Aadhaar KYC: ఆధార్ అప్‌డేట్ మిస్ అవొద్దు! పిల్లల ఆధార్‌పై UIDAI కీలక సూచనలు! Election Workers: బీఎల్‌వోలకు ఏపీ సర్కార్ బంపర్ గిఫ్ట్…! పారితోషికం రెట్టింపు! Bangladesh: బంగ్లా రాజకీయాల్లో పవర్ షిఫ్ట్.. తారిఖ్ రీఎంట్రీతో కొత్త అంచనాలు Swarnandhra 2047: స్వర్ణాంధ్ర 2047 దిశగా కీలక అడుగు.. పదిసూత్రాల అమలుపై సీఎం చంద్రబాబు సమీక్ష!! District Reorganisation: జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ఏపీ ప్రభుత్వం పునఃసమీక్ష! ఆ మండలాలు నెల్లూరులోనే...? AP Government: క్రిస్మస్ వేళ పాస్టర్లకు కూటమి కానుక.. ఖాతాల్లో నేరుగా అంత మొత్తం!! Kendriya Vidyalaya: ఏపీలో కొత్తగా కేంద్రీయ విద్యాలయం... 2026 లో ప్రారంభం... ఎక్కడంటే! AP Government: ఏపీలో వారందరికీ తీపికబురు! అకౌంట్లోకి డబ్బులు జమ.. చెక్ చేసుకోండి! Ap Sankranti Gift: ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుక... మరో హామీ అమలు..! Land Acquistion: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు కేంద్ర గెజిట్ నోటిఫికేషన్! ఈ 4 జిల్లాల్లో భూసేకరణ... Aadhaar KYC: ఆధార్ అప్‌డేట్ మిస్ అవొద్దు! పిల్లల ఆధార్‌పై UIDAI కీలక సూచనలు! Election Workers: బీఎల్‌వోలకు ఏపీ సర్కార్ బంపర్ గిఫ్ట్…! పారితోషికం రెట్టింపు! Bangladesh: బంగ్లా రాజకీయాల్లో పవర్ షిఫ్ట్.. తారిఖ్ రీఎంట్రీతో కొత్త అంచనాలు Swarnandhra 2047: స్వర్ణాంధ్ర 2047 దిశగా కీలక అడుగు.. పదిసూత్రాల అమలుపై సీఎం చంద్రబాబు సమీక్ష!! District Reorganisation: జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ఏపీ ప్రభుత్వం పునఃసమీక్ష! ఆ మండలాలు నెల్లూరులోనే...? AP Government: క్రిస్మస్ వేళ పాస్టర్లకు కూటమి కానుక.. ఖాతాల్లో నేరుగా అంత మొత్తం!! Kendriya Vidyalaya: ఏపీలో కొత్తగా కేంద్రీయ విద్యాలయం... 2026 లో ప్రారంభం... ఎక్కడంటే! AP Government: ఏపీలో వారందరికీ తీపికబురు! అకౌంట్లోకి డబ్బులు జమ.. చెక్ చేసుకోండి! Ap Sankranti Gift: ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుక... మరో హామీ అమలు..! Land Acquistion: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు కేంద్ర గెజిట్ నోటిఫికేషన్! ఈ 4 జిల్లాల్లో భూసేకరణ...

పవన్ కల్యాణ్ మాస్ వార్నింగ్.. అధికారం అడ్డం పెట్టుకుని మీరు తప్పు చేసినట్టు నాకు తెలిస్తే.!

2025-12-22 21:29:00
GHMC Wards: డివిజన్ల పునర్విభజనపై హైకోర్టు క్లారిటీ…! పిటిషన్లు కొట్టివేత!

రాజకీయాల్లో మార్పు కోసం పార్టీని స్థాపించిన జనసేనాని, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, తన పార్టీ నేతలకు అత్యంత కఠినమైన సందేశాన్ని ఇచ్చారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో సోమవారం నిర్వహించిన ‘పదవి-బాధ్యత’ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ, నామినేటెడ్ పదవులు పొందిన నాయకులను హెచ్చరించారు. 

Study Abroad: జర్మనీ లేదా జపాన్‌లో చదవాలనుకుంటున్నారా? మీ భవిష్యత్తుకు ఏ దేశం బెస్ట్ అంటే!!!

పదవి అనేది కేవలం అలంకారం కాదని, అది ప్రజలకు సేవ చేసే ఒక గొప్ప బాధ్యత అని ఆయన గుర్తు చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని తప్పుడు పనులు చేస్తే చూస్తూ ఊరుకోబోనని స్పష్టం చేశారు. 

