అమెరికాలో ఎంతకాలం ఉండొచ్చు..? వీసా ఉంటే సరిపోదు.. యూఎస్ ఎంబసీ కీలక హెచ్చరిక! టీసీఎస్, ఇన్ఫోసిస్ సహా భారత ఐటీ కంపెనీలకు భారీ షాక్! H-1B వీసా - ట్రంప్ కొత్త రూల్స్.! 10 నెలల్లో 8 యుద్ధాలు ఆపాను.. ట్రంప్ సంచలన ప్రకటన! ఆ జాబితాలో ఏమేమున్నాయంటే? పదేళ్ల కస్టమర్ కనిపించకపోవడంతో చెఫ్ చూపిన శ్రద్ధ.. 78 ఏళ్ల వృద్ధుడికి కొత్త జీవితం! అసలు ఏం జరిగిందంటే! Indian Woman Arrested: అమెరికాలో గ్రీన్ కార్డు ప్రక్రియకు వెళ్లిన భారత సంతతి మహిళ అరెస్ట్! US Immigration Policy: ట్రంప్ సంచలన నిర్ణయం.... 30 దేశాలపై వీసా, ఇమ్మిగ్రేషన్ రద్దు! భారత్ సహా 25 దేశాల్లో వీసా దరఖాస్తు కేంద్రాల్లో సర్వీసు ఫీజు పెంపు! జనవరి 1 నుంచి కొన్ని కేంద్రాల్లో.. USA Visa: ట్రంప్ సంచలన నిర్ణయం.. వెట్టింగ్ వేళ మరో పిడుగు.. భారీగా H-IB, H-4 వీసాలు 'రద్దు'.! H1B visa: వీసా ప్రాసెస్ లో కఠిన నిబంధనలు! నేటి నుండే అమలు... Australia Updates: ఆస్ట్రేలియాలోని బాండీ బీచ్‌లో కాల్పుల కలకలం.. 10 మంది మృతి! అమెరికాలో ఎంతకాలం ఉండొచ్చు..? వీసా ఉంటే సరిపోదు.. యూఎస్ ఎంబసీ కీలక హెచ్చరిక! టీసీఎస్, ఇన్ఫోసిస్ సహా భారత ఐటీ కంపెనీలకు భారీ షాక్! H-1B వీసా - ట్రంప్ కొత్త రూల్స్.! 10 నెలల్లో 8 యుద్ధాలు ఆపాను.. ట్రంప్ సంచలన ప్రకటన! ఆ జాబితాలో ఏమేమున్నాయంటే? పదేళ్ల కస్టమర్ కనిపించకపోవడంతో చెఫ్ చూపిన శ్రద్ధ.. 78 ఏళ్ల వృద్ధుడికి కొత్త జీవితం! అసలు ఏం జరిగిందంటే! Indian Woman Arrested: అమెరికాలో గ్రీన్ కార్డు ప్రక్రియకు వెళ్లిన భారత సంతతి మహిళ అరెస్ట్! US Immigration Policy: ట్రంప్ సంచలన నిర్ణయం.... 30 దేశాలపై వీసా, ఇమ్మిగ్రేషన్ రద్దు! భారత్ సహా 25 దేశాల్లో వీసా దరఖాస్తు కేంద్రాల్లో సర్వీసు ఫీజు పెంపు! జనవరి 1 నుంచి కొన్ని కేంద్రాల్లో.. USA Visa: ట్రంప్ సంచలన నిర్ణయం.. వెట్టింగ్ వేళ మరో పిడుగు.. భారీగా H-IB, H-4 వీసాలు 'రద్దు'.! H1B visa: వీసా ప్రాసెస్ లో కఠిన నిబంధనలు! నేటి నుండే అమలు... Australia Updates: ఆస్ట్రేలియాలోని బాండీ బీచ్‌లో కాల్పుల కలకలం.. 10 మంది మృతి!

దక్షిణాఫ్రికాలో విషాదం.. హిందూ ఆలయం కూలి నలుగురు దుర్మరణం, భారత సంతతి వ్యక్తి మృతి!

