాస్' అనే భారీ ప్రాజెక్టును తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నిర్మాత కె.అచ్చిరెడ్డి సమర్పణలో, సాయిప్రగతి ఫిలింస్ బ్యానర్ పై కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

5 రోజుల్లో ఎన్ని లక్షల వాహనాలు ప్రయాణించాయంటే..! శనివారం ఒక్కరోజే అత్యధికంగా - హైదరాబాద్ నుంచి విజయవాడ దారిలో.!


ఈ చిత్రంలో పిడుగు విశ్వనాథ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇటీవల అచ్చిరెడ్డి బర్త్‌డే సెలబ్రేషన్‌లో విశ్వనాథ్ ను ఘనంగా ఇంట్రడ్యూస్ చేశారు. ఈ సనిమా స్పెషల్ ఏమిటంటే... హీరోయిన్‌ గా సౌత్ కొరియన్ యాక్ట్రెస్ జున్ హ్యున్ జీ నటిస్తోంది. తెలుగు నేర్చుకుని తన పాత్రకు డబ్బింగ్ కూడా తానే చెప్పుకుంటోందట.

అందుబాటులోకి వచ్చిన విజయవాడ వెస్ట్ బైపాస్.. అన్ని రకాల వాహనాలను!

సాయి కుమార్, మురళీ మోహన్, సుమన్, మురళీ శర్మ, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, జ్ఞానం విలువలను చాటే కథాంశంతో ఈ సినిమాను నిర్విస్తున్నారు. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రాబోతోంది.

మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్! ఇచ్ఛాపురం నుంచి కుప్పం వరకు ప్రతి జిల్లలో..
Commonwealth: కామన్వెల్త్ స్పీకర్లు ప్రిసైడింగ్ అధికారుల సదస్సులో పాల్గొన్న ప్రధాని మోదీ.. 75 ఏళ్ల పాటు దేశ పార్లమెంటుగా!
Irans airspace: ఇరాన్ ఎయిర్‌స్పేస్ మూసివేత.. అంతర్జాతీయ విమాన సర్వీసులపై ప్రభావం!
Health Tips: నల్ల మిరియాలు రోజూ తీసుకుంటున్నారా?.. ఈ లాభాలు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు..!!
New Scheme: కేంద్రం కీలక నిర్ణయం.. రూ.20 లక్షల కవరేజ్‌తో కొత్త బీమా ప్రారంభం..!!
Google Gemini: నీ అలవాట్లు, నీ అవసరాలు గుర్తుపెట్టుకునే కొత్త పర్సనల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ వచ్చేసింది..!

Spotlight

Read More →