అమెరికాలో ఎంతకాలం ఉండొచ్చు..? వీసా ఉంటే సరిపోదు.. యూఎస్ ఎంబసీ కీలక హెచ్చరిక! టీసీఎస్, ఇన్ఫోసిస్ సహా భారత ఐటీ కంపెనీలకు భారీ షాక్! H-1B వీసా - ట్రంప్ కొత్త రూల్స్.! 10 నెలల్లో 8 యుద్ధాలు ఆపాను.. ట్రంప్ సంచలన ప్రకటన! ఆ జాబితాలో ఏమేమున్నాయంటే? పదేళ్ల కస్టమర్ కనిపించకపోవడంతో చెఫ్ చూపిన శ్రద్ధ.. 78 ఏళ్ల వృద్ధుడికి కొత్త జీవితం! అసలు ఏం జరిగిందంటే! Indian Woman Arrested: అమెరికాలో గ్రీన్ కార్డు ప్రక్రియకు వెళ్లిన భారత సంతతి మహిళ అరెస్ట్! US Immigration Policy: ట్రంప్ సంచలన నిర్ణయం.... 30 దేశాలపై వీసా, ఇమ్మిగ్రేషన్ రద్దు! భారత్ సహా 25 దేశాల్లో వీసా దరఖాస్తు కేంద్రాల్లో సర్వీసు ఫీజు పెంపు! జనవరి 1 నుంచి కొన్ని కేంద్రాల్లో.. USA Visa: ట్రంప్ సంచలన నిర్ణయం.. వెట్టింగ్ వేళ మరో పిడుగు.. భారీగా H-IB, H-4 వీసాలు 'రద్దు'.! H1B visa: వీసా ప్రాసెస్ లో కఠిన నిబంధనలు! నేటి నుండే అమలు... Australia Updates: ఆస్ట్రేలియాలోని బాండీ బీచ్‌లో కాల్పుల కలకలం.. 10 మంది మృతి! అమెరికాలో ఎంతకాలం ఉండొచ్చు..? వీసా ఉంటే సరిపోదు.. యూఎస్ ఎంబసీ కీలక హెచ్చరిక! టీసీఎస్, ఇన్ఫోసిస్ సహా భారత ఐటీ కంపెనీలకు భారీ షాక్! H-1B వీసా - ట్రంప్ కొత్త రూల్స్.! 10 నెలల్లో 8 యుద్ధాలు ఆపాను.. ట్రంప్ సంచలన ప్రకటన! ఆ జాబితాలో ఏమేమున్నాయంటే? పదేళ్ల కస్టమర్ కనిపించకపోవడంతో చెఫ్ చూపిన శ్రద్ధ.. 78 ఏళ్ల వృద్ధుడికి కొత్త జీవితం! అసలు ఏం జరిగిందంటే! Indian Woman Arrested: అమెరికాలో గ్రీన్ కార్డు ప్రక్రియకు వెళ్లిన భారత సంతతి మహిళ అరెస్ట్! US Immigration Policy: ట్రంప్ సంచలన నిర్ణయం.... 30 దేశాలపై వీసా, ఇమ్మిగ్రేషన్ రద్దు! భారత్ సహా 25 దేశాల్లో వీసా దరఖాస్తు కేంద్రాల్లో సర్వీసు ఫీజు పెంపు! జనవరి 1 నుంచి కొన్ని కేంద్రాల్లో.. USA Visa: ట్రంప్ సంచలన నిర్ణయం.. వెట్టింగ్ వేళ మరో పిడుగు.. భారీగా H-IB, H-4 వీసాలు 'రద్దు'.! H1B visa: వీసా ప్రాసెస్ లో కఠిన నిబంధనలు! నేటి నుండే అమలు... Australia Updates: ఆస్ట్రేలియాలోని బాండీ బీచ్‌లో కాల్పుల కలకలం.. 10 మంది మృతి!

H1b Visa: భారతీయ ఐటీ నిపుణుల్లో పెరిగిన ఆందోళన.. హెచ్‌-1బీ వీసాలపై అమెరికాలో నిబంధనలు కఠినతరం!

2025-12-07 14:17:00
Jio Recharge Plans: జియో యూజర్లకు అలర్ట్.. బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ లిస్ట్ ఇదే.!

అమెరికాలో హెచ్‌-1బీ (H-1B) వీసాల వినియోగంపై మరోసారి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అగ్రశ్రేణి టెక్ కంపెనీలు స్థానిక అమెరికన్ ఉద్యోగులను తొలగిస్తూ, అదే సమయంలో వేల సంఖ్యలో విదేశీ నిపుణులను నియమించుకోవడంపై సీనియర్ సెనేటర్ రూబెన్ గాలెగో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 

SubsidyLoan Scheme: మహిళలకు అదిరిపోయే న్యూస్! రూ.1.20 లక్షల లోన్ ఇస్తారు.. రూ.20 వేలు కడితే చాలు..

