AP Railway News: ఏపీ మీదుగా నడిచే రైళ్ల షెడ్యూల్ మార్పులు! జనవరి 1 నుంచి అమల్లోకి... Metro Rail India: దేశంలోనే అతి పొడవైన మెట్రో రూట్ ఆ రాష్ట్రంలోనే.. పింక్ లైన్‌తో కొత్త రికార్డు!! IndiGo Flights: విమానాల రద్దుపై పిల్‌కు సుప్రీంకోర్టు నో…! ఢిల్లీ హైకోర్టుకే వెళ్లాలని ఆదేశం! First Hydrogen Train: గుడ్ న్యూస్.. పట్టాలెక్కబోతున్న తొలి హైడ్రోజన్ రైలు వచ్చేస్తోంది! Tours: కోల్‌కతాలో గ్రీన్ వెకేషన్..! పర్యాటకం కూడా పర్యావరణ పరిరక్షణే..! సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారికి గుడ్ న్యూస్.. కీలక తేదీలలో ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే Tourism: విశాఖ టూరిజానికి బిగ్ బూస్ట్…! తొమ్మిది రోజుల బీచ్ ఫెస్టివల్ తేదీలు ఖరారు..! Special Trains: చర్లపల్లి నుంచి ప్రత్యేక రైళ్లు.. ఏపీలో హాల్ట్ స్టేషన్లు ఇవే! పూర్తి షెడ్యూల్! Traffic Challans: ట్రాఫిక్ నిబంధనలపై కేంద్రం కఠిన నిర్ణయం! చలానాలు కట్టకపోతే వాహనం సీజ్! Flight: విమానాల రద్దుకు పరిష్కారం…! ఇండిగో రూ.500 కోట్ల పరిహారం ప్రకటింపు! AP Railway News: ఏపీ మీదుగా నడిచే రైళ్ల షెడ్యూల్ మార్పులు! జనవరి 1 నుంచి అమల్లోకి... Metro Rail India: దేశంలోనే అతి పొడవైన మెట్రో రూట్ ఆ రాష్ట్రంలోనే.. పింక్ లైన్‌తో కొత్త రికార్డు!! IndiGo Flights: విమానాల రద్దుపై పిల్‌కు సుప్రీంకోర్టు నో…! ఢిల్లీ హైకోర్టుకే వెళ్లాలని ఆదేశం! First Hydrogen Train: గుడ్ న్యూస్.. పట్టాలెక్కబోతున్న తొలి హైడ్రోజన్ రైలు వచ్చేస్తోంది! Tours: కోల్‌కతాలో గ్రీన్ వెకేషన్..! పర్యాటకం కూడా పర్యావరణ పరిరక్షణే..! సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారికి గుడ్ న్యూస్.. కీలక తేదీలలో ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే Tourism: విశాఖ టూరిజానికి బిగ్ బూస్ట్…! తొమ్మిది రోజుల బీచ్ ఫెస్టివల్ తేదీలు ఖరారు..! Special Trains: చర్లపల్లి నుంచి ప్రత్యేక రైళ్లు.. ఏపీలో హాల్ట్ స్టేషన్లు ఇవే! పూర్తి షెడ్యూల్! Traffic Challans: ట్రాఫిక్ నిబంధనలపై కేంద్రం కఠిన నిర్ణయం! చలానాలు కట్టకపోతే వాహనం సీజ్! Flight: విమానాల రద్దుకు పరిష్కారం…! ఇండిగో రూ.500 కోట్ల పరిహారం ప్రకటింపు!

Flight: విమానాల రద్దుకు పరిష్కారం…! ఇండిగో రూ.500 కోట్ల పరిహారం ప్రకటింపు!

2025-12-13 10:45:00
Traffic Challans: ట్రాఫిక్ నిబంధనలపై కేంద్రం కఠిన నిర్ణయం! చలానాలు కట్టకపోతే వాహనం సీజ్!

ఇటీవలి రోజుల్లో విమానాల రద్దు, ఆలస్యాల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులకు ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో (IndiGo Airlines) భారీ ఊరట ప్రకటించింది. ఈ అంతరాయాల వల్ల నష్టపోయిన ప్రయాణికులకు మొత్తం రూ.500 కోట్లకు పైగా నష్టపరిహారం చెల్లించనున్నట్లు సంస్థ అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్‌’ (ట్విట్టర్‌) ద్వారా ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని పేర్కొన్న ఇండిగో, నష్టపరిహారం చెల్లింపును పారదర్శకంగా, వేగంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది.

