Aadhaar KYC: ఆధార్ అప్‌డేట్ మిస్ అవొద్దు! పిల్లల ఆధార్‌పై UIDAI కీలక సూచనలు! Election Workers: బీఎల్‌వోలకు ఏపీ సర్కార్ బంపర్ గిఫ్ట్…! పారితోషికం రెట్టింపు! Bangladesh: బంగ్లా రాజకీయాల్లో పవర్ షిఫ్ట్.. తారిఖ్ రీఎంట్రీతో కొత్త అంచనాలు Swarnandhra 2047: స్వర్ణాంధ్ర 2047 దిశగా కీలక అడుగు.. పదిసూత్రాల అమలుపై సీఎం చంద్రబాబు సమీక్ష!! District Reorganisation: జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ఏపీ ప్రభుత్వం పునఃసమీక్ష! ఆ మండలాలు నెల్లూరులోనే...? AP Government: క్రిస్మస్ వేళ పాస్టర్లకు కూటమి కానుక.. ఖాతాల్లో నేరుగా అంత మొత్తం!! Kendriya Vidyalaya: ఏపీలో కొత్తగా కేంద్రీయ విద్యాలయం... 2026 లో ప్రారంభం... ఎక్కడంటే! AP Government: ఏపీలో వారందరికీ తీపికబురు! అకౌంట్లోకి డబ్బులు జమ.. చెక్ చేసుకోండి! Ap Sankranti Gift: ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుక... మరో హామీ అమలు..! Land Acquistion: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు కేంద్ర గెజిట్ నోటిఫికేషన్! ఈ 4 జిల్లాల్లో భూసేకరణ... Aadhaar KYC: ఆధార్ అప్‌డేట్ మిస్ అవొద్దు! పిల్లల ఆధార్‌పై UIDAI కీలక సూచనలు! Election Workers: బీఎల్‌వోలకు ఏపీ సర్కార్ బంపర్ గిఫ్ట్…! పారితోషికం రెట్టింపు! Bangladesh: బంగ్లా రాజకీయాల్లో పవర్ షిఫ్ట్.. తారిఖ్ రీఎంట్రీతో కొత్త అంచనాలు Swarnandhra 2047: స్వర్ణాంధ్ర 2047 దిశగా కీలక అడుగు.. పదిసూత్రాల అమలుపై సీఎం చంద్రబాబు సమీక్ష!! District Reorganisation: జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ఏపీ ప్రభుత్వం పునఃసమీక్ష! ఆ మండలాలు నెల్లూరులోనే...? AP Government: క్రిస్మస్ వేళ పాస్టర్లకు కూటమి కానుక.. ఖాతాల్లో నేరుగా అంత మొత్తం!! Kendriya Vidyalaya: ఏపీలో కొత్తగా కేంద్రీయ విద్యాలయం... 2026 లో ప్రారంభం... ఎక్కడంటే! AP Government: ఏపీలో వారందరికీ తీపికబురు! అకౌంట్లోకి డబ్బులు జమ.. చెక్ చేసుకోండి! Ap Sankranti Gift: ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుక... మరో హామీ అమలు..! Land Acquistion: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు కేంద్ర గెజిట్ నోటిఫికేషన్! ఈ 4 జిల్లాల్లో భూసేకరణ...

Kendriya Vidyalaya: ఏపీలో కొత్తగా కేంద్రీయ విద్యాలయం... 2026 లో ప్రారంభం... ఎక్కడంటే!

2025-12-25 08:38:00
US Politics:అమెరికాలోకి చెడు సాంటా చొరబడకుండా చూస్తాం.. క్రిస్మస్ ఈవ్ కాల్స్‌లో ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!!

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం కొత్తగా కేంద్రీయ విద్యాలయాలను మంజూరు చేసింది. ఈ జాబితాలో శ్రీకాకుళం జిల్లా పలాసకు కూడా ఒక కేంద్రీయ విద్యాలయం కేటాయించారు. ఈ విద్యాలయాన్ని 2026 ఫిబ్రవరి నాటికి ప్రారంభించేలా అధికారులు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పలాస ప్రాంత విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారనుంది.

