మరో 86 రైళ్ల సర్వీసుల పొడిగింపు, 10 రైళ్లు సూపర్‌ఫాస్ట్‌గా మార్పు! దేశవ్యాప్తంగా 122 కొత్త రైళ్లను ప్రవేశపెట్టడంతో పాటు.. New registration : ఇకపై షోరూంలోనే... 15 రోజుల్లో అమల్లోకి కొత్త రిజిస్ట్రేషన్ సిస్టమ్! AI Startups 2026: 2026లో ఏఐ విప్లవం… సంచలనం సృష్టించబోయే టాప్ AI స్టార్టప్‌లు ఇవే! Recharge: మొబైల్‌ యూజర్లకు అలర్ట్..! మరోసారి పెరగనున్న రీఛార్జ్‌ ధరలు! దూసుకుపోతున్న డీమార్ట్ (DMart).. ఒక్కరోజే 5 శాతం వృద్ధి! మూడు నెలల్లోనే - తక్కువ ధరకే నాణ్యమైన సరుకులు! Flipkart: ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే సేల్ వచ్చేస్తుందోచ్... వాటిపై భారీ డిస్కాంట్లు! FASTag: జర జాగ్రత్త గురూ - ఫిబ్రవరి 1 నుండి కొత్త ట్రాఫిక్ రూల్స్.. ఇక వాహనాలకు ఇవి లేకపోతే ఫాస్ట్ ట్యాగ్ కట్! BSNL Offer: బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఆ ప్లాన్‌పై అదనపు డేటా.. జనవరి 31 వరకు పండుగ బొనాంజా! Market Trend: రిస్క్ మూడ్‌లో ఇన్వెస్టర్లు.. మార్కెట్ ట్రెండ్ నెగటివ్! IRCTC కొత్త రూల్స్.. ఆధార్ అథెంటికేషన్ ఉన్నవారికి.. నేటి నుంచి - బుకింగ్ సమయంలో కీలక మార్పులు! మరో 86 రైళ్ల సర్వీసుల పొడిగింపు, 10 రైళ్లు సూపర్‌ఫాస్ట్‌గా మార్పు! దేశవ్యాప్తంగా 122 కొత్త రైళ్లను ప్రవేశపెట్టడంతో పాటు.. New registration : ఇకపై షోరూంలోనే... 15 రోజుల్లో అమల్లోకి కొత్త రిజిస్ట్రేషన్ సిస్టమ్! AI Startups 2026: 2026లో ఏఐ విప్లవం… సంచలనం సృష్టించబోయే టాప్ AI స్టార్టప్‌లు ఇవే! Recharge: మొబైల్‌ యూజర్లకు అలర్ట్..! మరోసారి పెరగనున్న రీఛార్జ్‌ ధరలు! దూసుకుపోతున్న డీమార్ట్ (DMart).. ఒక్కరోజే 5 శాతం వృద్ధి! మూడు నెలల్లోనే - తక్కువ ధరకే నాణ్యమైన సరుకులు! Flipkart: ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే సేల్ వచ్చేస్తుందోచ్... వాటిపై భారీ డిస్కాంట్లు! FASTag: జర జాగ్రత్త గురూ - ఫిబ్రవరి 1 నుండి కొత్త ట్రాఫిక్ రూల్స్.. ఇక వాహనాలకు ఇవి లేకపోతే ఫాస్ట్ ట్యాగ్ కట్! BSNL Offer: బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఆ ప్లాన్‌పై అదనపు డేటా.. జనవరి 31 వరకు పండుగ బొనాంజా! Market Trend: రిస్క్ మూడ్‌లో ఇన్వెస్టర్లు.. మార్కెట్ ట్రెండ్ నెగటివ్! IRCTC కొత్త రూల్స్.. ఆధార్ అథెంటికేషన్ ఉన్నవారికి.. నేటి నుంచి - బుకింగ్ సమయంలో కీలక మార్పులు!

ONGC: గ్యాస్–చమురు లీక్‌తో కోనసీమలో హై అలర్ట్…! 500 కుటుంబాల తరలింపు!

