Davos Summit 2026: భారత్‌పై 25% టారిఫ్‌ల ఎత్తివేతకు సిద్ధమవుతున్న అమెరికా.. కానీ ఆ నిబంధన తప్పనిసరి..!! Singarenni Controversy: సింగరేణి ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు సహించం.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క..!! Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీం అంతం మొదలైందా... పాకిస్థాన్‌లో వరుస పేలుళ్లు! Andhra Pradesh Clean Mission: స్వచ్ఛాంధ్ర ఒక ఉద్యమం.. ప్రభుత్వ కార్యక్రమం కాదు: నగరిలో సీఎం చంద్రబాబు స్పష్టం..!! సింగపూర్‌లో మెరవనున్న 'ఏపీ హస్తకళలు'.. లేపాక్షి గిఫ్ట్ బాక్సులకు భారీ ఆర్డర్.. మంత్రి హర్షం! Home Minister Anita: చిన్న పొరపాట్లతో జీవితాలు నాశనం చేసుకోకండి... విద్యార్థులకు హోంమంత్రి సూచన! RTIతో బయటపడ్డ సంచలన నిజాలు! నెలకు 9 వేల కు పైగా ఫోన్ ట్యాపింగ్ లు... బిగుస్తున్న ఉచ్చు! Water Politics: బంగ్లాదేశ్‌కు చుక్కలు చూపించబోతున్న 'వాటర్ పాలిటిక్స్'! Praja Vedika: నేడు (24/01) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! APTS Sakatala rally: విద్య, ఐటీ రంగాల్లో విప్లవాత్మక మార్పులు... శకటాల ర్యాలీలో లోకేష్ పాలన ప్రతిబింబం! Davos Summit 2026: భారత్‌పై 25% టారిఫ్‌ల ఎత్తివేతకు సిద్ధమవుతున్న అమెరికా.. కానీ ఆ నిబంధన తప్పనిసరి..!! Singarenni Controversy: సింగరేణి ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు సహించం.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క..!! Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీం అంతం మొదలైందా... పాకిస్థాన్‌లో వరుస పేలుళ్లు! Andhra Pradesh Clean Mission: స్వచ్ఛాంధ్ర ఒక ఉద్యమం.. ప్రభుత్వ కార్యక్రమం కాదు: నగరిలో సీఎం చంద్రబాబు స్పష్టం..!! సింగపూర్‌లో మెరవనున్న 'ఏపీ హస్తకళలు'.. లేపాక్షి గిఫ్ట్ బాక్సులకు భారీ ఆర్డర్.. మంత్రి హర్షం! Home Minister Anita: చిన్న పొరపాట్లతో జీవితాలు నాశనం చేసుకోకండి... విద్యార్థులకు హోంమంత్రి సూచన! RTIతో బయటపడ్డ సంచలన నిజాలు! నెలకు 9 వేల కు పైగా ఫోన్ ట్యాపింగ్ లు... బిగుస్తున్న ఉచ్చు! Water Politics: బంగ్లాదేశ్‌కు చుక్కలు చూపించబోతున్న 'వాటర్ పాలిటిక్స్'! Praja Vedika: నేడు (24/01) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! APTS Sakatala rally: విద్య, ఐటీ రంగాల్లో విప్లవాత్మక మార్పులు... శకటాల ర్యాలీలో లోకేష్ పాలన ప్రతిబింబం!

దావోస్‍లో చంద్రబాబు 'గ్రోత్ స్టోరీ'.. 2026లో ఏపీలో డ్రోన్ అంబులెన్స్.. పెట్టుబడులకు స్వర్గధామం నవ్యాంధ్ర!

సీఐఐ బ్రేక్ ఫాస్ట్ సెషన్‍లో సీఎం చంద్రబాబు పవర్‌ఫుల్ ప్రసంగం..'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' నినాదం..డ్రోన్ టెక్నాలజీతో వైద్య రంగంలో విప్లవం..స్విట్జర్లాండ్‌లోని

2026-01-20 15:42:00
చికెన్ స్కిన్‌తో తింటే మంచిదా? కాదా? ఆరోగ్యం మరియు రుచి వెనుక అసలు నిజాలు ఇవే! తినేముందు తప్పక తెలుసుకోండి..
  • సీఐఐ బ్రేక్ ఫాస్ట్ సెషన్‍లో సీఎం చంద్రబాబు పవర్‌ఫుల్ ప్రసంగం..
  • 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' నినాదం..
  • డ్రోన్ టెక్నాలజీతో వైద్య రంగంలో విప్లవం..
రాష్ట్రానికి రండి... పరిస్థితులు గమనించండి.. బిజినెస్ ఫ్రెండ్లీ స్టేట్ ఆంధ్రప్రదేశ్! పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు పిలుపు

స్విట్జర్లాండ్‌లోని దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనదైన ముద్ర వేస్తున్నారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) ఏర్పాటు చేసిన బ్రేక్ ఫాస్ట్ సెషన్‍లో ఆయన అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులతో ముచ్చటించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను వివరిస్తూనే, భవిష్యత్తు సాంకేతికతపై ఆయన తన విజన్‍ను పంచుకున్నారు. 

Banking News: ఎస్‌బీఐ కొత్త రూల్స్ అమలు.. లావాదేవీలపై పెరిగిన ఛార్జీలు..!!