AP Government: ఏపీలో వారందరికీ తీపికబురు! అకౌంట్లోకి డబ్బులు జమ.. చెక్ చేసుకోండి!

పలాస కేంద్రీయ విద్యాలయం కోసం ప్రస్తుతం తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నారు. పలాస రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ఆర్పీఎఫ్ బ్యారక్స్‌ను తాత్కాలికంగా వినియోగించనున్నారు. అవసరమైతే రైల్వే అతిథిగృహం, రైల్వే గృహాలను కూడా ఉపయోగించేందుకు అధికారులు పరిశీలన చేపట్టారు. విద్యాలయం ప్రారంభానికి అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు.

Ap Sankranti Gift: ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుక... మరో హామీ అమలు..!

ఈ క్రమంలో పలాస ఆర్డీవో జి. వెంకటేష్ స్థల పరిశీలన నిర్వహించారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ ఈ.శ్రీనివాసులు, డిప్యూటీ తహసీల్దార్ వి.గిరి, టౌన్ ప్లానింగ్ మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఆర్పీఎఫ్ సిబ్బంది సూచన మేరకు రైల్వే అతిథిగృహంలో ఖాళీగా ఉన్న వసతి సముదాయాన్ని పరిశీలించగా, అది పూర్తిగా సరిపోదని గుర్తించారు.

Land Acquistion: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు కేంద్ర గెజిట్ నోటిఫికేషన్! ఈ 4 జిల్లాల్లో భూసేకరణ...

దీంతో సమీపంలోని రైల్వే గృహాలను కూడా అధికారులు పరిశీలించారు. మహిళా ఆర్పీఎఫ్ సిబ్బంది నివాసానికి రైల్వే వైద్యుడి గృహాన్ని కూడా పరిశీలించారు. ప్రస్తుతం ఆ ప్రాంతం ఖాళీగా ఉండటంతో మహిళలకు అనుకూలంగా ఉందని సిబ్బంది అభిప్రాయపడ్డారు. ఈ వివరాలను ఇంటి నెంబర్లతో సహా జిల్లా కలెక్టర్‌కు సమర్పిస్తామని ఆర్డీవో తెలిపారు.

ప్రేమ, శాంతి సందేశంతో క్రిస్మస్ పండుగ... ప్రత్యేకత ఇదే!

డిసెంబరు నాటికి అన్ని ప్రక్రియలు పూర్తి చేయాలని రెవెన్యూ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. కేంద్రీయ విద్యాలయం నిర్వహణకు అవసరమైతే అదనపు గదులు, మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయాలు, కంప్యూటర్ ల్యాబ్‌లను తాత్కాలికంగా నిర్మించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 5 తరగతులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటుండటంతో, పలాసలో కేంద్రీయ విద్యాలయం ప్రారంభం దిశగా కీలక అడుగులు పడుతున్నాయి.

కెనడా లో అత్యధికంగా ఏపీ, తెలంగాణ విద్యార్థులదే హవా.. అడ్మిషన్లకు ముందు ఇవి కచ్చితంగా తెలుసుకోవాలి.!
Jio Plan: జియో అదిరిపోయే ప్లాన్: కేవలం రూ. 103 కే 28 రోజుల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌ ఇవే!
రైలు ప్రయాణికులకు అదిరిపోయే అప్‌డేట్.. పండుగ రద్దీ దృష్ట్యా 10కి పైగా అదనపు సర్వీసులు!
Aravalli mountains: ఆరావళి పర్వతాలకు ఊరట.. మైనింగ్‌పై కేంద్రం పూర్తి నిషేధం!
రాత్రికి రాత్రే ఏం జరిగింది.. ఆ షేరులో భారీ క్రాష్.. ఇన్వెస్టర్లలో మొదలైన టెన్షన్ టెన్షన్.!

Spotlight

Read More →