GI Tag: శ్రీకాకుళానికి చారిత్రక గౌరవం! పొందూరు ఖద్దరుకు GI ట్యాగ్!

విమానాలు బయలుదేరే 24 గంటల ముందు అకస్మాత్తుగా రద్దయిన సర్వీసుల ప్రయాణికులు, కొన్ని విమానాశ్రయాల్లో తీవ్రంగా చిక్కుకుపోయిన ప్రయాణికులకు ఈ పరిహారం అందించనున్నట్లు ఇండిగో స్పష్టం చేసింది. ఇప్పటికే చాలా మంది ప్రయాణికులకు రిఫండ్‌లు పూర్తయ్యాయని, మిగిలిన వారికి కూడా త్వరలోనే వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని సంస్థ తెలిపింది. “ప్రస్తుతం మా అంచనా ప్రకారం నష్టపరిహారం మొత్తం రూ.500 కోట్లను దాటే అవకాశం ఉంది. బాధితులందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం” అని ఇండిగో పేర్కొంది.

AP Ration: ఏపీలో రేషన్ కార్డుదారులకు శుభవార్త! జనవరి నుంచే మొదలు.. రెడీగా ఉండండి!

ఈ నెల 3, 4, 5 తేదీల్లో తీవ్రంగా ప్రభావితమైన విమాన సర్వీసులు, విమానాశ్రయాల్లో చిక్కుకున్న ప్రయాణికులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని ఇండిగో తెలిపింది. ఈ ప్రక్రియను పూర్తిచేసిన అనంతరం జనవరి నుంచి బాధిత ప్రయాణికులను నేరుగా సంప్రదించి పరిహారం చెల్లింపులు ప్రారంభిస్తామని వెల్లడించింది. ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా సులభంగా పరిహారం పొందేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని సంస్థ తెలిపింది. ఈ నిర్ణయం ద్వారా ప్రయాణికుల విశ్వాసాన్ని తిరిగి పొందడమే లక్ష్యమని పేర్కొంది.

US-China Relations: విభేదాలు మాటల్లోనే… కానీ చైనాకు అవసరం అయితే అమెరికానే భరోసా!

మరోవైపు, గత నాలుగు రోజులుగా ఇండిగో కార్యకలాపాలు క్రమంగా సాధారణ స్థితికి వస్తున్నాయని కంపెనీ వెల్లడించింది. శనివారం దేశవ్యాప్తంగా 2,000కు పైగా విమానాలను నడపనున్నట్లు తెలిపింది. కార్యకలాపాల్లో అంతరాయానికి గల మూల కారణాలను విశ్లేషించేందుకు ప్రముఖ విమానయాన నిపుణుడు కెప్టెన్ జాన్ ఇల్సన్ నేతృత్వంలోని ‘చీఫ్ ఏవియేషన్ అడ్వైజర్స్ ఎల్ఎల్‌సీ’ అనే ప్రత్యేక నిపుణుల బృందాన్ని నియమించినట్లు ప్రకటించింది. ఇదే సమయంలో ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కూడా తీవ్రంగా స్పందించింది. ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్‌ను పిలిపించి విచారణ చేపట్టినట్లు సమాచారం. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటామని డీజీసీఏ స్పష్టం చేసింది.

Sports City: ఏపీలో స్పోర్ట్స్ సిటీకి గ్రీన్ సిగ్నల్! 28 ఎకరాలు కేటాయింపు.. ఆ జిల్లా దశ తిరిగినట్లే!
Akhanda-2: అఖండ-2 టికెట్ ధరలపై హైకోర్టు ఆగ్రహం.. నిర్మాతలు బుక్ మై షోపై న్యాయస్థానం ఘాటు ప్రశ్నలు!
Electronics Discount: 55 అంగుళాల టీవీ అమెజాన్‌లో ఇప్పుడు కేవలం రూ.36,990కి అందుబాటులోకి!
Amaravati ORR: ఔటర్ రింగ్ రోడ్డుపై కీలక అప్‌డేట్..! ఆ జిల్లాలకు 3ఏ నోటిఫికేషన్ ఆమోదం!
Andhra Pradesh Politics: ఢిల్లీ పర్యటనకు సిద్ధమైన చంద్రబాబు… ఏపీ కీలక ప్రాజెక్టులపై నిర్ణయాల దిశలో చర్చలు!!
International News: నేనే శాంతి దూత ... ఆ దేశాలు తిరిగి ట్రాక్‌లో పడ్డాయనిఅంటున్న ట్రంప్ వ్యాఖ్యలు!!

Spotlight

Read More →