TTD: తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్..! శ్రీవాణి టికెట్లపై టీటీడీ కొత్త రూల్స్..! TTD: శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం.. భక్తుల సౌకర్యాలపై టీటీడీ ఫోకస్! కలలో బంగారం, డబ్బు కనిపిస్తే ఏం జరుగుతుంది? మీ జీవితంలో రాబోయే మార్పులు.. SSD Tokens: రథసప్తమికి భారీ ఏర్పాట్లు... జనవరి 24–26 వరకు SSD టోకెన్లు రద్దు! Ayodhya: అయోధ్యలో కఠిన ఆంక్షలు..! మాంసం, మద్యం విక్రయాలపై మరోసారి ఉక్కుపాదం! Devotees Alert: భక్తులకు అలర్ట్‌ ..పాదయాత్రపై తాత్కాలిక ఆంక్షలు విధిస్తున్నట్లు అధికారులు వెల్లడి..! Tirumala: రికార్డ్ స్థాయిలో తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలు! TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్..! శ్రీవాణి దర్శన టికెట్ల జారీలో కీలక మార్పులు! Tirumala Darshan: భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల కొండ! దర్శనానికి 20 గంటల నిరీక్షణ! TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. తిరుమలలో ఆ టికెట్ల జారీలో భారీ మార్పులు! TTD: తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్..! శ్రీవాణి టికెట్లపై టీటీడీ కొత్త రూల్స్..! TTD: శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం.. భక్తుల సౌకర్యాలపై టీటీడీ ఫోకస్! కలలో బంగారం, డబ్బు కనిపిస్తే ఏం జరుగుతుంది? మీ జీవితంలో రాబోయే మార్పులు.. SSD Tokens: రథసప్తమికి భారీ ఏర్పాట్లు... జనవరి 24–26 వరకు SSD టోకెన్లు రద్దు! Ayodhya: అయోధ్యలో కఠిన ఆంక్షలు..! మాంసం, మద్యం విక్రయాలపై మరోసారి ఉక్కుపాదం! Devotees Alert: భక్తులకు అలర్ట్‌ ..పాదయాత్రపై తాత్కాలిక ఆంక్షలు విధిస్తున్నట్లు అధికారులు వెల్లడి..! Tirumala: రికార్డ్ స్థాయిలో తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలు! TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్..! శ్రీవాణి దర్శన టికెట్ల జారీలో కీలక మార్పులు! Tirumala Darshan: భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల కొండ! దర్శనానికి 20 గంటల నిరీక్షణ! TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. తిరుమలలో ఆ టికెట్ల జారీలో భారీ మార్పులు!

TTD: తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్..! శ్రీవాణి టికెట్లపై టీటీడీ కొత్త రూల్స్..!

2026-01-10 17:40:00
Plane Crash: రూర్కేలా–భువనేశ్వర్ ఫ్లైట్‌కు షాక్..! కన్సార్ వద్ద కూలిన విమానం!

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. శ్రీవాణి దర్శన టికెట్ల జారీ విధానంలో గణనీయమైన మార్పులు చేస్తూ, ఇప్పటివరకు అమలులో ఉన్న ఆఫ్‌లైన్ టికెట్ల జారీని పూర్తిగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితికి చెక్ పెట్టడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. జనవరి 9వ తేదీ నుంచే ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చిందని స్పష్టం చేశారు.

Bangladesh : బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి హత్య.. ఆగని మైనారిటీలపై దాడులు!

ఇప్పటివరకు తిరుమలలో రోజుకు ఆఫ్‌లైన్ విధానంలో జారీ చేస్తున్న 800 శ్రీవాణి దర్శన టికెట్లను ఇకపై పూర్తిగా ఆన్‌లైన్ కరెంట్ బుకింగ్ ద్వారా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ప్రతి రోజు ఉదయం 9 గంటలకు ఈ టికెట్లు టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల అవుతాయి. ఫస్ట్ కమ్ – ఫస్ట్ సర్వ్ పద్ధతిలో మధ్యాహ్నం 2 గంటల వరకు భక్తులు టికెట్లను బుక్ చేసుకోవచ్చు. టికెట్ పొందిన భక్తులు అదే రోజు సాయంత్రం 4 గంటలకు తిరుమలలో దర్శనానికి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధానం ద్వారా క్యూలైన్లు తగ్గడమే కాకుండా భక్తులకు సమయపరమైన సౌలభ్యం కూడా కలుగుతుందని అధికారులు భావిస్తున్నారు.

CM Chandrababu: వాటిపై అవగాహన లేకే దుష్ప్రచారం... జగన్‌పై సీఎం చంద్రబాబు ఫైర్!

శ్రీవాణి దర్శన టికెట్ల దుర్వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు టీటీడీ కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. టికెట్ బుకింగ్ సమయంలో ఆధార్ కార్డు, మొబైల్ నంబర్ ధృవీకరణ తప్పనిసరిగా చేయాలని స్పష్టం చేసింది. ఒక కుటుంబం నుంచి గరిష్ఠంగా నలుగురు (1+3) మాత్రమే టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. ఈ కొత్త విధానాన్ని తొలుత నెల రోజుల పాటు ప్రయోగాత్మకంగా అమలు చేసి, ఆ తర్వాత భక్తుల స్పందన ఆధారంగా తుది నిర్ణయం తీసుకుంటామని టీటీడీ అధికారులు తెలిపారు.

Trumps: పుతిన్ ను అదుపులోకి తీసుకుంటారా.. ట్రంప్ క్లారిటీ!

ఈ మార్పులతో పాటు ఇప్పటికే అమలులో ఉన్న కొన్ని శ్రీవాణి దర్శన టికెట్ విధానాలు యథాతథంగా కొనసాగుతాయని టీటీడీ స్పష్టం చేసింది. మూడు నెలల ముందుగానే ఆన్‌లైన్‌లో జారీ చేస్తున్న 500 శ్రీవాణి అడ్వాన్స్ బుకింగ్ టికెట్లు, అలాగే తిరుపతి విమానాశ్రయంలో రోజూ ఆఫ్‌లైన్‌లో జారీ చేస్తున్న 200 టికెట్లు యథావిధిగా కొనసాగుతాయని తెలిపింది. భక్తులు ఈ కొత్త మార్పులను గమనించి, ముందస్తుగా తమ దర్శన ప్రణాళికలను సక్రమంగా రూపొందించుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ఈ నిర్ణయంతో తిరుమలలో దర్శన వ్యవస్థ మరింత పారదర్శకంగా, సులభంగా మారుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

AP Government: ఏపీలో వారందరికి ఊరట.. ఆ డబ్బులు చెల్లించేందుకు మరో మూడు నెలల గడువు పొడిగింపు!
Sankranthi: సన్నాయి మేళాలు మౌనం.. డూడూ బసవన్నలకు దూరమవుతున్న జనం!
ఏపీ మీదుగా మూడు కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు - రూట్ ఇదే.! ప్రయాణికులకు రైల్వే శాఖ సంక్రాంతి కానుక!
మెరిసేదంతా బంగారమేనా? ఇది బంగారు భూమి! కడుపు నిండా పసిడి నిక్షేపాలే.. ఎక్కడ తవ్వినా గుట్టలు గుట్టలుగా..
PhonePe Bolt: వీసా–మాస్టర్‌కార్డ్‌కు గుడ్ న్యూస్! ఒక్క క్లిక్‌తో కార్డ్ పేమెంట్స్..!
Ticket rates: ఐబొమ్మ రవి అరెస్టు.. టికెట్ రేట్ల పెంపు.. నారాయణ సంచలన వ్యాఖ్యలు!

Spotlight

Read More →