TTD: తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్..! శ్రీవాణి టికెట్లపై టీటీడీ కొత్త రూల్స్..! TTD: శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం.. భక్తుల సౌకర్యాలపై టీటీడీ ఫోకస్! కలలో బంగారం, డబ్బు కనిపిస్తే ఏం జరుగుతుంది? మీ జీవితంలో రాబోయే మార్పులు.. SSD Tokens: రథసప్తమికి భారీ ఏర్పాట్లు... జనవరి 24–26 వరకు SSD టోకెన్లు రద్దు! Ayodhya: అయోధ్యలో కఠిన ఆంక్షలు..! మాంసం, మద్యం విక్రయాలపై మరోసారి ఉక్కుపాదం! Devotees Alert: భక్తులకు అలర్ట్‌ ..పాదయాత్రపై తాత్కాలిక ఆంక్షలు విధిస్తున్నట్లు అధికారులు వెల్లడి..! Tirumala: రికార్డ్ స్థాయిలో తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలు! TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్..! శ్రీవాణి దర్శన టికెట్ల జారీలో కీలక మార్పులు! Tirumala Darshan: భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల కొండ! దర్శనానికి 20 గంటల నిరీక్షణ! TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. తిరుమలలో ఆ టికెట్ల జారీలో భారీ మార్పులు! TTD: తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్..! శ్రీవాణి టికెట్లపై టీటీడీ కొత్త రూల్స్..! TTD: శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం.. భక్తుల సౌకర్యాలపై టీటీడీ ఫోకస్! కలలో బంగారం, డబ్బు కనిపిస్తే ఏం జరుగుతుంది? మీ జీవితంలో రాబోయే మార్పులు.. SSD Tokens: రథసప్తమికి భారీ ఏర్పాట్లు... జనవరి 24–26 వరకు SSD టోకెన్లు రద్దు! Ayodhya: అయోధ్యలో కఠిన ఆంక్షలు..! మాంసం, మద్యం విక్రయాలపై మరోసారి ఉక్కుపాదం! Devotees Alert: భక్తులకు అలర్ట్‌ ..పాదయాత్రపై తాత్కాలిక ఆంక్షలు విధిస్తున్నట్లు అధికారులు వెల్లడి..! Tirumala: రికార్డ్ స్థాయిలో తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలు! TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్..! శ్రీవాణి దర్శన టికెట్ల జారీలో కీలక మార్పులు! Tirumala Darshan: భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల కొండ! దర్శనానికి 20 గంటల నిరీక్షణ! TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. తిరుమలలో ఆ టికెట్ల జారీలో భారీ మార్పులు!

Ayodhya: అయోధ్యలో కఠిన ఆంక్షలు..! మాంసం, మద్యం విక్రయాలపై మరోసారి ఉక్కుపాదం!

2026-01-10 09:01:00
AP TET 2025: ఏపీ టెట్‌–2025 తుది ఫలితాలు విడుదల… ఒక్క క్లిక్‌తో మీ రిజల్ట్‌ చూసుకోండి..!!

రామమందిరాన్ని కేంద్రంగా చేసుకుని అయోధ్యను ఒక పవిత్ర పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దే దిశగా స్థానిక యంత్రాంగం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రామమందిరానికి చుట్టూ 15 కిలోమీటర్ల పరిధిలో మాంసాహార పదార్థాల ఆన్‌లైన్ డెలివరీపై పూర్తిస్థాయి నిషేధం విధిస్తూ అయోధ్య పరిపాలనా యంత్రాంగం కఠిన ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యేకంగా ‘పంచకోశి పరిక్రమ’ పరిధిలోని ప్రాంతాలకు నాన్-వెజ్ ఫుడ్ సరఫరా జరుగుతోందని పదేపదే ఫిర్యాదులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రాంతాన్ని భక్తిశ్రద్ధలతో కూడిన పవిత్ర వాతావరణంగా కాపాడాల్సిన అవసరం ఉందని యంత్రాంగం స్పష్టం చేసింది.

Morning Habits: ఉదయం మీరు చేసే ఒక్క అలవాటు… 80% గుండెపోటులకు కారణమట!

