5 రోజుల్లో ఎన్ని లక్షల వాహనాలు ప్రయాణించాయంటే..! శనివారం ఒక్కరోజే అత్యధికంగా - హైదరాబాద్ నుంచి విజయవాడ దారిలో.! America Visa: ట్రంప్‌ మరో సంచలన నిర్ణయం.. 75 దేశాల పౌరులకు వీసా నిషేధం! Transport News: ఆ ప్రాంత ప్రజలకు శుభవార్త – కేవలం రెండున్నర గంటల్లోనే తిరుపతికి ప్రయాణం..!! Indian Railways: ప్రయాణికులకు శుభవార్త… మరో 9 అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభం! Australia Student Visa: ఆస్ట్రేలియాకు స్టూడెంట్ వీసా కఠినం.. భారతీయులకు పెరిగిన అడ్డంకులు! Driving Tips: రాత్రి డ్రైవింగ్ చేస్తున్నారా? ఈ 5 టిప్స్ తెలుసుకోకపోతే ఇంక అంతే..!! H1B వీసాదారులకు బిగ్ షాక్! మార్చి 1 నుండి ఛార్జీలు పెంపు! Germany Visa: భారతీయులకు గుడ్ న్యూస్! జర్మనీ కొత్త రూల్... ఇక నుండి ఆ విధానం రద్దు! Sankranthi Special Raid: సంక్రాంతి స్పెషల్ రైడ్... గాల్లో తేలుతూ కోనసీమ అందాలు చూసేద్దామా! Helicopter: గోదావరి గ్రీన్ బ్యూటీ గగనంలోనే..! సంక్రాంతికి స్పెషల్ రూ.5,000కే హెలికాప్టర్ రైడ్! 5 రోజుల్లో ఎన్ని లక్షల వాహనాలు ప్రయాణించాయంటే..! శనివారం ఒక్కరోజే అత్యధికంగా - హైదరాబాద్ నుంచి విజయవాడ దారిలో.! America Visa: ట్రంప్‌ మరో సంచలన నిర్ణయం.. 75 దేశాల పౌరులకు వీసా నిషేధం! Transport News: ఆ ప్రాంత ప్రజలకు శుభవార్త – కేవలం రెండున్నర గంటల్లోనే తిరుపతికి ప్రయాణం..!! Indian Railways: ప్రయాణికులకు శుభవార్త… మరో 9 అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభం! Australia Student Visa: ఆస్ట్రేలియాకు స్టూడెంట్ వీసా కఠినం.. భారతీయులకు పెరిగిన అడ్డంకులు! Driving Tips: రాత్రి డ్రైవింగ్ చేస్తున్నారా? ఈ 5 టిప్స్ తెలుసుకోకపోతే ఇంక అంతే..!! H1B వీసాదారులకు బిగ్ షాక్! మార్చి 1 నుండి ఛార్జీలు పెంపు! Germany Visa: భారతీయులకు గుడ్ న్యూస్! జర్మనీ కొత్త రూల్... ఇక నుండి ఆ విధానం రద్దు! Sankranthi Special Raid: సంక్రాంతి స్పెషల్ రైడ్... గాల్లో తేలుతూ కోనసీమ అందాలు చూసేద్దామా! Helicopter: గోదావరి గ్రీన్ బ్యూటీ గగనంలోనే..! సంక్రాంతికి స్పెషల్ రూ.5,000కే హెలికాప్టర్ రైడ్!

Special Trains: సంక్రాంతికి ఊరెళ్లే వారికి భారీ గుడ్‌న్యూస్..! 600 ప్రత్యేక రైళ్లతో రైల్వే మెగా ప్లాన్!

2025-12-21 11:55:00
Jaishankar Pune: హనుమంతుడే ప్రపంచంలోనే గొప్ప దౌత్యవేత్త.. జైశంకర్!

వరుస పండుగల నేపథ్యంలో రాష్ట్రాల్లో ప్రయాణాల హడావుడి మొదలవుతోంది. మరో ఐదు రోజుల్లో క్రిస్మస్, ఆ వెంటనే న్యూఇయర్, ఆ తరువాత పది రోజుల్లో తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి రానుండటంతో బస్సులు, రైళ్లలో ప్రయాణికుల రద్దీ భారీగా పెరగనుంది. ప్రతి ఏటా ఈ పండుగల సీజన్‌లో లక్షలాది మంది తమ స్వస్థలాలకు వెళ్లేందుకు రోడ్డు, రైలు మార్గాలను ఆశ్రయిస్తుంటారు. ఈ పరిస్థితిని ముందుగానే అంచనా వేసిన ఆర్టీసీ, రైల్వే శాఖలు ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక సర్వీసులను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ప్రకటించగా, దక్షిణ మధ్య రైల్వే కూడా స్పెషల్ ట్రైన్లతో ప్రయాణికుల రద్దీని ఎదుర్కొనేందుకు సిద్ధమైంది.