2025-12-14 14:14:00
ఏపీలో బంగారు గనులు.. ఆ ప్రాంతాల్లో మొదలైన తవ్వకాలు! 10 ఏళ్లలో 6 వేల టన్నుల బంగారం!

దక్షిణాఫ్రికాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. క్వాజులు-నాటల్ ప్రావిన్స్‌లో నిర్మాణంలో ఉన్న నాలుగు అంతస్తుల హిందూ దేవాలయం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో భారత సంతతికి చెందిన వ్యక్తి సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

డర్బన్‌కు ఉత్తరాన ఉన్న రెడ్‌క్లిఫ్ ప్రాంతంలో 'న్యూ అహోబిలం టెంపుల్ ఆఫ్ ప్రొటెక్షన్' పేరుతో ఈ ఆలయ నిర్మాణం జరుగుతోంది. శుక్రవారం కార్మికులు పనుల్లో నిమగ్నమై ఉండగా.. భవనంలోని ఒక భాగం ఒక్కసారిగా కూలిపోయింది. 

ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. స్మార్ట్ రేషన్ కార్డుకు రేపే ఆఖ‌రి గ‌డువు.. తర్వాత డబ్బులు చెల్లించాల్సిందే!

ఈ ప్రమాదంలో ఆలయ ట్రస్ట్ కార్యవర్గ సభ్యుడు, నిర్మాణ ప్రాజెక్టు మేనేజర్ అయిన విక్కీ జైరాజ్ పాండే (52) మరణించినట్లు అధికారులు గుర్తించారు. ఆలయ ప్రారంభం నుంచి ఆయన నిర్మాణ పనులను దగ్గరుండి చూసుకుంటున్నారు.

ఈ ఘటనలో మొత్తం నలుగురు మరణించినట్లు శనివారం అధికారులు ధ్రువీకరించారు. అయితే, ఈ ఆలయ నిర్మాణానికి తమ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని స్థానిక ఇథెక్విని మున్సిపాలిటీ ఒక ప్రకటనలో పేర్కొంది. దీంతో ఇది అక్రమ నిర్మాణం అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రమాదం జరిగిన వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిలో ఒకరి నుంచి మొదట ఫోన్ కాల్స్ వచ్చినా, ఆ తర్వాత సంబంధాలు తెగిపోయాయి. 

Hyderabad IT Hub: జీసీసీల విస్తరణలో హైదరాబాద్ ముందంజ.. దేశంలో రెండో అతిపెద్ద గ్లోబల్ హబ్‌గా మార్పు!!

ప్రతికూల వాతావరణం కారణంగా శనివారం మధ్యాహ్నం సహాయక చర్యలను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రాణాలతో ఎవరైనా బయటపడే అవకాశాలు తక్కువని నిపుణులు భావిస్తున్నప్పటికీ, అవసరమైనంత కాలం సహాయక చర్యలు కొనసాగిస్తామని స్థానిక మంత్రి హామీ ఇచ్చారు.
 

భర్తగా గర్విస్తున్నా.. బ్రాహ్మణి ఆలోచనకు ఇది తగిన గుర్తింపు.. మంత్రి లోకేష్ ప్రశంసలు!
Bigg Boss 9 : బిగ్‌బాస్–9లో మరో షాక్.. భరణి ఎలిమినేట్.. ఫైనల్ రేసులో మిగిలిన ఐదుగురు!
ఏఐలో భారత్ హవా.. ప్రపంచంలో మూడో స్థానం! టాలెంట్ విభాగంలో...
తిరుమల క్షేత్రం కిటకిట.. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం! బయట కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు..
Defense News: అమెరికా–పాక్ మధ్య కొత్త రక్షణ ఒప్పందం.. ఎఫ్-16 అప్‌గ్రేడ్‌కు రూ.6,200 కోట్లు!!
Trumps anger: ISISపై ట్రంప్ ఆగ్రహం.. బలమైన ప్రతీకారం హెచ్చరిక!
Campus Shooting: అమ్మా… ఐ లవ్యూ”..! బ్రౌన్ యూనివర్సిటీలో కాల్పుల వేళ విద్యార్థి మెసేజ్ గుండెల్ని పిండేసింది..!

Spotlight

Read More →