Kavithas comments: సీఎం అవుతా.. అన్నింటిపై విచారణ జరిపిస్తా.. కవిత సంచలన వ్యాఖ్యలు! Trumps warning War :వెనిజులాపై దాడి చేస్తాం.. ట్రంప్ సంచలన హెచ్చరిక.. సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం! AP Govt: ఆ విద్యార్థులకు భారీ ఊరట..! సబ్జెక్ట్ మినహాయింపుతో అడ్మిషన్ ఛాన్స్…! Student Kits: ఏపీ విద్యార్థులకు భారీ శుభవార్త! రూ.830 కోట్ల కిట్లు విడుదల.. Aadhaar Update: ఇక ఆధార్ కేంద్రాలకు వెళ్లాల్సిన పనిలేదు…! ఇంటికే UIDAI సేవలు! AP Ration: ఏపీలో రేషన్ కార్డుదారులకు శుభవార్త! జనవరి నుంచే మొదలు.. రెడీగా ఉండండి! US-China Relations: విభేదాలు మాటల్లోనే… కానీ చైనాకు అవసరం అయితే అమెరికానే భరోసా! Sports City: ఏపీలో స్పోర్ట్స్ సిటీకి గ్రీన్ సిగ్నల్! 28 ఎకరాలు కేటాయింపు.. ఆ జిల్లా దశ తిరిగినట్లే! Amaravati ORR: ఔటర్ రింగ్ రోడ్డుపై కీలక అప్‌డేట్..! ఆ జిల్లాలకు 3ఏ నోటిఫికేషన్ ఆమోదం! Andhra Pradesh Politics: ఢిల్లీ పర్యటనకు సిద్ధమైన చంద్రబాబు… ఏపీ కీలక ప్రాజెక్టులపై నిర్ణయాల దిశలో చర్చలు!! Kavithas comments: సీఎం అవుతా.. అన్నింటిపై విచారణ జరిపిస్తా.. కవిత సంచలన వ్యాఖ్యలు! Trumps warning War :వెనిజులాపై దాడి చేస్తాం.. ట్రంప్ సంచలన హెచ్చరిక.. సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం! AP Govt: ఆ విద్యార్థులకు భారీ ఊరట..! సబ్జెక్ట్ మినహాయింపుతో అడ్మిషన్ ఛాన్స్…! Student Kits: ఏపీ విద్యార్థులకు భారీ శుభవార్త! రూ.830 కోట్ల కిట్లు విడుదల.. Aadhaar Update: ఇక ఆధార్ కేంద్రాలకు వెళ్లాల్సిన పనిలేదు…! ఇంటికే UIDAI సేవలు! AP Ration: ఏపీలో రేషన్ కార్డుదారులకు శుభవార్త! జనవరి నుంచే మొదలు.. రెడీగా ఉండండి! US-China Relations: విభేదాలు మాటల్లోనే… కానీ చైనాకు అవసరం అయితే అమెరికానే భరోసా! Sports City: ఏపీలో స్పోర్ట్స్ సిటీకి గ్రీన్ సిగ్నల్! 28 ఎకరాలు కేటాయింపు.. ఆ జిల్లా దశ తిరిగినట్లే! Amaravati ORR: ఔటర్ రింగ్ రోడ్డుపై కీలక అప్‌డేట్..! ఆ జిల్లాలకు 3ఏ నోటిఫికేషన్ ఆమోదం! Andhra Pradesh Politics: ఢిల్లీ పర్యటనకు సిద్ధమైన చంద్రబాబు… ఏపీ కీలక ప్రాజెక్టులపై నిర్ణయాల దిశలో చర్చలు!!

Sports City: ఏపీలో స్పోర్ట్స్ సిటీకి గ్రీన్ సిగ్నల్! 28 ఎకరాలు కేటాయింపు.. ఆ జిల్లా దశ తిరిగినట్లే!

2025-12-13 10:09:00
Electronics Discount: 55 అంగుళాల టీవీ అమెజాన్‌లో ఇప్పుడు కేవలం రూ.36,990కి అందుబాటులోకి!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి పెద్దపీట వేస్తోంది. అమరావతిలో భారీ స్పోర్ట్స్ సిటీ, అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణ ప్రణాళికలతో పాటు, జిల్లాల్లో కూడా క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలో తిరుపతిని క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది.

Amaravati ORR: ఔటర్ రింగ్ రోడ్డుపై కీలక అప్‌డేట్..! ఆ జిల్లాలకు 3ఏ నోటిఫికేషన్ ఆమోదం!

తిరుపతి రూరల్ మండలం దామినేడు పరిధిలో 28.37 ఎకరాల భూమిని స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించింది. ఈ భూమిని ఉచితంగా స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్)కు బదిలీ చేస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్క ఎకరా భూమి విలువ సుమారు రూ.2.5 కోట్లుగా అంచనా వేస్తున్నారు.

Andhra Pradesh Politics: ఢిల్లీ పర్యటనకు సిద్ధమైన చంద్రబాబు… ఏపీ కీలక ప్రాజెక్టులపై నిర్ణయాల దిశలో చర్చలు!!

ఈ భూమిని కేవలం స్పోర్ట్స్ సిటీ అభివృద్ధి కోసమే వినియోగించాలని ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. రెవెన్యూ శాఖ అనుమతి లేకుండా భూమిని ఇతర అవసరాలకు కేటాయించరాదని, బదిలీలు చేయరాదని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. దీని ద్వారా తిరుపతిలో ఆధునిక క్రీడా మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.

International News: నేనే శాంతి దూత ... ఆ దేశాలు తిరిగి ట్రాక్‌లో పడ్డాయనిఅంటున్న ట్రంప్ వ్యాఖ్యలు!!

శాప్ ఛైర్మన్ రవి నాయుడు తిరుపతిలో క్రీడల ప్రోత్సాహం కోసం భూమి కేటాయించాలని గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కోరగా, సీఎం వెంటనే సానుకూలంగా స్పందించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తిరుపతిని రాష్ట్ర స్థాయి క్రీడా హబ్‌గా అభివృద్ధి చేస్తామని రవి నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ సహా మంత్రివర్గానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Employees: ప్రభుత్వ ఉద్యోగులకు గోల్డెన్ న్యూస్…! పెన్షన్ నుంచి జీపీఎఫ్ వరకూ అన్నీ ఒకే డిజిటల్ ప్లాట్‌ఫాంలో..!

ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పౌరసరఫరాల సంస్థ డైరెక్టర్లుగా ఐదుగురిని నియమించింది. అలాగే వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి తాత్కాలిక వీసీగా కె.ధనుంజయరావును నియమించింది. శాశ్వత వీసీ నియామకం వరకు ఆయన ఈ బాధ్యతలు నిర్వహించనున్నారు. ఈ నియామకాలతో పాలన, విద్యా రంగాల్లోనూ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

Godavari Pushkaralu: గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఫిక్స్! అధికారిక ప్రకటన!
IndiGo సంక్షోభం... DGCA నాలుగు ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్స్పెక్టర్లను సస్పెండ్! కారణం ఏంటంటే!
Food Facts: రోజూ కుక్కర్‌లో అన్నం తింటున్నారా..? ఇది తెలిస్తే షాక్ అవుతారు!
Praja Vedika: నేడు (13/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
New Railway Proposal: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! కొత్తగా మరో రైల్వే లైన్... ఈ రూట్లోనే! ఇక అక్కడికి త్వరగా వెళ్ళొచ్చు!

Spotlight

Read More →