Trump: ఇరాన్ అశాంతిపై ట్రంప్ బ్రీఫింగ్.. 47 ఏళ్ల నొప్పి పేలింది.. వీధుల్లో అగ్నిపోరాటం! Iran issues : అమెరికా జోక్యం సహించం... ట్రంప్‌కు ఇరాన్ గట్టి వార్నింగ్! Trump: రష్యా చమురు కొనుగోళ్లపై ట్రంప్ ఉగ్రరూపం.. భారత్ చైనా పై భారీ సుంకాలు! War Alert: వెనుజ్వేలాపై రెండో దాడికి సిద్ధం...! ట్రంప్ సంచలన హెచ్చరిక! Venezuela People : వెనిజులాలో స్వేచ్ఛా గడియలు మొదలా.. మదురో అరెస్ట్‌పై ప్రజల సంబరం! Global Tension: వెనెజులాపై అమెరికా దాడి..! యూఎన్ సమావేశానికి డిమాండ్! H-1B Shock: హెచ్‌–1బీ వీసా ఇక సులువు కాదు…! లక్ష డాలర్ల ఫీజుతో కొత్త నియమాలు! Illegal Immigrants: అక్రమ వలసదారులకు ట్రంప్ బంపర్ ఆఫర్…! దేశం వదిలితే రూ.2.7 లక్షలు + ఫ్రీ ఫ్లైట్! Mandarin Oriental: లగ్జరీ అనుభూతి అంటే ఇదే మరి... దుబాయ్ మాండరిన్ ఓరియెంటల్ హోటల్ ప్రత్యేకత! USA Visa: ట్రంప్ సంచలన నిర్ణయం.. వెట్టింగ్ వేళ మరో పిడుగు.. భారీగా H-IB, H-4 వీసాలు 'రద్దు'.! Trump: ఇరాన్ అశాంతిపై ట్రంప్ బ్రీఫింగ్.. 47 ఏళ్ల నొప్పి పేలింది.. వీధుల్లో అగ్నిపోరాటం! Iran issues : అమెరికా జోక్యం సహించం... ట్రంప్‌కు ఇరాన్ గట్టి వార్నింగ్! Trump: రష్యా చమురు కొనుగోళ్లపై ట్రంప్ ఉగ్రరూపం.. భారత్ చైనా పై భారీ సుంకాలు! War Alert: వెనుజ్వేలాపై రెండో దాడికి సిద్ధం...! ట్రంప్ సంచలన హెచ్చరిక! Venezuela People : వెనిజులాలో స్వేచ్ఛా గడియలు మొదలా.. మదురో అరెస్ట్‌పై ప్రజల సంబరం! Global Tension: వెనెజులాపై అమెరికా దాడి..! యూఎన్ సమావేశానికి డిమాండ్! H-1B Shock: హెచ్‌–1బీ వీసా ఇక సులువు కాదు…! లక్ష డాలర్ల ఫీజుతో కొత్త నియమాలు! Illegal Immigrants: అక్రమ వలసదారులకు ట్రంప్ బంపర్ ఆఫర్…! దేశం వదిలితే రూ.2.7 లక్షలు + ఫ్రీ ఫ్లైట్! Mandarin Oriental: లగ్జరీ అనుభూతి అంటే ఇదే మరి... దుబాయ్ మాండరిన్ ఓరియెంటల్ హోటల్ ప్రత్యేకత! USA Visa: ట్రంప్ సంచలన నిర్ణయం.. వెట్టింగ్ వేళ మరో పిడుగు.. భారీగా H-IB, H-4 వీసాలు 'రద్దు'.!

USA Visa: ట్రంప్ సంచలన నిర్ణయం.. వెట్టింగ్ వేళ మరో పిడుగు.. భారీగా H-IB, H-4 వీసాలు 'రద్దు'.!

2025-12-15 14:16:00
కేంద్ర స్కిల్ డెవలప్ మెంట్ శాఖ మంత్రి జయంత్ చౌదరితో మంత్రి లోకేష్ భేటీ! విశాఖలో జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థ..

హెచ్-1బీ వీసా దరఖాస్తుదారులపై 'వెట్టింగ'ను ప్రారంభించిన అమెరికా ప్రభుత్వం మరో బాంబు పేల్చింది. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా భారీఎత్తున హెచ్-1బీ, హెచ్-4 వీసాలను 'ప్రుడెన్షియల్ రద్దు చేసింది. 

Andhra Pradesh Government: ప్రభుత్వ సేవలు ఇక మీ ఇంటి వద్దకే.. ఐదు నిమిషాల్లో పని పూర్తి చేసే సింపుల్ ప్రాసెస్ ఇదే!!!

