AP New Company: సత్యసాయి జిల్లా దశ మార్చే ప్రాజెక్టులు.. రూ.10,000 కోట్లకు పైగా పెట్టుబడులు! 1,000 మందికి పైగా.. Aerospace AP: శ్రీ సత్యసాయి జిల్లాలో విమానాల హోరు... భారీ ఏరోస్పేస్ పరిశ్రమ! Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన 'తిమ్మరాజుపల్లి టీవీ' సినిమా దర్శకుడు! Mega Furniture Cluster: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! రూ.3,500 కోట్లతో మెగా ఫర్నిచర్ క్లస్టర్! LPG New Rules: ఎల్పీజీ వినియోగదారులకు కేంద్రం బిగ్ షాక్! నేటి నుండి కొత్త రూల్స్.... Prajavedhika: ఆధార్ కార్డు బ్లాక్ చేసి భూమి కబ్జా.. రెవెన్యూ అధికారుల 'హైటెక్' దందా! కోర్టు తీర్పు ఉన్నా దక్కని భూమి.. Reliance Data Center: ఉత్తరాంధ్ర తలరాతను మార్చేస్తున్న ఆ 1.6 లక్షల కోట్ల ప్రాజెక్ట్! Good Governance: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్! ఇక ఆఫీస్‌ల చుట్టూ తిరిగే పనిలేదు.. అన్ని సేవలు అక్కడే! LV Prasad Eye Hospital: ఏపీలో కొత్తగా మరో ఎల్వీ ప్రసాద్ ఐ కేర్... ఇక హైదరాబాద్ వెళ్లే పని లేదు! Green Field Highway: ప్రయాణికులకు అలెర్ట్... ఏపీలో కొత్త గ్రీన్‌ఫీల్డ్ హైవేలో వాహనాలకు అనుమతి.. చెన్నైకు జస్ట్ 2 గంటల్లో చేరుకోవచ్చు! AP New Company: సత్యసాయి జిల్లా దశ మార్చే ప్రాజెక్టులు.. రూ.10,000 కోట్లకు పైగా పెట్టుబడులు! 1,000 మందికి పైగా.. Aerospace AP: శ్రీ సత్యసాయి జిల్లాలో విమానాల హోరు... భారీ ఏరోస్పేస్ పరిశ్రమ! Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన 'తిమ్మరాజుపల్లి టీవీ' సినిమా దర్శకుడు! Mega Furniture Cluster: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! రూ.3,500 కోట్లతో మెగా ఫర్నిచర్ క్లస్టర్! LPG New Rules: ఎల్పీజీ వినియోగదారులకు కేంద్రం బిగ్ షాక్! నేటి నుండి కొత్త రూల్స్.... Prajavedhika: ఆధార్ కార్డు బ్లాక్ చేసి భూమి కబ్జా.. రెవెన్యూ అధికారుల 'హైటెక్' దందా! కోర్టు తీర్పు ఉన్నా దక్కని భూమి.. Reliance Data Center: ఉత్తరాంధ్ర తలరాతను మార్చేస్తున్న ఆ 1.6 లక్షల కోట్ల ప్రాజెక్ట్! Good Governance: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్! ఇక ఆఫీస్‌ల చుట్టూ తిరిగే పనిలేదు.. అన్ని సేవలు అక్కడే! LV Prasad Eye Hospital: ఏపీలో కొత్తగా మరో ఎల్వీ ప్రసాద్ ఐ కేర్... ఇక హైదరాబాద్ వెళ్లే పని లేదు! Green Field Highway: ప్రయాణికులకు అలెర్ట్... ఏపీలో కొత్త గ్రీన్‌ఫీల్డ్ హైవేలో వాహనాలకు అనుమతి.. చెన్నైకు జస్ట్ 2 గంటల్లో చేరుకోవచ్చు!

విజయవాడలో 'ఆవకాయ' సందడి... తెలుగు కళల ఘుమఘుమలు.. తేదీలు ఇవే!

మన తెలుగు వారి భోజనంలో 'ఆవకాయ' లేనిదే ముద్ద దిగదు. అది కేవలం ఒక పచ్చడి మాత్రమే కాదు, మన సంస్కృతిలో ఒక భాగం. ఇప్పుడు అదే పేరుతో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఒక వినూత

Published : 2025-12-22 22:00:00
Fishing Shock: ఒడిశా–ఏపీ సరిహద్దులో భారీ చేప…! ధర వింటే షాక్!

మన తెలుగు వారి భోజనంలో 'ఆవకాయ' లేనిదే ముద్ద దిగదు. అది కేవలం ఒక పచ్చడి మాత్రమే కాదు, మన సంస్కృతిలో ఒక భాగం. ఇప్పుడు అదే పేరుతో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఒక వినూత్నమైన ఉత్సవానికి తెరలేపింది. అమరావతి రాజధాని ప్రాంతం యొక్క వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పేందుకు, తెలుగు కళలన్నింటినీ ఒకే తాటిపైకి తెస్తూ 'ఆవకాయ' (AVAKAYA) అనే పేరుతో ఒక మెగా ఫెస్టివల్‌ను ప్రభుత్వం నిర్వహించబోతోంది.