2026-01-06 18:33:00
Keema Curry: సోయా కీమా కర్రీ తిన్నారా..ఒక్కసారి తింటే ఇంట్లో మళ్లీ మళ్లీ చేయాల్సిందే!

కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో ఉన్న ఓఎన్‌జీసీ (ONGC) మోరి–5 చమురు బావిలో చెలరేగిన భారీ అగ్నిప్రమాదం రెండో రోజు కూడా అదుపులోకి రాకపోవడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. సోమవారం మధ్యాహ్నం బావిలో మరమ్మత్తుల పనులు జరుగుతున్న సమయంలో అకస్మాత్తుగా అధిక పీడనంతో గ్యాస్, ముడి చమురు ఒక్కసారిగా బయటకు రావడంతో భారీగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు ఆకాశాన్ని తాకడంతో పరిసర గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

Pakistan: పాక్‌కు మరో భారీ షాక్…! దేశం విడిచిన టెలినార్!

ప్రమాదం జరిగిన వెంటనే ఓఎన్‌జీసీ సాంకేతిక నిపుణులు, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. బావి వద్ద పరిస్థితిని నియంత్రించేందుకు అన్ని వైపుల నుంచి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో అంతర్జాతీయ స్థాయి నిపుణుల సహాయాన్ని కూడా తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. బావి చుట్టూ భద్రతా వలయం ఏర్పాటు చేసి, మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం భారీగా నీరు, మట్టి ఉపయోగించి మంటలను అదుపు చేసే ప్రయత్నం కొనసాగుతోంది.

Train: ఏళ్ల ఎదురుచూపులకు ముగింపు…! జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ఇక నుంచి ఆ స్టేషన్ లోనూ ఆగుతుంది!

మరోవైపు, మంటలను పూర్తిగా ఆర్పేందుకు ప్రత్యేక కూలెంట్ అవసరమని గుర్తించిన అధికారులు, రెండు లారీల్లో కూలెంట్‌ను ఘటన స్థలానికి తరలిస్తున్నారు. ఈ కూలెంట్ ద్వారా ఉష్ణోగ్రతను తగ్గించి బావిని చల్లబరిస్తే మంటల తీవ్రత తగ్గుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ, నియంత్రణ దిశగా కొంత పురోగతి కనిపిస్తోందని అధికారులు చెబుతున్నారు. అయితే పూర్తిగా మంటలు ఆరడానికి ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉందని సమాచారం.

Oman WorkVisa: ఓమన్‌లో ఉద్యోగం కావాలంటే ఈ వర్క్ వీసా ప్రాసెస్ తప్పనిసరి!

ప్రమాద తీవ్రత దృష్ట్యా కోనసీమ జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా ఘటనా స్థలంలోనే మకాం వేసి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ముందుజాగ్రత్త చర్యగా ఇరుసుమండ, మోరి గ్రామాలకు చెందిన సుమారు 500 కుటుంబాలను సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించారు. అక్కడ వారికి భోజనం, తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన అమలాపురం ఎంపీ గంటి హరీశ్ బాలయోగి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అధికారులకు అవసరమైన ఆదేశాలు ఇస్తున్నారని చెప్పారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.

ePassport India: భారతదేశంలో e-Passport ప్రారంభం! దరఖాస్తు... పూర్తి వివరాలు!
Railway Jobs: రాత పరీక్షలేకుండానే రైల్వేలో ఉద్యోగాలు.. ఈ అర్హతలు చాలు!
Kondagattu Anjanna: కొండగట్టు అభివృద్ధికి భారీ నిధులు.. అంజన్న ఆశీస్సులతో సేవ.. పవన్ కళ్యాణ్!
China tension : అమెరికా-చైనా టెన్షన్.. మదురో అరెస్ట్ నేపథ్యంలో ప్రపంచ ప్రభావం!
Andhra Pradesh:రూ.8.55 లక్షల కోట్ల పెట్టుబడులు.. ఎస్ఐపీబీ సమావేశంలో ఏపీ గ్రోత్!!
Bhogapuram airport : భోగాపురం ఎయిర్‌పోర్టుపై వైసీపీ క్రెడిట్ చోరీ రాజకీయాలు.. పట్టాభిరామ్ ఫైర్!

Spotlight

Read More →