TTD: తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్..! శ్రీవాణి టికెట్లపై టీటీడీ కొత్త రూల్స్..! TTD: శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం.. భక్తుల సౌకర్యాలపై టీటీడీ ఫోకస్! కలలో బంగారం, డబ్బు కనిపిస్తే ఏం జరుగుతుంది? మీ జీవితంలో రాబోయే మార్పులు.. SSD Tokens: రథసప్తమికి భారీ ఏర్పాట్లు... జనవరి 24–26 వరకు SSD టోకెన్లు రద్దు! Ayodhya: అయోధ్యలో కఠిన ఆంక్షలు..! మాంసం, మద్యం విక్రయాలపై మరోసారి ఉక్కుపాదం! Devotees Alert: భక్తులకు అలర్ట్‌ ..పాదయాత్రపై తాత్కాలిక ఆంక్షలు విధిస్తున్నట్లు అధికారులు వెల్లడి..! Tirumala: రికార్డ్ స్థాయిలో తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలు! TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్..! శ్రీవాణి దర్శన టికెట్ల జారీలో కీలక మార్పులు! Tirumala Darshan: భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల కొండ! దర్శనానికి 20 గంటల నిరీక్షణ! TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. తిరుమలలో ఆ టికెట్ల జారీలో భారీ మార్పులు! TTD: తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్..! శ్రీవాణి టికెట్లపై టీటీడీ కొత్త రూల్స్..! TTD: శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం.. భక్తుల సౌకర్యాలపై టీటీడీ ఫోకస్! కలలో బంగారం, డబ్బు కనిపిస్తే ఏం జరుగుతుంది? మీ జీవితంలో రాబోయే మార్పులు.. SSD Tokens: రథసప్తమికి భారీ ఏర్పాట్లు... జనవరి 24–26 వరకు SSD టోకెన్లు రద్దు! Ayodhya: అయోధ్యలో కఠిన ఆంక్షలు..! మాంసం, మద్యం విక్రయాలపై మరోసారి ఉక్కుపాదం! Devotees Alert: భక్తులకు అలర్ట్‌ ..పాదయాత్రపై తాత్కాలిక ఆంక్షలు విధిస్తున్నట్లు అధికారులు వెల్లడి..! Tirumala: రికార్డ్ స్థాయిలో తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలు! TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్..! శ్రీవాణి దర్శన టికెట్ల జారీలో కీలక మార్పులు! Tirumala Darshan: భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల కొండ! దర్శనానికి 20 గంటల నిరీక్షణ! TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. తిరుమలలో ఆ టికెట్ల జారీలో భారీ మార్పులు!

Devotees Alert: భక్తులకు అలర్ట్‌ ..పాదయాత్రపై తాత్కాలిక ఆంక్షలు విధిస్తున్నట్లు అధికారులు వెల్లడి..!

2026-01-09 17:34:00
Traffic: సంక్రాంతి ట్రాఫిక్‌కు బ్రేక్..! పంతంగి టోల్ వద్ద సాటిలైట్ టోల్ సిస్టమ్!

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం (Srisailam) వెళ్లే భక్తులకు అటవీ శాఖ కీలక సూచనలు చేసింది. నల్లమల అటవీ ప్రాంతంలో 2026 (Tiger Census 2026) సంవత్సరానికి సంబంధించిన అఖిల భారత పులుల గణన కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలో శ్రీశైలం పాదయాత్రపై తాత్కాలిక ఆంక్షలు విధిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సమాచారం తెలియకుండా యాత్రకు బయల్దేరితే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. అందుకే భక్తులు ముందుగా ఈ ఆంక్షలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు.

నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలో పులుల గణన ప్రక్రియ కొనసాగుతోంది. నాగార్జునసాగర్–శ్రీశైలం (Nallamala Forest)
టైగర్ రిజర్వ్ పరిధిలో ఫేజ్–3 కెమెరా ట్రాప్‌ల ద్వారా పులుల సంఖ్యను లెక్కిస్తున్నారు. ఈ గణన ఆత్మకూరు, నాగలూటి, శ్రీశైలం అటవీ రేంజ్‌లలో ఫిబ్రవరి 13 వరకు కొనసాగుతుందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఈ సమయంలో అడవుల్లో మనుషుల కదలికలు తగ్గించాల్సిన అవసరం ఉండటంతో పాదయాత్రపై ఆంక్షలు విధించాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

వెంకటాపురం–హటకేశ్వరం, పెచ్చెరువు–నాగలూటి మార్గాల్లో శ్రీశైలం పాదయాత్రను ఫిబ్రవరి 8 వరకు నిషేధిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ మార్గాలు నల్లమల అడవుల గుండా వెళ్లడం వల్ల పులుల గణనకు ఆటంకం కలగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని (Forest Department)అధికారులు తెలిపారు. ఈ కాలంలో భక్తులు ఆత్మకూరు–దోర్నాల రోడ్డు మార్గాన్ని ఉపయోగించి శ్రీశైలానికి చేరుకోవాలని సూచించారు.

భక్తులకు ఊరటనిచ్చే వార్త ఏమిటంటే (Srisailam Temple) మహాశివరాత్రి పర్వదినాన్ని దృష్టిలో ఉంచుకుని ఫిబ్రవరి 8 నుంచి 15 వరకు పాదయాత్రకు అనుమతి ఇస్తామని అటవీ శాఖ ప్రకటించింది. ఈ రోజుల్లో భక్తుల రాకపోకలకు అవసరమైన ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. అదే సమయంలో అఖిల భారత పులుల గణన కార్యక్రమం విజయవంతంగా పూర్తయ్యేందుకు భక్తులు సహకరించాలని ఆత్మకూరు అటవీ డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ విఘ్నేష్ అప్పావ్ కోరారు.

శ్రీశైలం పాదయాత్రకు మహాశివరాత్రి (Maha Shivaratri) సమయంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు నల్లమల అడవుల గుండా సుమారు 48 నుంచి 50 కిలోమీటర్లు నడుచుకుంటూ స్వామిని దర్శించుకుంటారు. వెంకటాపురం ప్రాంతం నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్రలో నాగలూటి, దమర్లకొంట, పెచ్చెరువు, భీముని కోల వంటి ప్రదేశాల్లో భక్తుల కోసం ఆహారం, తాగునీరు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తారు. ఈ ఏడాది కూడా భక్తుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ అటవీ శాఖ ఆంక్షలు అమలు చేస్తోంది. కాబట్టి (Andhra Pradesh News) శ్రీశైలం పాదయాత్రకు వెళ్లే భక్తులు అధికారుల సూచనలు పాటించి, నిబంధనలను గౌరవిస్తూ యాత్రను సురక్షితంగా పూర్తి చేయాలని కోరుతున్నారు.

అమెరికాలో ఉండాలంటే రూల్స్ పాటించాల్సిందే.. భారతీయ విద్యార్ధులకు ట్రంప్ వార్నింగ్! అతి చేస్తే జైలుకే..
Oscars 2026: ఆస్కార్ బరిలో తెలుగు సూపర్ హిట్స్ మూవీస్ ఇవే..!!
ఏపీలో స్కూల్ విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ప్రభుత్వం సరికొత్త భరోసా! రాష్ట్రవ్యాప్తంగా అమలు.. తొలి విడత ప్రారంభం!
Heart works: మీ గుండె ఎంత కష్టపడుతుందో తెలుసా.. తెలుసుకోండి, జాగ్రత్త పడండి!
ఏపీలో కొత్త పథకం.. రూ.10 వేలు ఇవ్వనున్న ప్రభుత్వం.. మంత్రి కీలక ప్రకటన! త్వరలోనే.. ఇది వారికి మాత్రమే..
AI Startups 2026: 2026లో ఏఐ విప్లవం… సంచలనం సృష్టించబోయే టాప్ AI స్టార్టప్‌లు ఇవే!
Fighter Rooster: గోదారోళ్లా మజాకా.. ఈ పుంజు ధర అక్షరాలా రూ.3.50 లక్షలు!
Weather: వాతావరణ సంక్షోభానికి రెడ్ అలర్ట్! ప్రపంచ మహాసముద్రాల్లో రికార్డు స్థాయి వేడి!
RRB: రైల్వే ALP భర్తీకి కీలక అప్‌డేట్..! పరీక్ష తేదీలు ప్రకటించిన RRB!

Spotlight

Read More →