పవన్ కల్యాణ్ మాస్ వార్నింగ్.. అధికారం అడ్డం పెట్టుకుని మీరు తప్పు చేసినట్టు నాకు తెలిస్తే.!

అమరావతి బ్రాండ్‌ను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బలంగా నిలబెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా పర్యాటక శాఖ 'ఆవకాయ' పేరుతో సరికొత్త ఉత్సవానికి శ్రీకారం చుట్టింది. సినిమా, సంస్కృతి, సాహిత్యాన్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చే ఈ ఫెస్టివల్‌ను జనవరి 8 నుంచి 10 వరకు విజయవాడ కేంద్రంగా నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

ఈ కార్యక్రమం వివరాలను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ వెల్లడించారు. "తెలుగు నేలపై పుట్టిన కథ, కవిత, సినిమా, సంగీతం, నాటకం వంటి అన్ని కళారూపాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చే ప్రయత్నమే 'ఆవకాయ'. తెలుగు సినిమా, సాహిత్యం, కళల వైభవాన్ని ప్రజలకు మరింత చేరువ చేయడమే ఈ ఉత్సవం లక్ష్యం" అని ఆయన తెలిపారు. ఏపీ పర్యాటక శాఖ, టీమ్‌వర్క్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి.

విజయవాడలోని పున్నమి ఘాట్, భవానీ ఐలాండ్‌లో ఈ వేడుకలు జరగనున్నాయి. సాధారణంగా ఇండోర్ హాళ్లకే పరిమితమయ్యే ఇలాంటి కార్యక్రమాలను తొలిసారిగా బహిరంగ ప్రదేశాల్లో, ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించడం 'ఆవకాయ' ప్రత్యేకత అని మంత్రి దుర్గేష్ వివరించారు. ఈ ఫెస్టివల్ ద్వారా తెలుగు సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించడంతో పాటు, సమకాలీన సృజనాత్మక ఆలోచనలకు కూడా పెద్దపీట వేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

GHMC Wards: డివిజన్ల పునర్విభజనపై హైకోర్టు క్లారిటీ…! పిటిషన్లు కొట్టివేత!

సంక్రాంతి పండుగకు ముందుగా వచ్చే ఈ 'ఆవకాయ' ఉత్సవం తెలుగు వారికి ఒక మంచి వినోదాన్ని మరియు గతాన్ని నెమరువేసుకునే అవకాశాన్ని ఇస్తుంది. మీ కుటుంబ సభ్యులతో కలిసి జనవరి 8న విజయవాడ పున్నమి ఘాట్‌కు చేరుకుని, మన తెలుగు సంస్కృతిని ఆస్వాదించండి.

Study Abroad: జర్మనీ లేదా జపాన్‌లో చదవాలనుకుంటున్నారా? మీ భవిష్యత్తుకు ఏ దేశం బెస్ట్ అంటే!!!
OTT Releases: ఈ వారం ఓటీటీలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్.. సినిమాలు, సిరీస్‌ల వర్షం! లిస్ట్ ఇదిగోండి!
Praja Vedika: రేపు (23/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
US Immigration: ట్రంప్ కఠిన ఇమిగ్రేషన్ పాలసీలు.. భారతీయులపై తీవ్ర ప్రభావం!
FASTag: ప్రయాణికులకు భారీ ఊరట…! FASTagతో ఇక ప్రతి చెల్లింపూ ఈజీ!
Foxconn Effect: ఐఫోన్ల తయారీ యూనిట్ లో భారీగా నియామకాలు..! 9 నెలల్లో 30 వేల..!
Health tips: బరువు తగ్గాలనుకుంటున్నారా? సజ్జ రొట్టె.. జొన్న రొట్టీనా? ఏది మీ ఆరోగ్యానికి మేలు చేస్తుందో తెలుసా!
Singapore 2026: సింగపూర్ వెళ్లేవారికి షాక్ - జనవరి 2026 నుండి కొత్త రూల్స్.. విమానం ఎక్కకముందే - 41,800 మందికి నో-ఎంట్రీ
భారతీయులకు న్యూజిలాండ్ బంపర్ ఆఫర్.. కొత్త ట్రేడ్ ఒప్పందంతో వీసా కష్టాలకు చెక్! వారికి 20 గంటల పనికి - విద్యార్థులకు పండగే!
Indian Environment: ఆ నగరాల భవిష్యత్తుకు హెచ్చరిక…!! మీరు ఆ నగరాల్లో నివసిస్తున్నారా?

Spotlight

Read More →