గత కొంతకాలంగా అయోధ్యకు వచ్చే యాత్రికులు, సాధువులు, స్థానికులు పంచకోశి పరిక్రమ మార్గంలో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌ల ద్వారా మాంసాహారం సరఫరా అవుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆలయ పరిసరాల్లో ఇలాంటి ఆహారం అందించడం భక్తుల భావోద్వేగాలను దెబ్బతీస్తోందని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అధికారులు రంగంలోకి దిగారు. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా నాన్-వెజ్ ఫుడ్ డెలివరీని పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించి, హోటళ్లు, రెస్టారెంట్లు, దుకాణదారులు, డెలివరీ కంపెనీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

Job Calendar: ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్! త్వరలో జాబ్ క్యాలెండర్... రెడీగా ఉండండి!

ఇదిలా ఉండగా, అయోధ్యలోని కొన్ని హోటళ్లు, హోమ్‌స్టేలు అతిథులకు మాంసాహారంతో పాటు మద్యం కూడా అందిస్తున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. ఇది నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని పేర్కొంటూ, సంబంధిత యాజమాన్యాలకు కఠిన హెచ్చరికలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. అసిస్టెంట్ ఫుడ్ కమిషనర్ మాణిక్ చంద్ర సింగ్ మాట్లాడుతూ, “నిషేధం ఉన్నప్పటికీ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా పర్యాటకులకు నాన్-వెజ్ ఫుడ్ అందుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. వాటి ఆధారంగానే మేము ఈ నిషేధాన్ని అమలు చేశాం. ఇకపై నిబంధనల అమలుపై నిరంతర పర్యవేక్షణ ఉంటుంది” అని స్పష్టం చేశారు.

Praja Vedika: నేడు (10/01) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

మరోవైపు, అయోధ్య–ఫైజాబాద్‌లను కలిపే 14 కిలోమీటర్ల రామ్ పథ్ మార్గంలో మద్యం, మాంసం విక్రయాలపై నిషేధం విధిస్తూ 2025 మేలోనే అయోధ్య మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది. మాంసం దుకాణాలను తొలగించినప్పటికీ, మద్యం అమ్మకాలపై నిషేధం మాత్రం ఇప్పటివరకు పూర్తిగా అమలు కాలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ మార్గంలో ఇంకా రెండు డజన్లకు పైగా మద్యం దుకాణాలు కొనసాగుతున్నాయని వారు చెబుతున్నారు. అయితే మద్యం దుకాణాలపై చర్యలు తీసుకోవాలంటే జిల్లా యంత్రాంగం అనుమతి తప్పనిసరి అని మున్సిపల్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. పవిత్ర అయోధ్య స్వరూపాన్ని కాపాడేందుకు ఈ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని భక్తులు కోరుతున్నారు.

Ayush Hospital: వారికి భారీ శుభవార్త! 50 పడకల ఆయుష్ ఆసుపత్రి... మంత్రి కీలక ప్రకటన!

నిబంధనలు ఉల్లంఘిస్తే ఎలాంటి చర్యలు ఉంటాయి?                                   నిషేధాన్ని ఉల్లంఘించిన హోటళ్లు, దుకాణదారులు, ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలపై జరిమానాలు, లైసెన్స్ రద్దు వంటి కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

మరో 86 రైళ్ల సర్వీసుల పొడిగింపు, 10 రైళ్లు సూపర్‌ఫాస్ట్‌గా మార్పు! దేశవ్యాప్తంగా 122 కొత్త రైళ్లను ప్రవేశపెట్టడంతో పాటు..
విజయ్ సినిమాకు భారీ షాక్... తీవ్ర నిరాశలో అభిమానులు! ఈ నెల 21వ తేదీకి..
New registration : ఇకపై షోరూంలోనే... 15 రోజుల్లో అమల్లోకి కొత్త రిజిస్ట్రేషన్ సిస్టమ్!
Rajasaabs: రాజాసాబ్ రిలీజ్ వేళ థియేటర్లో మంటలు.. హాల్ యాజమాన్యం అలర్ట్!
AP TET: ఏపీ టెట్ ఫలితాలు ఔట్..! ఎంత మంది పాసయ్యారంటే..?

Spotlight

Read More →