RRB అభ్యర్థులకు కీలక అప్డేట్! గ్రూప్–డి కొత్త పరీక్ష తేదీలు విడుదల! ఏపీలో వేలల్లో ప్రభుత్వ ఉద్యోగాలు! వారికే ఛాన్స్.. రెడీగా ఉండండి! Govt Jobs: కేబినెట్ సెక్రటేరియట్ లో భారీ నోటిఫికేషన్..! వారికి గోల్డెన్ ఛాన్స్! బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్! IBPS క్లర్క్ పోస్టుల్లో పెరిగిన ఖాళీలు! AIIMS: ఎయిమ్స్ భారీ నోటిఫికేషన్..! పదో తరగతి, ఇంటర్‌ అర్హతతో.. 1,383 పోస్టులు…! డోంట్ మిస్ ఇట్..! RRB భారీ సంచలనం.. జేఈ & ఇతర పోస్టులు పెంపు..! నిరుద్యోగులకు గోల్డెన్ ఆప్షన్! Teaching Jobs: కేంద్రీయ పాఠశాలల భారీ నియామక ప్రక్రియ.. దేశవ్యాప్తంగా 15,101 పోస్టులు..! ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం! నిరుద్యోగ యువతకు శుభవార్త... ఫ్రీ స్కిల్ ట్రైనింగ్! అర్హతలు ఇవే! Bank Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడా 2,700 అప్రెంటిస్ పోస్టుల భర్తీ..! స్టైపెండ్‌తో గోల్డెన్ ఛాన్స్.. త్వరపడండి! Layoffs: హెచ్ఆర్ ది చిన్న పొరపాటు.. భారీ గందరగోళం..! సీఈఓ సహా అందరికీ ఫైరింగ్ మెయిల్..! RRB అభ్యర్థులకు కీలక అప్డేట్! గ్రూప్–డి కొత్త పరీక్ష తేదీలు విడుదల! ఏపీలో వేలల్లో ప్రభుత్వ ఉద్యోగాలు! వారికే ఛాన్స్.. రెడీగా ఉండండి! Govt Jobs: కేబినెట్ సెక్రటేరియట్ లో భారీ నోటిఫికేషన్..! వారికి గోల్డెన్ ఛాన్స్! బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్! IBPS క్లర్క్ పోస్టుల్లో పెరిగిన ఖాళీలు! AIIMS: ఎయిమ్స్ భారీ నోటిఫికేషన్..! పదో తరగతి, ఇంటర్‌ అర్హతతో.. 1,383 పోస్టులు…! డోంట్ మిస్ ఇట్..! RRB భారీ సంచలనం.. జేఈ & ఇతర పోస్టులు పెంపు..! నిరుద్యోగులకు గోల్డెన్ ఆప్షన్! Teaching Jobs: కేంద్రీయ పాఠశాలల భారీ నియామక ప్రక్రియ.. దేశవ్యాప్తంగా 15,101 పోస్టులు..! ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం! నిరుద్యోగ యువతకు శుభవార్త... ఫ్రీ స్కిల్ ట్రైనింగ్! అర్హతలు ఇవే! Bank Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడా 2,700 అప్రెంటిస్ పోస్టుల భర్తీ..! స్టైపెండ్‌తో గోల్డెన్ ఛాన్స్.. త్వరపడండి! Layoffs: హెచ్ఆర్ ది చిన్న పొరపాటు.. భారీ గందరగోళం..! సీఈఓ సహా అందరికీ ఫైరింగ్ మెయిల్..!

Layoffs: హెచ్ఆర్ ది చిన్న పొరపాటు.. భారీ గందరగోళం..! సీఈఓ సహా అందరికీ ఫైరింగ్ మెయిల్..!

2025-11-11 12:29:00
Industrial Boom: ఏపీలో 50 ఎంఎస్ఎంఈ పార్కుల ప్రారంభం..! రూ.810 కోట్ల పెట్టుబడులతో 12 వేల ఉద్యోగాలు..!

ప్రస్తుతం ఐటీ రంగంలో లేఆఫ్‌ల కలకలం నడుస్తున్న సమయంలో, ఓ కంపెనీ హెచ్‌ఆర్ విభాగం చేసిన చిన్న తప్పిదం పెద్ద గందరగోళానికి దారితీసింది. సంస్థలో కొత్త ఆటోమేషన్ సాఫ్ట్‌వేర్‌ను పరీక్షిస్తున్న హెచ్‌ఆర్ టీమ్ పొరపాటున మొత్తం సిబ్బందికీ, అందులో సీఈఓ సహా 300 మందికి “మీ ఉద్యోగం రద్దు చేయబడింది” అనే ఈమెయిల్‌ను పంపింది. అకస్మాత్తుగా వచ్చిన ఈ మెయిల్ చూసి ఉద్యోగులు షాక్‌కు గురయ్యారు. కొందరు ఆందోళనకు గురవుతుండగా, మరికొందరు సరదా కామెంట్లతో ఆ పరిస్థితిని తేలికగా తీసుకున్నారు.