దశాబ్దాలుగా దావోస్ సదస్సులకు హాజరవుతున్న చంద్రబాబు, ఈ వేదికను కేవలం పెట్టుబడుల కోసమే కాకుండా 'నాలెడ్జ్ షేరింగ్' కోసం వాడుకుంటానని చెప్పారు. "ఇక్కడికి వచ్చినప్పుడు ప్రపంచవ్యాప్త పారిశ్రామికవేత్తల ఆలోచనలను అర్థం చేసుకుంటాను. టెక్నాలజీలో వస్తున్న మార్పులను గమనించి, వాటికి అనుగుణంగా మన రాష్ట్రంలో పాలసీలను రూపొందిస్తాను" అని ఆయన పేర్కొన్నారు. టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో తెలుగు వారు ప్రపంచంలోనే ముందుంటారని, ఈ నాలెడ్జ్ ఎకానమీనే సంపద సృష్టికి మార్గమని ఆయన స్పష్టం చేశారు.

హోండా యాక్టివా 7G.. పెరిగిన మైలేజీ, కొత్త టెక్నాలజీ – మధ్యతరగతి కుటుంబాలకు మళ్ళీ పండగే!

సాంకేతికతను సామాన్యుడికి చేరువ చేయడంలో ఏపీ ఎప్పుడూ ముందే ఉంటుందని చెబుతూ ఒక సంచలన ప్రకటన చేశారు. వ్యవసాయ రంగంలోనే కాకుండా, అత్యవసర వైద్య సేవల కోసం డ్రోన్లను వాడబోతున్నట్లు వెల్లడించారు. 2026లో ఆంధ్రప్రదేశ్‍లో 'డ్రోన్ అంబులెన్స్' సేవలను ప్రారంభించే ఆలోచన చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. దీనివల్ల ట్రాఫిక్ లేదా భౌగోళిక ఇబ్బందులు ఉన్నా, ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి సకాలంలో మందులు లేదా రక్తాన్ని అందించడం సాధ్యమవుతుంది.

ఓటీటీలో 'దండోరా' మోత.. ఎన్టీఆర్ ఒక్క ట్వీట్‌తో సీన్ మారిపోయింది.. టాప్-2లో ట్రెండింగ్!

పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ఏపీ దగ్గర ఉన్న సహజ వనరులను ఆయన వివరించారు. వెయ్యి కిలోమీటర్లకు పైగా ఉన్న సుదీర్ఘ సముద్ర తీరం, ఆధునిక పోర్టులు, ఎయిర్ పోర్టులు ఏపీని గ్లోబల్ మార్కెట్‍కు అనుసంధానం చేస్తున్నాయని చెప్పారు. దేశంలోకి వచ్చే మొత్తం విదేశీ పెట్టుబడుల్లో ఇప్పటికే 25 శాతం ఏపీకే రావడం మన రాష్ట్ర బ్రాండ్ విలువకు నిదర్శనమని గుర్తు చేశారు. గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తిలో ఏపీ కొత్త చరిత్ర సృష్టిస్తోందని, పర్యావరణ హిత పరిశ్రమలకు తాము పెద్దపీట వేస్తున్నామని తెలిపారు.

AP Public Transport: సంక్రాంతి రద్దీతో ఏపీఎస్‌ఆర్టీసీకి రికార్డ్ ఆదాయం.. ఒక్కరోజులోనే ఎన్ని కోట్లు అంటే..!

అభివృద్ధితో పాటు ఆరోగ్యం కూడా ముఖ్యమని చంద్రబాబు పేర్కొన్నారు. వచ్చే 3-4 ఏళ్లలో 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం (Natural Farming) చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. దీనివల్ల రసాయన రహిత ఆహారం ప్రజలకు అందుతుందని వివరించారు.

Health News: గర్భిణుల భయాలకు బ్రేక్.. పారాసిటమాల్‌పై లాన్సెట్ అధ్యయనంతో క్లారిటీ..!!

పారిశ్రామికవేత్తలకు ఒక బహిరంగ విన్నపం చేస్తూ చంద్రబాబు తన ప్రసంగాన్ని ముగించారు. "నేరుగా పెట్టుబడులు పెట్టమని నేను అడగను. ముందు మా రాష్ట్రానికి రండి, మా పాలసీలను, ఇక్కడి సానుకూల పరిస్థితులను స్వయంగా చూడండి. మా విధానాలు మీకు నచ్చితేనే నిర్ణయం తీసుకోండి" అని విశ్వాసంతో చెప్పారు. కూటమి ప్రభుత్వం పెట్టుబడిదారులకు ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

విశాఖ, కాకినాడ పోర్టులకు 'గ్రీన్' కళ.. హైడ్రోజన్ వాహనాలపై మంత్రి లోకేశ్ భారీ ప్లాన్!
Tension: కొత్త జిల్లా కోసం పోరాటం..! హుజురాబాద్‌లో ఆందోళనలు!
Sabarimalai: మండల–మకరవిళక్కు యాత్ర ముగింపు..! శబరిమల అయ్యప్ప ఆలయ ద్వారాలు మూసివేత!
Farmers News: రైతులు, చిన్న వ్యాపారులకు శుభవార్త.. కేంద్ర ప్రభుత్వ నుండి బంపర్ ఆఫర్..!!
AP GOVT: రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్! ఉదయం ధాన్యం అమ్మితే.. సాయంత్రానికే డబ్బు!
Dwaraka Tirumala: భక్తుడి తపస్సుకు భగవంతుడి అవతారం.. ద్వారకా తిరుమల దివ్య వైభవం!

Spotlight

Read More →