"మీకు వచ్చిన పదవులను బాధ్యతగా నిర్వర్తించండి. రెండు చేతులు జోడించి కోరుకుంటున్నాను, అధికారాన్ని దుర్వినియోగం చేయకండి. మీరు తప్పు చేసినట్టు నాకు తెలిస్తే చూస్తూ ఊరుకోను" అని పవన్ తీవ్రంగా హెచ్చరించారు. ఓటమిలో కూడా పార్టీ కోసం బలంగా నిలబడినందువల్లే నేడు అందరికీ పదవులు దక్కాయని ఆయన గుర్తుచేశారు.

యువతకు సరైన వేదిక అందించాలనే ఉద్దేశంతోనే జనసేన పార్టీని స్థాపించానని పవన్ తెలిపారు. "కొత్త పంథాను నమ్ముకొని ఎంతోమంది యువకులు నక్సలైట్లుగా మారారు. సరైన ఐడియాలజీ లేకపోతే ఇబ్బందులు వస్తాయి. 

OTT Releases: ఈ వారం ఓటీటీలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్.. సినిమాలు, సిరీస్‌ల వర్షం! లిస్ట్ ఇదిగోండి!

అందుకే సలసల మరిగే యువతకు జనసేన ఒక వేదిక కావాలని ఆకాంక్షించాను" అని వివరించారు. కాంగ్రెస్ నుంచి వైసీపీ ఏర్పడినప్పుడు వారికి సిద్ధంగా కేడర్ వచ్చిందని, కానీ జనసేన మాత్రం ప్రతిదీ సొంతంగా నిర్మించుకోవాల్సి వచ్చిందని అన్నారు.

జనసేన సిద్ధాంతం అందరినీ కలుపుకొనిపోయేదే తప్ప విడదీసేది కాదన్నారు. జాతీయ దృక్పథంతోనే తాను ప్రాంతీయ పార్టీని పెట్టానని స్పష్టం చేశారు. పర్యావరణాన్ని కాపాడుతూనే అభివృద్ధి జరగాలని, మనం చేసే ప్రతి పని రాజ్యాంగానికి లోబడే ఉండాలని ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

Praja Vedika: రేపు (23/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

పవన్ కల్యాణ్ ఇచ్చిన ఈ హెచ్చరిక కేవలం నేతలకే కాదు, కూటమి ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని నిలబెట్టే దిశగా చేసిన ప్రయత్నంగా కనిపిస్తోంది. పదవి లభించిన వారు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, ప్రజల్లో సానుకూలతను పెంచాలని ఆయన కోరుకున్నారు.

US Immigration: ట్రంప్ కఠిన ఇమిగ్రేషన్ పాలసీలు.. భారతీయులపై తీవ్ర ప్రభావం!
FASTag: ప్రయాణికులకు భారీ ఊరట…! FASTagతో ఇక ప్రతి చెల్లింపూ ఈజీ!
Foxconn Effect: ఐఫోన్ల తయారీ యూనిట్ లో భారీగా నియామకాలు..! 9 నెలల్లో 30 వేల..!
Health tips: బరువు తగ్గాలనుకుంటున్నారా? సజ్జ రొట్టె.. జొన్న రొట్టీనా? ఏది మీ ఆరోగ్యానికి మేలు చేస్తుందో తెలుసా!
TET: టెట్ అభ్యర్థులకు అలర్ట్…! ప్రాథమిక కీ విడుదల షెడ్యూల్ ఖరారు! ఫలితాల తేదీ ఇదే!
తిరుమలలో ఉన్నత స్థాయి సమీక్ష.. నేడు తేలనున్న కీలక నిర్ణయాలు! 164 గంటల పాటు నిరంతరాయంగా..
National News: సున్నా సుంకాలు.. సులభంగా వీసాలు.. భారత్-న్యూజిలాండ్ చారిత్రక వాణిజ్య ఒప్పందాలు!!
Skill Development: పుట్టగొడుగులు నుంచి బంజారా జ్యూవెలరీ వరకు…! మహిళలకు కొత్త అవకాశాలు!
Singapore 2026: సింగపూర్ వెళ్లేవారికి షాక్ - జనవరి 2026 నుండి కొత్త రూల్స్.. విమానం ఎక్కకముందే - 41,800 మందికి నో-ఎంట్రీ
భారతీయులకు న్యూజిలాండ్ బంపర్ ఆఫర్.. కొత్త ట్రేడ్ ఒప్పందంతో వీసా కష్టాలకు చెక్! వారికి 20 గంటల పనికి - విద్యార్థులకు పండగే!

Spotlight

Read More →