Cricket Rare Records: క్రికెట్‌లో నమ్మశక్యంకాని రికార్డులు… ఈ క్రికెటర్ల కధలు వినగానే షాక్ అవ్వాల్సిందే!!

అసలు విషయం ఏంటంటే — ఆ కంపెనీ కొత్తగా రూపొందించిన ‘ఆఫ్‌బోర్డింగ్ ఆటోమేషన్ సిస్టమ్’ను పరీక్షిస్తోంది. ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా ఉద్యోగుల రాజీనామా, ట్రాన్స్ఫర్ లేదా తొలగింపు ప్రక్రియలను ఆటోమేట్ చేయాలని యాజమాన్యం ప్రణాళిక వేసింది. అయితే టెస్టింగ్ సమయంలో సిస్టమ్‌ను “టెస్ట్ మోడ్” నుండి “లైవ్ మోడ్”కు మార్చిన హెచ్‌ఆర్ టీమ్, తిరిగి టెస్ట్ మోడ్‌కు మార్చడం మరిచిపోయింది. ఫలితంగా సిస్టమ్ ఆటోమేటిక్‌గా 300 మందికి ‘ఇది మీ చివరి పని దినం’ అంటూ మెయిల్స్ పంపింది.

Work Permit: రష్యాలో భారతీయులకు లీగల్ వర్క్ పర్మిట్! ఏడాది చివరినాటికి 70 వేల ఉద్యోగాలు!

ఆ మెయిల్ అందుకున్న ఉద్యోగుల్లో చాలా మంది ఒక్కసారిగా షాక్ అయ్యారు. కొందరు తమ సీటు ఖాళీ చేయాలా, లేక నిజంగా తొలగించారా అనే సందేహంలో ఉన్నారు. ఒక మేనేజర్ సరదాగా “నా వస్తువులు సర్దుకోవడం మొదలుపెట్టాలా?” అని రిప్లై ఇచ్చారు. ఈ ఘటనను ఓ ఉద్యోగి రెడ్డిట్‌లో పోస్ట్ చేయడంతో, అది క్షణాల్లో వైరల్ అయింది. సోషల్ మీడియాలో ఈ సంఘటన చర్చకు దారితీసింది. కొందరు “ఇంత సీరియస్ లేఆఫ్ సమయంలో ఇలాంటి జోక్ భయంకరంగా ఉంది” అంటుండగా, మరికొందరు మాత్రం “ఇలాంటి పొరపాటుతో నాకు మూడు నెలల పేమెంట్ వచ్చేదేమో” అంటూ నవ్వుకుంటున్నారు.

SCR Recruitment: స్పోర్ట్స్‌ కోటా కింద రైల్వేలో ఉద్యోగాలు..! అర్హులైతే వెంటనే దరఖాస్తు చేయండి..!

ఇంతలోనే ఐటీ, హెచ్‌ఆర్ విభాగాలు స్పష్టత ఇచ్చాయి. “ఎవరినీ ఉద్యోగం నుంచి తొలగించలేదు. ఇది సిస్టమ్ ఎర్రర్ మాత్రమే” అంటూ అత్యవసర మెయిల్ పంపించాయి. “మీ బ్యాడ్జ్‌లు ఇవ్వకండి, పని కొనసాగించండి” అని కూడా స్పష్టం చేశాయి. తమ పొరపాటును అంగీకరించిన హెచ్‌ఆర్ టీమ్ “టెస్ట్ సమయంలో లైవ్ మోడ్‌లోకి మారడం వల్ల ఈ ఘటన జరిగింది” అని వివరించింది. ఈ సంఘటనతో కంపెనీ అంతర్గత సాఫ్ట్‌వేర్ సెక్యూరిటీ, టెస్టింగ్ ప్రోటోకాల్‌లపై కొత్త చర్చ మొదలైంది. మొత్తానికి, హెచ్‌ఆర్ పొరపాటు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Mata Association Meet: మాటా అసోసియేషన్‌ సమావేశంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రసాద్‌..! ప్రపంచవ్యాప్తంగా తెలుగు వైభవం చాటుదాం..!
America: భారత్ ప్రేమను తిరిగి తెచ్చుకుంటాం… వాణిజ్య ఒప్పందం చివరి దశలో ట్రంప్ వ్యాఖ్యలు!!
Delhi Red Fort: 3 గంటలు పార్క్ చేసిన కారు… ఒక్కసారి పేలుడు! ఎర్రకోట వద్ద ఏం జరిగింది?
Bus fire: నల్గొండలో విహారి ట్రావెల్స్‌ బస్సు దగ్ధం..! తృటిలో తప్పించుకున్న 29 మంది ప్రయాణికులు..!
అమరావతిలో వరల్డ్ క్లాస్ క్రికెట్ అకాడమీ! క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దే ఏపీ ప్రభుత్వ ప్రణాళికలు!
ప్రముఖ నటుడు కన్నుమూత! సినీ ప్రపంచం శోకసంద్రం!

Spotlight

Read More →