APOLIS App: ఏపీ పోలీసుల కోసం ‘APOLIS’…! సంక్షేమ రుణాల్లో విప్లవాత్మక మార్పు!

పండుగల సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని ఈసారి భారీ సంఖ్యలో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ వెల్లడించారు. ఇప్పటికే 124 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని, త్వరలో మరిన్ని స్పెషల్ ట్రైన్లను అందుబాటులోకి తీసుకురానున్నామని తెలిపారు. ఈ పండుగల సీజన్‌లో మొత్తం 600 ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే శాఖ నిర్ణయించిందన్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖపట్నం, అనకాపల్లి, నర్సాపూర్, కాకినాడ, తిరుపతి, శ్రీకాకుళం, గుంటూరు వంటి ప్రధాన మార్గాల్లో ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. పండుగ రద్దీ కారణంగా ఈ ట్రైన్లలో అదనపు ఛార్జీలు ఉంటాయని స్పష్టం చేశారు.

Bigg Boss 9: ఫినాలే చీఫ్ గెస్ట్ ఎవరు..? ఆయన రాకతో షో రేంజ్ నెక్స్ట్ లెవెల్..!

ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం ఉండటంతో ఇప్పటికే ఈ ప్రత్యేక రైళ్లకు భారీ డిమాండ్ ఏర్పడిందని అధికారులు తెలిపారు. వెయిటింగ్ లిస్ట్ పరిస్థితిని బట్టి అవసరమైతే మరిన్ని ప్రత్యేక రైళ్లను కూడా ప్రవేశపెడతామని వెల్లడించారు. ఈ పండుగల సీజన్‌లో హైదరాబాద్ నుంచి రైళ్ల ద్వారా సుమారు 30 లక్షల మంది ప్రయాణించే అవకాశం ఉందని అంచనా వేశారు. గత ఏడాది పండుగల సమయంలో సుమారు 500 ప్రత్యేక రైళ్లను నడిపామని, ఈసారి ఆ సంఖ్యను మరింత పెంచామని శ్రీధర్ పేర్కొన్నారు. ప్రయాణికులు ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు.

ఏపీలో వారికి బంపరాఫర్! ఒక్కొక్కరికి రూ.20వేలు రాయితీ...బిజినెస్ కూడా చేయోచ్చు!

ఇక సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకుని ప్రైవేట్ ట్రావెల్స్ ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఒక్కో టికెట్‌కు వేలకు వేలు వసూలు చేస్తూ ప్రజలపై అదనపు భారం మోపుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి ప్రత్యామ్నాయంగా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఆర్టీసీ ద్వారా ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నాయి. ఈసారి కూడా సంక్రాంతి కోసం అదనపు బస్సులను నడపాలని నిర్ణయించారు. ముఖ్యంగా ఈ ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలనే వసూలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో పండుగల సమయంలో ప్రయాణికులకు ఆర్టీసీ పెద్ద ఊరటగా మారనుంది.

AI Shock: ప్రభుత్వ ఉద్యోగులకు చాట్ జీపీటీ నిషేధం! కేంద్రం కఠిన ఆదేశాలు..!
Elon Musk: 700 బిలియన్ డాలర్ల సంపదతో చరిత్ర సృష్టించిన ఎలాన్ మస్క్!
Road Accident: బాలీవుడ్ బ్యూటీ కారుకు ఘోర ప్రమాదం.. తలకు బలమైన గాయం!
Dubai Jobs: నిరుద్యోగులకు శుభవార్త! పది పాస్ అయితే చాలు.. దుబాయ్‌లో ఉద్యోగాలు, త్వరపడండి!
Egg Price: ఆకాశాన్ని అంటిన గుడ్డు ధర..! పౌల్ట్రీ చరిత్రలోనే రికార్డు..!
Andhra Taxi: ఏపీలో ‘ఆంధ్రా ట్యాక్సీ’ ప్రభుత్వ యాప్ ప్రారంభం! చాలా తక్కువ ధరకే.. సురక్షితంగా ప్రయాణం!

Spotlight

Read More →