అందుబాటులోకి వచ్చిన విజయవాడ వెస్ట్ బైపాస్.. అన్ని రకాల వాహనాలను! మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్! ఇచ్ఛాపురం నుంచి కుప్పం వరకు ప్రతి జిల్లలో.. New Scheme: కేంద్రం కీలక నిర్ణయం.. రూ.20 లక్షల కవరేజ్‌తో కొత్త బీమా ప్రారంభం..!! Commonwealth: కామన్వెల్త్ స్పీకర్లు ప్రిసైడింగ్ అధికారుల సదస్సులో పాల్గొన్న ప్రధాని మోదీ.. 75 ఏళ్ల పాటు దేశ పార్లమెంటుగా! Iran Warning: వారికి సహకరిస్తే మీపై దాడులు చేస్తాం.... పొరుగు దేశాలకు ఇరాన్ వార్నింగ్! Iran Nuclear: ఇరాన్‌పై అమెరికా దాడి జరిగితే ఏమవుతుంది? ట్రంప్ హెచ్చరికల వెనుక వ్యూహం ఇదే!! AP Government: ఏపీలో వారికి భారీ ఊరట! రూ.2,600 కోట్లు విడుదల... ఒక్కొక్కరి ఖాతాలో రూ.60,000! Sankranthi Gift: 45 ఏళ్ల తర్వాత పరిష్కారం.. సంక్రాంతి కానుకగా ఆ 2,111 కుటుంబాలకు ఫ్లాట్ల కేటాయింపు! Trump shows: మిచిగాన్‌లో వివాదం.. ఉద్యోగికి మిడిల్ ఫింగర్ చూపించిన ట్రంప్! Andhra Pradesh: కేంద్రం నుంచి ఏపీకి లేఖ… పీపీపీపై కీలక ఆదేశాలు..!! అందుబాటులోకి వచ్చిన విజయవాడ వెస్ట్ బైపాస్.. అన్ని రకాల వాహనాలను! మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్! ఇచ్ఛాపురం నుంచి కుప్పం వరకు ప్రతి జిల్లలో.. New Scheme: కేంద్రం కీలక నిర్ణయం.. రూ.20 లక్షల కవరేజ్‌తో కొత్త బీమా ప్రారంభం..!! Commonwealth: కామన్వెల్త్ స్పీకర్లు ప్రిసైడింగ్ అధికారుల సదస్సులో పాల్గొన్న ప్రధాని మోదీ.. 75 ఏళ్ల పాటు దేశ పార్లమెంటుగా! Iran Warning: వారికి సహకరిస్తే మీపై దాడులు చేస్తాం.... పొరుగు దేశాలకు ఇరాన్ వార్నింగ్! Iran Nuclear: ఇరాన్‌పై అమెరికా దాడి జరిగితే ఏమవుతుంది? ట్రంప్ హెచ్చరికల వెనుక వ్యూహం ఇదే!! AP Government: ఏపీలో వారికి భారీ ఊరట! రూ.2,600 కోట్లు విడుదల... ఒక్కొక్కరి ఖాతాలో రూ.60,000! Sankranthi Gift: 45 ఏళ్ల తర్వాత పరిష్కారం.. సంక్రాంతి కానుకగా ఆ 2,111 కుటుంబాలకు ఫ్లాట్ల కేటాయింపు! Trump shows: మిచిగాన్‌లో వివాదం.. ఉద్యోగికి మిడిల్ ఫింగర్ చూపించిన ట్రంప్! Andhra Pradesh: కేంద్రం నుంచి ఏపీకి లేఖ… పీపీపీపై కీలక ఆదేశాలు..!!

Amaravati ORR: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు కీలక అప్డేట్! ఆ జిల్లాలో భూసేకరణకు నోటిఫికేషన్!

2026-01-07 07:38:00
Ap Farmers: ఏపీ రైతులకు శుభవార్త..ఇక నో టెన్షన్! ఉచితంగానే... సీఎం కీలక ఆదేశాలు జారీ!

అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం కోసం భూసేకరణ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ ప్రాజెక్టులో భాగంగా తాజాగా ఎన్టీఆర్ జిల్లాలో భూసేకరణకు కేంద్ర రహదారి, రవాణా శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటికే గుంటూరు, కృష్ణా జిల్లాల్లో భూసేకరణ ప్రారంభమవగా, ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాపై దృష్టి పెట్టారు. మొత్తం ప్రాజెక్టు పూర్తయ్యే దిశగా కీలక అడుగులు పడుతున్నాయి.

Bhogapuram airport : భోగాపురం ఎయిర్‌పోర్టుపై వైసీపీ క్రెడిట్ చోరీ రాజకీయాలు.. పట్టాభిరామ్ ఫైర్!

కేంద్రం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, ఎన్టీఆర్ జిల్లాలోని కంచికచర్ల, వీరులపాడు, జి.కొండూరు, మైలవరం మండలాల్లో ఉన్న 18 గ్రామాల్లో భూమిని సేకరించనున్నారు. ఈ ప్రాంతాల్లో సుమారు 1,416.31 హెక్టార్ల విస్తీర్ణంలో భూసేకరణ జరగనుంది. ఇందుకోసం 1,798 సర్వే నంబర్ల పరిధిలో ఉన్న భూమిని అధికారులు గుర్తించారు.

Andhra Pradesh:రూ.8.55 లక్షల కోట్ల పెట్టుబడులు.. ఎస్ఐపీబీ సమావేశంలో ఏపీ గ్రోత్!!

భూసేకరణపై ప్రజలకు తమ అభిప్రాయాలు తెలియజేసే అవకాశం కూడా కల్పించారు. నోటిఫికేషన్ విడుదలైన తేదీ నుంచి 21 రోజుల్లోపు ఎవరైనా తమ అభ్యంతరాలు లేదా సూచనలు ఉంటే ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్‌కు రాతపూర్వకంగా సమర్పించవచ్చు. ఈ గడువు ముగిసిన తర్వాత నేషనల్ హైవేస్ యాక్ట్–1956 ప్రకారం తుది ఉత్తర్వులు జారీ చేయనున్నారు.

India Startup News: ప్రపంచ స్టార్టప్ పెట్టుబడుల్లో.. భారత్ స్థానం ఎంతంటే..!!

అమరావతి ఓఆర్‌ఆర్ ప్రాజెక్టులో భాగంగా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. గుంటూరు జిల్లాలో మంగళగిరి, తాడికొండ, తెనాలి, వట్టిచెరుకూరు తదితర మండలాల్లో 2,342.87 హెక్టార్ల భూమిని సేకరిస్తున్నారు. అలాగే కృష్ణా జిల్లాలో బాపులపాడు, గన్నవరం, ఉంగుటూరు వంటి మండలాల్లో 1,111.71 హెక్టార్ల భూమి భూసేకరణలో ఉంది.

రాష్ట్ర మత్స్యకార సహకార సంఘాల సమాఖ్య ఎన్నికలు..!!

అమరావతి ఔటర్ రింగ్ రోడ్ కోసం మూడు జిల్లాల్లో కలిపి 4,870.89 హెక్టార్ల భూమిని సేకరించనున్నారు. భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి, రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ ఓఆర్‌ఆర్ ప్రాజెక్టు అమరావతి ప్రాంత అభివృద్ధికి కీలకంగా మారనుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

Keema Curry: సోయా కీమా కర్రీ తిన్నారా..ఒక్కసారి తింటే ఇంట్లో మళ్లీ మళ్లీ చేయాల్సిందే!
ONGC: గ్యాస్–చమురు లీక్‌తో కోనసీమలో హై అలర్ట్…! 500 కుటుంబాల తరలింపు!
Trumps target: వెనిజులా తర్వాత… ట్రంప్ టార్గెట్‌లో మరో ఐదు దేశాలా!
Bangladesh: బంగ్లాదేశ్‌లో దారుణాలు.. 24 గంటల్లో ఇద్దరు హిందువుల హత్య!
Veterinary News: గొర్రె రక్తంతో పాము విషానికి మందా..? నిజం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Spotlight

Read More →