ఈ విధానంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరపాలని ఆయన ట్రంప్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ పరిణామం హెచ్‌-1బీ వీసాలపై ఎక్కువగా ఆధారపడే భారతీయ టెక్ నిపుణులపై ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఈ మేరకు కార్మిక శాఖ కార్యదర్శి, యూఎస్‌సీఐఎస్ డైరెక్టర్, అటార్నీ జనరల్‌కు రాసిన లేఖలో గాలెగో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. "అమెరికా ఆర్థిక వ్యవస్థ వృద్ధికి నైపుణ్యం కలిగిన వలసదారులు అవసరమే. 

Vandebharat Update: నర్సాపురం - చెన్నై వందేభారత్ ప్రారంభం వేళ కొత్త ట్విస్ట్.. తిరుపతి ఇక కొత్తగా.!

కానీ, ఆ కార్యక్రమాలు అమెరికన్ ఉద్యోగులను తొలగించడానికి లేదా వారి స్థానాన్ని భర్తీ చేయడానికి ఒక మార్గంగా మారకూడదు" అని ఆయన స్పష్టం చేశారు. కొన్ని పెద్ద టెక్ కంపెనీలు లక్షలాది మంది స్థానిక ఉద్యోగులను తొలగించాయని, అదే సమయంలో 2025 ఆర్థిక సంవత్సరంలో 30,000 మందికి పైగా విదేశీ నిపుణులకు హెచ్‌-1బీ వీసాలు పొందాయని ఆయన ఆరోపించారు.

ఈ కంపెనీలలో యువ అమెరికన్ ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని గాలెగో గణాంకాలతో సహా వివరించారు. 2023 జనవరిలో 21-25 ఏళ్ల మధ్య వయసున్న ఉద్యోగుల వాటా 15 శాతం ఉండగా, 2025 జులై నాటికి అది 6.7 శాతానికి పడిపోయిందని తెలిపారు. 

IBOMMA 2 అరెస్టెడ్ రవికి.. 3 రోజుల కస్టడీ సరిపోదు.. మరింత గడువు కోరిన సైబర్ క్రైమ్!

ఒకవైపు అమెరికన్ యువతకు ఉద్యోగాలు దొరక్క ఇబ్బంది పడుతుంటే, కంపెనీలు విదేశీ నియామకాలకు ప్రాధాన్యత ఇవ్వడంపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. హెచ్‌-1బీ వీసాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రారంభించిన 'ప్రాజెక్ట్ ఫైర్‌వాల్' అమలు తీరుపై ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు.

ఈ పరిణామాలను భారత ఐటీ పరిశ్రమ నిశితంగా గమనిస్తోంది. అమెరికాలో హెచ్‌-1బీ వీసాలు పొందుతున్న వారిలో భారతీయులే అత్యధికం. ఒకవేళ అక్కడి ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేస్తే, అమెరికాలో ఉద్యోగాలు ఆశిస్తున్న వేలాది మంది భారతీయ ఇంజనీర్లు, ఐటీ నిపుణుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.

Akhanda-2: సినీవర్గాల బిగ్ అప్‌డేట్.. అఖండ-2 క్రిస్మస్ గిఫ్ట్‌గా రాబోతోంది!
AP Govt: విత్తనాలు కొనేముందు ఇవి తప్పనిసరిగా తెలుసుకోవాలి..! రైతులకు కీలక సూచనలు!
Health Benefits:ఉదయం తులసి ఆకులు నమలితే ఏమవుతుందో తెలుసా?
SUV ప్రేమికులకు గుడ్ న్యూస్! కొత్త కారు కొనాలనుకుంటున్నారా..? త్వరలో లాంచ్‌ కానున్న లెటెస్ట్‌ మోడల్స్‌పై ఓ లుక్కేయండి!
OTT: జులైలో థియేటర్స్‌.. ఇప్పుడు OTTలో ఎంట్రీ.. సూపర్ మ్యాన్ 11న రానున్నాడు!
Court Shock: ఏయూ మాజీ వీసీకి జైలుశిక్ష! కోర్టు ఉత్తర్వులు ధిక్కరించడంపై..!
Goa Incident: గోవాలో ఘోర ప్రమాదం! అగ్నికి ఆహుతైన 23 మంది!
Chandrababu: అంతా పర్లేదు.. ఆ 37 మందే.. ఎమ్మెల్యేల పనితీరుపై చంద్రబాబు సమీక్ష!
Special Trains: ప్రయాణికులకు అలెర్ట్! ఆ రూట్లో ప్రత్యేక రైళ్లు... ఫుల్ షెడ్యూల్!

Spotlight

Read More →