AP Govt: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్..! ఒక్కొక్కరి అకౌంట్లో రూ.10 వేలు జమ! High court: పందెం రాయుళ్లకు హైకోర్టు షాక్..! కలెక్టర్లు, ఎస్పీలకు కఠిన ఆదేశాలు... ఆ జిల్లాలపై ప్రత్యేక నిఘా..! irrigation projects: పోలవరం–నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుతో తెలంగాణకు నష్టం లేదు.. మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం .!! ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. కొత్తగా జాయింట్ కలెక్టర్ల నియామకం.. పూర్తి వివరాలు.. Iran: తల, గుండెల్లో బుల్లెట్లు… ఇరాన్ నిరసనల్లో 200 మందికి పైగా మృతి! Trumps warning: లేట్ కాకముందే డీల్ చేసుకో.. క్యూబాకు ట్రంప్ వార్నింగ్...టారిఫ్స్ షాక్.. TNలో 30 లక్షల ఉద్యోగాలు రిస్క్‌లో! దేశంలోనే తొలిసారి.. ఆ రంగానికి ప్రత్యేక బడ్జెట్ - ఇక ప్రతి చుక్కకూ లెక్క! ఏపీ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం.. World News: వెనిజులాకు నేనే అధ్యక్షుడిని..ట్రంప్ సంచలన ప్రకటన!! APCO Latest news: ఏపీ చేనేతలకు పండుగ శుభవార్త.. అంత మొత్తం అకౌంట్లలోకి డబ్బులు జమ.!! Pending Bills: గత ప్రభుత్వంలో పెండింగ్‌లో పెట్టిన బిల్లులపై.. మంత్రి పయ్యావుల స్పష్టత..!! AP Govt: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్..! ఒక్కొక్కరి అకౌంట్లో రూ.10 వేలు జమ! High court: పందెం రాయుళ్లకు హైకోర్టు షాక్..! కలెక్టర్లు, ఎస్పీలకు కఠిన ఆదేశాలు... ఆ జిల్లాలపై ప్రత్యేక నిఘా..! irrigation projects: పోలవరం–నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుతో తెలంగాణకు నష్టం లేదు.. మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం .!! ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. కొత్తగా జాయింట్ కలెక్టర్ల నియామకం.. పూర్తి వివరాలు.. Iran: తల, గుండెల్లో బుల్లెట్లు… ఇరాన్ నిరసనల్లో 200 మందికి పైగా మృతి! Trumps warning: లేట్ కాకముందే డీల్ చేసుకో.. క్యూబాకు ట్రంప్ వార్నింగ్...టారిఫ్స్ షాక్.. TNలో 30 లక్షల ఉద్యోగాలు రిస్క్‌లో! దేశంలోనే తొలిసారి.. ఆ రంగానికి ప్రత్యేక బడ్జెట్ - ఇక ప్రతి చుక్కకూ లెక్క! ఏపీ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం.. World News: వెనిజులాకు నేనే అధ్యక్షుడిని..ట్రంప్ సంచలన ప్రకటన!! APCO Latest news: ఏపీ చేనేతలకు పండుగ శుభవార్త.. అంత మొత్తం అకౌంట్లలోకి డబ్బులు జమ.!! Pending Bills: గత ప్రభుత్వంలో పెండింగ్‌లో పెట్టిన బిల్లులపై.. మంత్రి పయ్యావుల స్పష్టత..!!

irrigation projects: పోలవరం–నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుతో తెలంగాణకు నష్టం లేదు.. మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం .!!

2026-01-12 16:24:00
Trumps warning: లేట్ కాకముందే డీల్ చేసుకో.. క్యూబాకు ట్రంప్ వార్నింగ్...టారిఫ్స్ షాక్.. TNలో 30 లక్షల ఉద్యోగాలు రిస్క్‌లో!

పోలవరం–నల్లమలసాగర్ లింక్ (Polavaram Nallamala Sagar) ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన అభ్యంతరాలను సుప్రీంకోర్టు డిస్పోజ్ చేయడంపై ఏపీ నీటివనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన స్పష్టమైన వ్యాఖ్యలు చేస్తూ, ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం ఉండదని మరోసారి తేల్చిచెప్పారు. గోదావరి నదిలో  (Godavari flood waters) ప్రతి ఏడాది అపారమైన నీరు వృథాగా సముద్రంలో కలిసిపోతున్న నేపథ్యంలో, ఆ నీటిలో కొంత భాగాన్ని వినియోగించుకోవడమే పోలవరం నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టు లక్ష్యమని మంత్రి వివరించారు.

Nari Nari Nadu Murari: నవ్వుల వర్షం కురిపించనున్న నారీ నారీ నడుమ మురారి.. ట్రైలర్‌తో అంచనాలు పెంచిన మూవీ!

