AP SSC Exams: ఏపీ టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్..! పరీక్షా కేంద్రాల్లోకి ఎంట్రీకి కొత్త టైమింగ్స్! Vignan University: విజ్ఞాన్ యూనివర్సిటీలో ఐటీఈపీ (ITEP) కోర్సు! ఏడాది కాలం ఆదా.. ఒకేసారి డిగ్రీ మరియు బీఈడీ! JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 షెడ్యూల్ విడుదల... పూర్తి వివరాలు! Creative Teaching: షార్ట్ ఫిల్మ్స్‌తో పాఠాలు.. సొంత ఖర్చులతో బోధన! శ్రీకాకుళం టీచర్ వినూత్న ప్రయోగం! CBSE Exams: గల్ఫ్ దేశాల్లో సీబీఎస్‌ఈ 10వ తరగతి పరీక్షలు రద్దు! కొత్త తేదీలను త్వరలో...! KGBV Notification: ఏపీ కేజీబీవీ అడ్మిషన్స్ 2026! 6వ తరగతి, ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల! UPSC: సివిల్స్ ఫలితాలు విడుదల... వెంటనే చెక్ చేసుకోండి! Hall Tickets: SSC హాల్ టికెట్లు విడుదల చేసిన విద్యాశాఖ..! డౌన్‌లోడ్ చేసుకునే విధానం ఇదే! Canada Scholarship: భారత విద్యార్థులకు కెనడా స్కాలర్‌షిప్‌లు! ప్రతి ఏడాది 200 మందికి ఫ్రీ ఎడ్యుకేషన్.. వెంటనే అప్లై చేసుకోండి! ISRO YUVIKA 2026: విద్యార్థులకు బంపర్ ఆఫర్! ఇస్రోలో ట్రైనింగ్.. ప్రయాణం, భోజనం, వసతి కూడా ఫ్రీ! AP SSC Exams: ఏపీ టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్..! పరీక్షా కేంద్రాల్లోకి ఎంట్రీకి కొత్త టైమింగ్స్! Vignan University: విజ్ఞాన్ యూనివర్సిటీలో ఐటీఈపీ (ITEP) కోర్సు! ఏడాది కాలం ఆదా.. ఒకేసారి డిగ్రీ మరియు బీఈడీ! JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 షెడ్యూల్ విడుదల... పూర్తి వివరాలు! Creative Teaching: షార్ట్ ఫిల్మ్స్‌తో పాఠాలు.. సొంత ఖర్చులతో బోధన! శ్రీకాకుళం టీచర్ వినూత్న ప్రయోగం! CBSE Exams: గల్ఫ్ దేశాల్లో సీబీఎస్‌ఈ 10వ తరగతి పరీక్షలు రద్దు! కొత్త తేదీలను త్వరలో...! KGBV Notification: ఏపీ కేజీబీవీ అడ్మిషన్స్ 2026! 6వ తరగతి, ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల! UPSC: సివిల్స్ ఫలితాలు విడుదల... వెంటనే చెక్ చేసుకోండి! Hall Tickets: SSC హాల్ టికెట్లు విడుదల చేసిన విద్యాశాఖ..! డౌన్‌లోడ్ చేసుకునే విధానం ఇదే! Canada Scholarship: భారత విద్యార్థులకు కెనడా స్కాలర్‌షిప్‌లు! ప్రతి ఏడాది 200 మందికి ఫ్రీ ఎడ్యుకేషన్.. వెంటనే అప్లై చేసుకోండి! ISRO YUVIKA 2026: విద్యార్థులకు బంపర్ ఆఫర్! ఇస్రోలో ట్రైనింగ్.. ప్రయాణం, భోజనం, వసతి కూడా ఫ్రీ!

Holidays:అక్టోబర్‌ తర్వాత నవంబర్‌లో కూడా సెలవుల హంగామా..! విద్యార్థుల ఆనందానికి హద్దుల్లేవు..!

 దసరా, దీపావళి పండుగలతో పాటు భారీ వర్షాల కారణంగా అక్టోబర్‌ నెలంతా విద్యార్థులు పండగ వాతావరణంలో మునిగిపోయారు. చాలా ప్రాంతాల్లో అధికారులు వర్షాల తీవ్రత కారణం

Published : 2025-11-01 11:27:00
ప్రబోధిని ఏకాదశి.. ఈరోజు ఇలా చేస్తే కోటి రెట్ల పుణ్యం!

దసరా, దీపావళి పండుగలతో పాటు భారీ వర్షాల కారణంగా అక్టోబర్‌ నెలంతా విద్యార్థులు పండగ వాతావరణంలో మునిగిపోయారు. చాలా ప్రాంతాల్లో అధికారులు వర్షాల తీవ్రత కారణంగా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతో, విద్యార్థులకు అక్టోబర్‌ నెలలో వరుసగా విశ్రాంతి లభించింది. ఇప్పుడు నవంబర్‌ నెల ప్రారంభమైంది. పండగ సీజన్‌ ముగిసినా, విద్యార్థులకు మళ్లీ సెలవుల వరద ఆగలేదనిపిస్తోంది. ఎందుకంటే ఈ నెల మొదటి వారంలోనే వరుసగా నాలుగు రోజుల సెలవులు ఉండే అవకాశం కనిపిస్తోంది.

ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు! ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌!

నవంబర్‌ 2 ఆదివారం సాధారణ సెలవు కాగా, 5న గురునానక్‌ జయంతి సందర్భంగా పాఠశాలలు, ఆఫీసులకు మరోసారి సెలవు ఉండనుంది. అదే రోజున కార్తీక పౌర్ణమి కూడా కావడంతో హిందువులలో భక్తి జోరు పెరుగుతోంది. కార్తీకమాసం సందర్భంగా దేవాలయాలు శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. పౌర్ణమి పర్వదినం కావడంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో విద్యాసంస్థలు మూతపడనున్నాయి. దీని తర్వాత నవంబర్‌ 8 రెండో శనివారం, నవంబర్‌ 9 ఆదివారం — వరుసగా రెండు రోజుల సెలవులు. అంటే నవంబర్‌ 2, 5, 8, 9 తేదీల్లో విద్యార్థులు, ఉద్యోగులు మళ్లీ రిలాక్స్‌ మూడ్‌లోకి వెళ్ళే అవకాశం ఉంది.

Tyre Safety: కారు టైర్లలో దాగి ఉన్న స్పీడ్ సీక్రెట్..! తెలియకపోతే భారీ నష్టం..!

అయితే అధికారిక సెలవులతో పాటు నవంబర్‌లో అనధికారిక సెలవులు వచ్చే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా డిగ్రీ, ఇంజనీరింగ్‌, వృత్తి విద్యా కళాశాలల యాజమాన్యాలు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై ఆగ్రహంతో ఉన్నాయి. నవంబర్‌ 1లోపు తమకు రావాల్సిన బకాయిలు చెల్లించకపోతే నవంబర్‌ 3 నుండి నిరవధిక బంద్‌ చేపడతామని ”ది ఫెడరేషన్‌ ఆఫ్‌ అసోసియేషన్స్‌ ఆఫ్‌ తెలంగాణ హయ్యర్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌” ప్రభుత్వం ముందుంచింది. నిజంగా ఈ బంద్‌ అమల్లోకి వస్తే విద్యార్థులకు అదనంగా కొన్ని రోజులు క్లాసులు లేకుండా ఉండే పరిస్థితి తలెత్తవచ్చు.

Bank News: నవంబర్ నెలలో దేశవ్యాప్తంగా 12 రోజులు బ్యాంకులు సెలవులు!!

మొత్తంగా చూస్తే నవంబర్‌ మొదటి వారమే విద్యార్థులకు పండుగ మూడ్‌లో సాగనుంది. పౌర్ణమి, గురునానక్‌ జయంతి, వారాంతపు సెలవులతో పాటు విద్యాసంస్థల బంద్‌ జరిగితే దాదాపు వారం రోజుల పాటు స్కూళ్లు, కాలేజీలు మూతపడే అవకాశముంది. అక్టోబర్‌ నెలలో వర్షాల మధ్య గడిపిన విద్యార్థులు నవంబర్‌లో కూడా విశ్రాంతిని ఆస్వాదించేలా కనిపిస్తున్నారు. అయితే విద్యా సంవత్సరం సగం దాటిన ఈ సమయంలో తరగతులు ఆగిపోవడం వల్ల పాఠ్యాంశాల పూర్తి విషయంలో ఇబ్బందులు తలెత్తే ప్రమాదమూ ఉంది.

AI Dangers: ఎట్టి పరిస్థితుల్లో ఈ 5 విషయాలు AIని అడగొద్దు..! వెరీ రిస్కీ.. నిపుణుల హెచ్చరిక!
AP Government: ఏపీలో భిక్షాటనపై పూర్తిస్థాయి నిషేధం..! పునరావాసం, గౌరవ జీవనానికి నూతన చట్టం..!
November 2025 LPG rates: తెలుగు రాష్ట్రాల్లో LPG ధరలు తెలుసా? గృహ & కమర్షియల్ సిలిండర్ రేట్లు ఇవే!
Aadhaar Update: ఆధార్ అప్డేట్ చేసుకోవాలా! నేటి నుండి చాలా సింపుల్!
Lifestyle: తాగుబోతుల జాబితాలో తెలుగు రాష్ట్రాలు టాప్‌లో.. నెంబర్ వన్ రాష్ట్రం ఏదంటే?
Gold Rates: ఎగబాకుతున్న బంగారం ధరలు! పెట్టుబడిదారులలో పెరిగిన ఉత్సాహం!

Spotlight

Read More →