Mutton: మటన్‌లోని ఈ పార్ట్ తినండి - ఎముకలకు ఉక్కు బలం! తయారీ విధానం.. అనారోగ్యానికి శక్తివంతమైన విరుగుడు! Food Policy: ‘ఆహారమే ఔషధం’ ఫార్ములా…! అమెరికాలో కొత్త డైట్ పాలసీ…! Sankranthi: సంక్రాంతి మార్కెట్‌లో నాటుకోడి రాజ్యం.. సామాన్యుడికి అందని ధర! Keema Curry: సోయా కీమా కర్రీ తిన్నారా..ఒక్కసారి తింటే ఇంట్లో మళ్లీ మళ్లీ చేయాల్సిందే! Chapathi: రాత్రి అన్నం తినాలా..? చపాతి తినాలా.? ఏది మంచిదో తెలుసుకోండి.. రోజూ ఆది తింటే రిస్క్! Chicken Price: రెండు వారాల్లోనే పెరిగిన కోడి మాంసం ధర! కారణాలివే! Fish Curry Tips: చేపల కర్రీ టేస్ట్‌గా రావట్లేదా? ఈ చిన్న టిప్స్ పాటిస్తే మళ్లీ మళ్లీ చేసుకుంటారు..! Village Food Recipes: అమ్మమ్మ చేసే నాటు చిక్కుడు పచ్చడి వెనుక అసలు రహస్యం ఇదే… ఒక్కసారి తింటే మళ్లీ అదే కావాలనిపిస్తుంది! Party Snacks: పది నిమిషాల్లో సిద్ధం అయ్యే పార్టీ స్నాక్స్… కొత్త సంవత్సరం వేడుకలకు టెన్షన్ ఫ్రీ !! అబ్బాయిల కోసమే తయారు చేసే ఈ పచ్చడి వెనుక అసలు కథ ఇదే!! Mutton: మటన్‌లోని ఈ పార్ట్ తినండి - ఎముకలకు ఉక్కు బలం! తయారీ విధానం.. అనారోగ్యానికి శక్తివంతమైన విరుగుడు! Food Policy: ‘ఆహారమే ఔషధం’ ఫార్ములా…! అమెరికాలో కొత్త డైట్ పాలసీ…! Sankranthi: సంక్రాంతి మార్కెట్‌లో నాటుకోడి రాజ్యం.. సామాన్యుడికి అందని ధర! Keema Curry: సోయా కీమా కర్రీ తిన్నారా..ఒక్కసారి తింటే ఇంట్లో మళ్లీ మళ్లీ చేయాల్సిందే! Chapathi: రాత్రి అన్నం తినాలా..? చపాతి తినాలా.? ఏది మంచిదో తెలుసుకోండి.. రోజూ ఆది తింటే రిస్క్! Chicken Price: రెండు వారాల్లోనే పెరిగిన కోడి మాంసం ధర! కారణాలివే! Fish Curry Tips: చేపల కర్రీ టేస్ట్‌గా రావట్లేదా? ఈ చిన్న టిప్స్ పాటిస్తే మళ్లీ మళ్లీ చేసుకుంటారు..! Village Food Recipes: అమ్మమ్మ చేసే నాటు చిక్కుడు పచ్చడి వెనుక అసలు రహస్యం ఇదే… ఒక్కసారి తింటే మళ్లీ అదే కావాలనిపిస్తుంది! Party Snacks: పది నిమిషాల్లో సిద్ధం అయ్యే పార్టీ స్నాక్స్… కొత్త సంవత్సరం వేడుకలకు టెన్షన్ ఫ్రీ !! అబ్బాయిల కోసమే తయారు చేసే ఈ పచ్చడి వెనుక అసలు కథ ఇదే!!

Keema Curry: సోయా కీమా కర్రీ తిన్నారా..ఒక్కసారి తింటే ఇంట్లో మళ్లీ మళ్లీ చేయాల్సిందే!

2026-01-06 17:31:00
India Startup News: ప్రపంచ స్టార్టప్ పెట్టుబడుల్లో.. భారత్ స్థానం ఎంతంటే..!!

ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు నాన్ వెజ్  విభిన్న రకాలమైన వంటకాలు ఉంటాయి. వెజిటేరియన్స్ కి పరిమితంగానే ఉంటాయి మటన్ తో పాటు ప్రోటీన్ అందించే రెసిపీ లో  సోయా ఒకటిగా చెప్పుకోవచ్చు సోయా అనే పేదవారి మాంసం అని కూడా చెబుతా ఉంటారు. రోజూ చికెన్ మటన్ ఇలా తినే కన్నా ఒక్కసారి మటన్ కూడా సరిపోయేలా సోయా కీమా కర్రీ చేసి చూడండి. ఇంటిలిపాది ఫిదా అయిపోవడమే

Bhogapuram airport : భోగాపురం ఎయిర్‌పోర్టుపై వైసీపీ క్రెడిట్ చోరీ రాజకీయాలు.. పట్టాభిరామ్ ఫైర్!

