రైతులతో కుదిరిన ఒప్పందాలకు తిరుగులేదు.. ఏ ప్రభుత్వం వచ్చినా కట్టుబడాల్సిందే.! మరో ఏడాదిలోనే - క్లియర్ కట్ ప్లాన్!
ఇప్పటికే అమరావతిలోని ల్యాండ్ పూలింగ్ భూముల తాలూకూ లేఔట్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేసేశారు. వాటికి మౌలిక వసతులు కల్పించి మరో ఏడాదిలోపు రైతులకు ఇస్తారు. అంటే రైతులతో చేసిన ఒప్పందాలకు ఏ ప్రభుత్వం అయినా కట్టుబడక తప్పని మరింత న్యాయపరమైన రక్షణ వారికి వస్తుంది.
రాటకొండ మధుబాబు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పత్రికా ప్రకటన.. ఇప్పటికే అమరావతిలోని ల్యాండ్ పూలింగ్ భూముల తాలూకూ లేఔట్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేసేశారు. వాటికి మౌలిక వసతులు కల్పించి మరో ఏడాదిలోపు రైతులకు ఇస్తారు. అంటే రైతులతో చేసిన ఒప్పందాలకు ఏ ప్రభుత్వం అయినా కట్టుబడక తప్పని మరింత న్యాయపరమైన రక్షణ వారికి వస్తుంది. కేంద్రం గ్యారెంటీతో ప్రపంచ బ్యాంకు నుండి నాబార్డు వరకు... దాని ప్రణాళికలు, భవిష్యత్ విలువ, భూముల అమ్మకాలతో తీర్చుతాం అని తెచ్చిన/తెస్తున్న 50 వేల కోట్లకు పైగా అప్పులను, సెల్ఫ్ సస్టైనింగ్ రాజధాని అమరావతి ద్వారా కాకుండా ప్రభుత్వ ఖజానా నుండి కట్టాల్సి వస్తుంది. దేశంలోనే ఏకైక రాజధానిగా, ఏకాభిప్రాయంతో, ముక్తకంఠంతో పార్లమెంట్ చట్టం ద్వారా గుర్తింపబడిన అమరావతిని మార్చడం ఎవరికైనా సాధ్యమా?
మరో మూడేళ్ల విలువైన సమయం ఉంది. ఆలోపు ప్రభుత్వ భవనాలు, అసెంబ్లీ, సచివాలయం, నివాస సముదాయాలు, కోర్టులు అన్నీ పూర్తవుతాయి. అక్కడి నుండే పాలన మొదలవుతుంది. తాత్కాలిక భవనాల నుండే మార్చడానికి సాధ్యం కాలేదు; ఇక సర్వ హంగులతో శాశ్వత భవనాలు సిద్ధమయ్యాక అస్సలు కుదరదు. ఆఫ్టర్ ఆల్, 11 సీబీఐ చార్జ్ షీట్ల కేసుల విచారణకు కోర్టుకు హాజరవుతూ, తను తప్పు చేయలేదని నిరూపించుకోలేని ఒక అవినీతిపరుడు, పై వాటిలో ఒక్కటైనా చేయగలడా?
సాధ్యమవుతుందా? ఆలోచించి చెప్పండి. సీఆర్డీఏ పరిధిలోని విజయవాడ, బందరు, గుంటూరు కూడా అమరావతిలో భాగంగా కలిసిపోతాయి. ఆ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా లేకపోతే.. ఎవరైనా జగన్ లాంటి దౌర్భాగ్యుడిని భవిష్యత్తులో ఎన్నుకుంటే.. వాడు ఆ రోడ్లలోని ప్రైవేటు స్థలాలను స్వాధీనం లేదా కబ్జా చేస్తాడు. దానికి 'మావిగన్' బదులుగా ఏకంగా వాటికన్ అనే పేరు కూడా పెట్టుకోగలుగుతారు.
వైసీపీ వాళ్ళకి ఒక ఛాలెంజ్
మావిగన్ మ్యాప్ ఏంటో ఇవ్వగలరా
జగన్- అమరావతి CRDA లో లేనిది మావిగన్ లో ఉండేది ఏంటో చెప్పగలవా
Be the first to react