ఈ మేరకు వర్కింగ్ వీసాలు రద్దయినట్లు ప్రభావిత వీసాదారులకు కాన్సులేట్ నుంచి ఈమెయిల్స్ వచ్చినట్లు తెలుస్తోంది. హెచ్-1బీ, హెచ్4 వీసా దరఖాస్తుదారులు సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించే ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.

First Hydrogen Train: గుడ్ న్యూస్.. పట్టాలెక్కబోతున్న తొలి హైడ్రోజన్ రైలు వచ్చేస్తోంది!

అయితే ఈ ప్రుడెన్షియల్ రద్దు తాత్కాలికమేనని తెలుస్తోంది. ఇది శాశ్వత వీసా తిరస్కరణ కిందకు రాదని ఇమిగ్రేషన్ అటార్నీ ఎమిలీ నాయ్మెన్ వెల్లడించారు. “ఈ తాత్కాలిక వీసా రద్దు వీసాదారుల చట్టబద్ధ నివాస హక్కును ప్రభావితం చేయదు. 

CIC: రాష్ట్రపతి చేతుల మీదుగా CICగా బాధ్యతలు.. 9 ఏళ్ల తర్వాత పూర్తి సామర్థ్యంతో పని చేయనున్న!

కానీ, తదుపరి వీసా అపాయింట్మెంట్ సమయంలో దీన్ని పరిగణనలోకి తీసుకుని వారి దరఖాస్తులను మరింత క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం ఉంది" అని ఎమిలీ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. వీసాదారుల చట్టబద్ధ నివాస అర్హతలో ఏదైనా సమస్య ఉందని ప్రభుత్వం అనుమానించిన సమయంలో విదేశాంగ శాఖ వివేకవంతంగా వీసా రద్దుపై నిర్ణయం తీసుకుంటుంది. 

న్యూ ఇయర్ 2026 ఆఫర్.. జియో కొత్త ప్లాన్లు విడుదల! యూజర్లకు పండగే - 18 నెలల జెమిని ప్రో ఉచితం!

దీన్నే ప్రుడెన్షియల్ వీసా రివోకేషన్గా పిలుస్తారు. అయితే, ఇలా తాత్కాలికంగా రద్దు చేసినప్పటికీ.. వీసాదారులు తమ గడువు పూర్తయ్యేవరకు అమెరికాలో నివాసం కొనసాగించొచ్చు. అయితే, ఒకసారి అగ్రరాజ్యం నుంచి బయటకు వెళ్తే.. వీసా గడువు ఉన్నప్పటికీ మళ్లీ అమెరికాలోకి ప్రవేశించే అవకాశం ఉండదు. 

ఏపీలో వారికి ఎగిరి గంతేసే వార్త! రూ.2వేలు కట్టక్కర్లేదు, పూర్తిగా ఉచితం.. త్వరపడండి!

తాత్కాలిక రద్దు సమయంలో వీసాల స్టాంప్ చెల్లుబాటు కాదు. ఇదిలాఉండగా.. హెచ్1బీ, హెచ్ 4 వీసా దరఖాస్తుదారుల ఆన్లైన్ ఉనికిని సమీక్షించే వెట్టింగ్ ప్రక్రియ నేటినుంచి ప్రారంభమైంది. 

మాజీ భార్యకు షాక్.. సమంత రెండో పెళ్లి తర్వాత చైతూ నుంచి అదిరిపోయే 'బేబీ బంప్' ప్రకటన!

హెచ్1బీ, హెచ్, ఎఫ్, ఎం, జే వీసాలకు దరఖాస్తు చేసినవారంతా వెట్టింగ్కు వీలుగా తమ సోషల్మీడియా సెట్టింగ్లను ప్రైవేటు నుంచి పబ్లిక్కు మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ నిబంధనల వల్ల ఇప్పటికే భారతీయులు సహా అనేక మంది హెచ్1బీ వీసాల ఇంటర్వ్యూలు వాయిదా పడ్డాయి.

ChaiRaasta: ఏపీలో మహిళలకు చాయ్‌రస్తాలు... నెల నెలా సంపాదన! పూర్తి వివరాలు..
WWE: WWEకి జాన్ సీనా గుడ్‌బై.. రెండు దశాబ్దాల కెరీర్‌కు వీడ్కోలు!
TTD Updates: తిరుమలలో భారీగా భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 12 గంటల సమయం!
Praja Vedika: నేడు (15/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
New Railway line: ఏపీలో ఆ రూట్లో రైల్వే విస్తరణ.. రూ.1,723 కోట్లతో! గంటలో చెన్నై చేరే దిశగా అడుగులు...
Chandrababu: కన్హా శాంతివనంలో సీఎం చంద్రబాబు పర్యటన..దాజీతో కీలక భేటీ!

Spotlight

Read More →