ఇంట్లో రోజూ అదే రకం కూరలు తినడంతో బోర్ కొట్టినప్పుడు కాస్త కొత్తగా, రుచిగా, ఆరోగ్యంగా ఏదైనా చేయాలనిపిస్తే సోయా కీమా కర్రీ మంచి ఎంపికగా చెప్పుకోవచ్చు. మాంసాహారం తినని వారికి ప్రోటీన్ ఎక్కువగా అందించే వంటకం కావడంతో పాటు, రోటీ, చపాతీ, పూరీ, అన్నం అన్నింటికీ సూపర్ కాంబినేషన్‌గా నిలుస్తుంది. సోయా లేదా మీల్మేకర్‌తో చేసే ఈ కర్రీ చూడటానికి చికెన్ కీమాలానే కనిపిస్తూ, రుచిలో కూడా చికెన్ కి సరిపోదు ఎవరు తిన్న ఫిదా  అయిపోవాల్సిందే.

Andhra Pradesh:రూ.8.55 లక్షల కోట్ల పెట్టుబడులు.. ఎస్ఐపీబీ సమావేశంలో ఏపీ గ్రోత్!!

 సోయాను కేవలం ఫ్రై లేదా కర్రీలా మాత్రమే చేస్తుంటారు. కానీ దాన్ని కీమా స్టైల్‌లో గ్రేవీతో చేస్తే టేస్ట్ మరో లెవల్‌కు వెళ్తుంది. ఈ సోయా కీమా కర్రీ ప్రత్యేకత ఏమిటంటే ఎక్కువ టైమ్ పట్టకుండా, ఇంట్లో ఉండే మసాలాలతోనే ఈజీగా తయారుచేసుకోవచ్చు. పైగా ఈ కర్రీ ఘుమఘుమలాడే వాసనతో ఇంటి మొత్తం పరిమళంతో నిండిపోతుంది.

China tension : అమెరికా-చైనా టెన్షన్.. మదురో అరెస్ట్ నేపథ్యంలో ప్రపంచ ప్రభావం!

ముందుగా సోయా మీల్మేకర్‌ను వేడి నీళ్లలో కొద్ది సేపు నానబెట్టి, నీరు బాగా పిండి పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల సోయాలో ఉండే  వాసన పూర్తిగా పోతుంది. తర్వాత మిక్సీలో కొద్దిగా బరకగా గ్రైండ్ చేస్తే కీమా టెక్స్చర్ వస్తుంది. మరోవైపు టమోటాలు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి కలిపి పేస్ట్ చేసుకుంటే కర్రీకి మంచి  అరోమానిస్తుంది.

Kondagattu Anjanna: కొండగట్టు అభివృద్ధికి భారీ నిధులు.. అంజన్న ఆశీస్సులతో సేవ.. పవన్ కళ్యాణ్!

కడాయిలో ఆయిల్, నెయ్యి వేడి చేసి బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, జీలకర్ర వేస్తే  మంచి సువాసన వస్తుంది. అందులో ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. తర్వాత టమోటా పేస్ట్ వేసి మంట తగ్గించి నిదానంగా కలుపుతూ వేయిస్తే ఆయిల్ పైకి తేలుతుంది. అప్పుడే ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి వేసి మసాలా బాగా కలిసేలా చేయాలి.

Railway Jobs: రాత పరీక్షలేకుండానే రైల్వేలో ఉద్యోగాలు.. ఈ అర్హతలు చాలు!

ఇప్పుడు పెరుగు వేసి కలిపితే గ్రేవీకి మంచి సాఫ్ట్ టెక్స్చర్ వస్తుంది. ఆ తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న సోయా కీమాను వేసి మెల్లగా కలపాలి. మూతపెట్టి కొద్ది నిమిషాలు ఉడికిస్తే మసాలా మొత్తం సోయాలోకి చొచ్చుకుపోతుంది. అవసరానికి తగినంత నీళ్లు పోసి మీడియం మంటపై ఉడికించుకుంటే చిక్కటి గ్రేవీ రెడీ అవుతుంది.

Oman WorkVisa: ఓమన్‌లో ఉద్యోగం కావాలంటే ఈ వర్క్ వీసా ప్రాసెస్ తప్పనిసరి!

చివరగా గరం మసాలా, కసూరి మెంతి, కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేస్తే రెస్టారెంట్ స్టైల్ సోయా కీమా కర్రీ సిద్ధం. ఈ కర్రీ వేడివేడి అన్నంతో తింటే అద్భుతంగా ఉంటుంది. అలాగే చపాతీ లేదా నాన్‌తో కలిపి తింటే డిన్నర్‌కు బెస్ట్ ఆప్షన్‌గా మారుతుంది. రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా అందించే ఈ సోయా కీమా కర్రీని ఒకసారి ట్రై చేస్తే, మళ్లీ మళ్లీ చేసుకోవాలనిపించడం ఖాయం.

ePassport India: భారతదేశంలో e-Passport ప్రారంభం! దరఖాస్తు... పూర్తి వివరాలు!
Pakistan: పాక్‌కు మరో భారీ షాక్…! దేశం విడిచిన టెలినార్!
Train: ఏళ్ల ఎదురుచూపులకు ముగింపు…! జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ఇక నుంచి ఆ స్టేషన్ లోనూ ఆగుతుంది!

Spotlight

Read More →