గోదావరిలో సముద్రంలో కలిసే దాదాపు 3 వేల టీఎంసీల నీటిలో కేవలం 200 టీఎంసీలను మాత్రమే వినియోగించుకుంటామని మొదటి నుంచే చెబుతున్నామని నిమ్మల గుర్తు చేశారు. ఈ నీరు వాడుకోకపోతే అది నేరుగా సముద్రంలోకి వెళ్లిపోతుందని, అలాంటి నీటిని వినియోగించుకోవడంలో ఎవరికీ నష్టం జరగదని ఆయన వ్యాఖ్యానించారు. అయినా కొందరు రాజకీయ కారణాలతో అనవసర అభ్యంతరాలు లేవనెత్తుతున్నారని విమర్శించారు.

Beauty Tips: బ్యూటీ పార్లర్స్‌కు వెళ్లే పనిలేదు.. మెరిసే చర్మం మీ సొంతం! ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోగలిగే 5 అద్భుతమైన ఫేస్ ప్యాక్స్!

గత ఐదేళ్లలో గోదావరి నుంచి ఏకంగా 1.53 లక్షల టీఎంసీల నీరు సముద్రంలో కలిసిందని మంత్రి తెలిపారు. ఈ ఏడాది మాత్రమే 4,600 టీఎంసీల నీరు వృథాగా సముద్రంలోకి వెళ్లిందని చెప్పారు. ఇంత విస్తారమైన నీరు అందుబాటులో ఉన్నప్పుడు, దాన్ని వినియోగించుకునే ప్రాజెక్టులపై (AP irrigation projects) అభ్యంతరాలు పెట్టడం తగదని ఆయన అభిప్రాయపడ్డారు. వరద సమయంలో పోలవరం ప్రాంతంలో వచ్చే నీటిని ఉపయోగించుకోకపోతే, మొత్తం నీరు సముద్రంపాలవుతుందని స్పష్టం చేశారు.

Iran: తల, గుండెల్లో బుల్లెట్లు… ఇరాన్ నిరసనల్లో 200 మందికి పైగా మృతి!

కాళేశ్వరం ప్రాజెక్టుకు గోదావరిలో పుష్కలంగా నీరు ఉందన్న కారణంతో ఆంధ్రప్రదేశ్ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని నిమ్మల రామానాయుడు గుర్తు చేశారు. అదే విధంగా పోలవరం–నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుకూ అనుమతి ఇవ్వాలని ఆయన కోరారు. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్‌కే కాకుండా,T(elangana water dispute) రెండు రాష్ట్రాల అభివృద్ధికి ఉపయోగపడే ప్రాజెక్టు అని చెప్పారు.

రానున్న 24 గంటల్లో.. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు! గత రెండు రోజులతో పోలిస్తే..

రెండు తెలుగు రాష్ట్రాలు సోదరభావంతో కలిసి అభివృద్ధి చెందాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్ష అని మంత్రి పేర్కొన్నారు. నీటి విషయంలో రాజకీయాలు చేయకుండా, వాస్తవాలు అర్థం చేసుకుని ముందుకు సాగితే ఇరు రాష్ట్రాలకు మేలు జరుగుతుందని అన్నారు. సుప్రీంకోర్టు తెలంగాణ అభ్యంతరాలను డిస్పోజ్ చేయడం కూడా ఈ ప్రాజెక్టుపై స్పష్టత తీసుకొచ్చిందని, ఇకనైనా అనవసర వివాదాలకు తావు లేకుండా అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని (Nimmala Ramanaidu) నిమ్మల రామానాయుడు పిలుపునిచ్చారు.

Reliance Jio రూ.91 ప్లాన్.. అంబానీ మాస్టర్ స్ట్రోక్, డేటా కూడా! జియో యూజర్లకు గోల్డెన్ ఆఫర్..
ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. కొత్తగా జాయింట్ కలెక్టర్ల నియామకం.. పూర్తి వివరాలు..
Savings: బ్యాంక్ FDల కంటే పోస్టాఫీసు పథకాలే బెస్ట్! అధిక రాబడికి మార్గం!
cheese price: ఈ చీజ్ ఎప్పుడైనా తిన్నారా? దీని ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!
7000mAh బ్యాటరీ, 50MP + 50MP కెమెరాలుతో 5G స్మార్ట్‌ఫోన్‌! ఈ ఫోన్ ఫీచర్లు, ధర పూర్తి వివరాలు - వారికి పండగే.!
Railway: ప్రయాణికులకు అదిరిపోయే గుడ్ న్యూస్..! 11 ప్రత్యేక రైళ్లతో రంగంలోకి దక్షిణ మధ్య రైల్వే..!
దేశంలోనే తొలిసారి.. ఆ రంగానికి ప్రత్యేక బడ్జెట్ - ఇక ప్రతి చుక్కకూ లెక్క! ఏపీ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం..

Spotlight

Read More →